28-09-2019, 02:57 PM
నింగిలో తారలెన్నివున్నా
రాత్రంతా తళుకుబెళుకులే
కానీ దారిచూపలేవు
నిశిరాత్రి అంధకారములో
వెన్నెల పంచుతూ తిరిగేది చంద్రుడు
నిశిరాత్రి చంద్రునితోపాటుగా
ట్విట్టర్లో మా అందరికీ
వెన్నెల పంచి, దారి చూపించి
కవ్వించి, నవ్వించి, అలరించే
మా అందరి హృదయం లో నిలిచి పోయారు ప్రసాద్ గారు
రాత్రంతా తళుకుబెళుకులే
కానీ దారిచూపలేవు
నిశిరాత్రి అంధకారములో
వెన్నెల పంచుతూ తిరిగేది చంద్రుడు
నిశిరాత్రి చంద్రునితోపాటుగా
ట్విట్టర్లో మా అందరికీ
వెన్నెల పంచి, దారి చూపించి
కవ్వించి, నవ్వించి, అలరించే
మా అందరి హృదయం లో నిలిచి పోయారు ప్రసాద్ గారు
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
