19-09-2019, 11:54 PM
చాలా కాలం తర్వాత మాంచి అప్డేట్ పోస్ట్ చేశారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది స్వాతి కి బెదిరింపులు వల్లనా ఇ ల్ల చేయడం వల్ల లాభం కలుగుతుంది కని స్వాతి మనసు లో ఆలోచనలు అభిప్రాయాలు మాత్రమే వెరెళ్ళ ఉన్నాయి అప్డేట్ చాలా చిన్నది గా ఉంది మీకు వీలుంటే మరొక సారి అవకాశం కల్పించాలని కోరారు మీ అభిమాని చిరంజీవి ధన్యవాదాలు మిత్రమా