29-09-2019, 10:33 PM
(29-09-2019, 09:23 PM)dom nic torrento Wrote: ఫ్రెండ్స్ సారి, మిమ్మల్ని నేను ఎప్పుడూ కామెంట్స్ పెట్టమని ఈ xossipy లో అడగలేదు, నా ఇష్టానికి నేను రాసా, ఇప్పుడు కొంచెం విరామం ఇచ్చా అది కూడా నా ఇష్టమే, ఈ స్టోరీ అంటే నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ రాస్తా అలాగని మీరు కొరినప్పుడు రాయాలి అని అంటే నా వల్లకాదు, హర్ట్ కాకండి, మన సైట్ లో ఇలాంటి కథలు బొచ్చెడు ఉన్నాయి, వాటిని ఎంజాయ్ చేయండి
మీరు అన్నది కరెక్టే, కానీ @kesava9059 అన్నట్టుగా మీ కధకు బాగా connect అయ్యాము. అన్ని కధలు అంతలా connect అవ్వవు