11-09-2019, 07:54 AM
ప్రసాద్ గారు వదిలి వేసిన అనిత మనోగతం రాము మిద
వేయి కనులతో నిను చూడాలి అని
కొన్ని వేల ఊసులు నీకు చెప్పాలి అని
కోటి ఆశలతో నీతో నడవాలి అని
నీకోసం నేను ఏదురు చూడాలి అనీ
ప్రతి క్షణం తపించాలి అని
నువ్వు నా కనుపాపలా వుండాలి అనీ
నా మనసు నీదే అని చెప్పాలి అనీ
నా హృదయం నీకు అర్పించాలీ అనీ
నీతో ఒక మాట గా చెప్పాలి అనీ
నీతో చెప్పాలి అనుకున్నవీ చెప్పక దాచేసి
చెప్పకుండా మౌనం గా వున్నా
వేయి కనులతో నిను చూడాలి అని
కొన్ని వేల ఊసులు నీకు చెప్పాలి అని
కోటి ఆశలతో నీతో నడవాలి అని
నీకోసం నేను ఏదురు చూడాలి అనీ
ప్రతి క్షణం తపించాలి అని
నువ్వు నా కనుపాపలా వుండాలి అనీ
నా మనసు నీదే అని చెప్పాలి అనీ
నా హృదయం నీకు అర్పించాలీ అనీ
నీతో ఒక మాట గా చెప్పాలి అనీ
నీతో చెప్పాలి అనుకున్నవీ చెప్పక దాచేసి
చెప్పకుండా మౌనం గా వున్నా
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6337958
