30-09-2019, 10:10 PM
(This post was last modified: 01-10-2019, 07:11 PM by sweet1guy. Edited 1 time in total. Edited 1 time in total.)
(30-09-2019, 08:58 PM)Chiranjeevi Wrote: జీవన్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది అరంబం అదిరింది మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మిత్రమా
ఇది నా కథ కాదు మిత్రమా.
మున్నా భాయ్ ఈ దారంలో 1 నుంచి 8 పేజీల వరకు tenglish లో వ్రాశారు.
ఆ భాగాన్ని తెలుగీకరణ ,అవసరమైన చోట్ల ఆంగ్ల పదాలను తర్జుమా చేసి పునః ప్రచురణ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను.
క్రెడిట్ మొత్తం మున్నా భాయ్ కే.
జీవన్