30-09-2019, 10:46 PM
జీవన్ గారు సేవా భావం వల్లనా నేను చదివే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మిత్రమా munna 97 గారు అప్డేట్ ఇంగ్లీష్ లో రాయడం వల్ల నేను చదవలేక పొయ్యాను అధ్దుకు గాను ఆయనకు చేయవలసిన పని కూడా మీకు చేయడ్డం జరిగింది అంతా బాగా రాసిన మున్న గారు ఇంగ్లీష్ లో రాయడం అనేది మంచిదే కానీ నాల చాలా మంది ఇంగ్లీష్ రనివారికి కష్టం గా ఉంటుంది అందుకు కారణం గా మీకు ధన్యవాదాలు తేయజేస్తున్నను మిత్రమా