Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
కవిత  వాళ్ళ నాన్న ఫోన్ చేసి  కవిత పెళ్లి విషయం వాళ్ళ ఇంట్లో చెప్పినట్లు ఉన్నారు ,  మేము ఇంట్లోకి వెళ్ళగానే అందరూ  కవితకు  కంగ్రా ట్స్  చెప్ప సాగారు.  తను సిగ్గు పడుతూ  శాంతా  తో పాటు లోపలి వెళ్ళింది.
 
నేను  అందరితో పాటు భోంచేసి ఇంటికి వచ్చాను. 
 
కవిత వాళ్ళ నాన్న  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్  కాగానే ఆ వారం లో    కవితా  నిశ్చితార్థం  జరిగింది  .   అన్ని  ఫార్మాలిటీస్   శాంతా వాళ్ళ ఇంట్లో నే జరిగాయి.  పెళ్లి  వచ్చే నెలలో   లో పెట్టుకున్నారు.   
 
కవితా  వాళ్ళ నాన్న ,  పెళ్లి  వాళ్ళ ఊర్లో  వాళ్ళ ఇంట్లో  నే  జరగాలని  పట్టు పట్టగా   దానికి అందరు ఒప్పుకున్నారు.    వాళ్ళ  ఉరికి వెళుతూ  వాళ్ళ నాన్న  నన్ను ఒక  వారం ముందే  రమ్మన్నాడు పెళ్లి పనులకు హెల్ప్ చేయడానికి.  టైం చూసుకొని వస్తా అని చెప్పి వాళ్ళను  ఉరికి పంపాను. 
 
కవితా వాళ్ళు ఉన్నప్పుడు  ఆఫీస్ కు వెళ్ళడం  చాలా  తక్కువ  కావడం వలన  కొన్ని  పనులు ఆగి పొయ్యా యి ,   ఇప్పుడు తీరిక దొరకడం తో  ఆ  ఆగిపోయిన పనులన్నీ  కంప్లీట్ చేసుకున్నాను    రెండు రోజుల్లో. 
 
వాళ్ళు వెళ్ళిన   5  రోజు   ఆఫీస్  కి రెడీ అయ్యి బయలు దేరుతూ ఉండగా   ప్రవీణ నుంచి ఫోన్   వచ్చింది.    వాళ్ళ  అయన  విడాకుల  forms  మీద  సంతకం పెట్టాడు అని ,   కోర్ట్ లో  ఫైల్  చేసా క   ఈ రోజు పేపర్స్  చేతికి వచ్చాయి  అని చెప్పింది.   కంగ్రా ట్స్ చెప్పి పార్టి  ఎప్పుడు అని అడిగాను.   ఎప్పుడైనా  రెడీ అని చెప్పి  ,  సాయంత్రం ఓ సారి ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
 
ఆఫీస్ కి వెళ్లి  పనులన్నీ  ముగించు కొని సాయంత్రం  ప్రవీణ  ఇంటికి  వెళ్లాను , నేను వెళ్ళే సరికి   సుమారు  7  అవుతుంది.  ఇంట్లో తన ఒక్కటే ఉంది.
" నీ పుత్రుడు  , నీ పని మనిషి ఎక్కడ"
"వాళ్ళు  ఆడు కోవడానికి   వెళ్ళారు,  కొద్దిగా  లెట్ గా వస్తారు " అని హింట్ ఇచ్చింది.  అక్కడ నుంచి లేచి వెళ్లి   తన  విడాకుల పేపర్స్  తీసుకొని వచ్చి చూపించింది.
 
"ఈ  రోజు  విడాకులు వచ్చాయి  అని సంతోష పడాలో ,  లేక నీ పెళ్లి చెడి పోయింది అని బాధపడాలో తెలియడం లేదు "
"నాకు పెళ్లి ఇలా అయి నందుకు ఎం  బాధ లేదు  శివా,   విడాకులు  వచ్చినందుకు  సెలెబ్రేట్ చూసుకుందాము " అంది   నా చేతులోని పెపర్స్  తీసుకొని తెచ్చిన ప్లేస్ లో  పెడుతూ.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-09-2019, 06:40 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Ghost1041, 31 Guest(s)