23-09-2019, 03:41 AM
పై నుంచి దుంకిన పద్మా , నీళ్ళ లోపలే ఆ చివరకు వెళ్లి తేలింది , అక్కడ నుంచి ఈదు కుంటు మా దగ్గరకు వచ్చింది , తను వచ్చేటప్పటికి రాజి చెప్పాల్సింది చెప్పేసింది.
"పద్మా , నీకు ఈత చాల బాగా వచ్చినట్లు ఉండే , ఆ చివర వరకు నీళ్ళలోపల వెళ్లావు." ఆ మాటకు పద్మా నవ్వుతూ ఉండగా
"దీనికి ఇది పెద్ద లెక్క లేదులే , మా ఊర్లో ఉండే చెరువులో తూముకు ఎదో అడ్డ పడితే , ఇదే వెళ్లి ఓ సారి క్లీన్ చేసింది. ఆ చెరువుతో పోలిస్తే ఇదెంత " అంది రాజీ
"అయితే , మనం ఓ చిన్న అట ఆడదాము నీళ్ళలో , చూద్దాం ఎవరు గెలుస్తారో . "
"అయితే , అలేఖ్య జడ్జి గా ఉంటుంది, ఎవరు గెలుస్తారో చెపుతుంది " అంది రాజీ
"ఇంతకు గేమ్ ఏంటి ఎలా ఆడాలి చెప్ప లేదు." అంది పద్మా ఉత్సాహంగా.
"ఎం లేదు చాలా సింపుల్ , అంతరం తప్ప ట్లు వేస్తాము అందులో ఎవరు ఒడి పోతా రో వాళ్ళు మిగిలిన ఇద్దరినీ భుజాల మీద ఎక్కించు కొని ఈదు కొంటూ ఆ చివరకు తీసుకెళ్లాలి , మద్యలో అపేసావు అనుకో , తిరిగి మొదలు పెట్టాలి."
"భుజాల మీదనేనా లేక వీపు మీద ఉప్పు లాగా ఎక్కించు కో వచ్చా ?" అంది రాజీ
"ఎలాగైనా చేయొచ్చు , కానీ మీద ఉన్నా వాళ్లు మీదనే ఉండాలి కింద నీళ్ళల్లో పడకూడదు అలా పడ్డారు అంటే మోసే వాళ్ళు వొడి నట్లే " అర్థం అయ్యిందా ?
"అయ్యింది , కానీ ఎలా చెయ్యాలో ఓ సారి చెప్పవా " అంది పద్మా
"సరే , నువ్వు నా మీదకు రా రాజీ " అంటూ రాజీ ని నా వీపు వెనుక వేసుకొని కొద్ది దూరం ఈది చుపించాను ఎలా చేయాలో . రాజి నా వీపు మీదకు రాగానే తన రెండు చేతులు నా ఛాతీ చుట్టూ చుట్టి తన రొమ్ములు నా వీపు కేసి రుద్దుతూ నా మీద పడుకుంది.
నేను చూపిన demo ఇద్దరికీ అర్థం కాగానే . ముగ్గురు తప్ప ట్లు వేసాము , కావాలనే నేను కొద్దిగా వాళ్ళ కంటే వెనుకగా తప్ప ట్లు వేసి దొంగ గా దొరికి పోయాను.
"హే , నువ్వే దొంగ మొదటి సారి ఇప్పుడు మమ్మల్ని ఇద్దరినీ ఆ పక్కకు మొయ్యి " అంటూ రాజీ నా మీదకు ఎక్కింది.