Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
ముగ్గురు చెమ్మగిల్లిని కల్లలు తుడుచుకుంటూ, స్టేషన్ బయటకు బరువైన గుండెలతో నడుస్తున్నారు.....

ట్రెయిన్ మాత్రం మీ మాలతిని నేను తీసుకు వెళుతున్నానోచ్-అంటూ హారన్ వేస్తూ,చీకట్లో కలిసిపోతోంది.........
ఆఖరి భొగికున్న ఎర్ర దీపం మినుకు మినుకుమంటూ,ఏదో సంకేతం ఇస్తోంది.....
*****
కాలచక్ర వేగంలో మూడు క్యాలెండర్ లు మారాయి......
కొద్ది సేపు హిందిలో సంభాషణలు జరుగుతున్న ఘట్టం.........
ఎదురుగా వస్తున్న అతనికి ఓ పేపరు చూపిస్తూ,
" సార్ ఈ....ఈ అడ్రసుకు ఎలా వెళ్ళాలి "
" ఇంకొంచం దూరం ముందుకు వెళ్ళాలి...."
" థాంక్స్....."
" ఆటో పిలవమంటారా......? "నేను కుంటడం వల్ల తాను అడిగినట్టూ గ్రహించాను.
" పర్వాలేదండి.....నడవగలను.....థాంక్యూ..." వాకింగ్ స్టికి సహాయంతో కుంటుతూ నడుస్తున్నాను....పాతజ్ఞాపకాలు, మది నిండా....అవును ఇప్పుడు పాతవై పోయాయి...
మాలతి ముఖం గుర్తొస్తోంది....నడుస్తునే ఉన్నాను......
ఆ రోజు......
మాలతి వ్రాసిన ఉత్తరం చదివి, పిచ్చిగా బైకు మీద వెళ్ళడం.....
ఆక్సిడెంట్.......
కళ్ళు తెరచి చూస్తే.....
అన్నయ్య.....వదిన....దీనంగా నావైపు చూస్తున్నారు....
నా ఒళ్ళంతా బ్యాండేజ్.......
మల్టిపుల్ ఫ్యాక్చర్....
చాలా కాలం ఆసుపత్రిలో,ఆ తరువాతా ఇంట్లో బెడ్ రెస్ట్.......
గాయాల కంటే నూరురెట్లు నా మాలతి వదిలిపోయిన వేదన నన్ను దహించేసింది..
" సార్..ఈ ఇల్లూ...."
" అదిగో, ఆ ఇల్లే....."
అవును ఇప్పుడు నేను నా హృదయదేవత,అనురాగదేవతను వెతుక్కుంటూ వచ్చాను.
మాలతిని చాలా కాలం తర్వాతా చూడబోతున్నాను..........
ఒల్లంతా ఓ రకమైన పులకింత.......
మనస్సంతా ఏదో అలజడి.........
ఇంటి దగ్గర ఏదో హడవిడిగా ఉంది....
కొద్దిగా జనం.....పట్టు చీరల రెపరెపలు.....
ఇంటి గేటు దగ్గర ఉన్న మాలతి భర్త, నన్ను చూసి ఆశ్చర్యంగా,
" అరే.....శివా.....మీరా..? ఎలా ఉన్నారు......రండి లోపలికి"
" బాగానే ఉన్నాను.....ఏదో ఫంక్షన్ లా ఉంది.....????"
ఆడవాళ్ళు లోపలికి వెళుతున్నారు,వస్తున్నారు.....
నక్షత్రాలు ఎన్ని ఉంటేనేమి.....చందమామ ఒకటేగా.....
నా కళ్ళు ఆ చందమామని వాటిల్లో వెతుకుతున్నాయి.......
"లోపలికి వెళ్ళు శివా....అందరూ ఉన్నారు...."





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 04:31 PM



Users browsing this thread: 1 Guest(s)