01-10-2019, 09:37 AM
(30-09-2019, 09:49 PM)dom nic torrento Wrote: సరే మీరందరూ ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ వచ్చే వారం నుండి రాస్తా, అలాగే కొంచెం ఈ ప్రశ్న కు సమాధానం ఇవ్వండి,
నేను ఇప్పుడు రాయడం వల్ల నాకు కొత్తగా వచ్చేదేంటి ?
డబ్బులా ? నాకు అది అవసరం లేదు
కామెంట్స్ ఆ ? అది మీరు ఎలాగో సరిగ్గా ఇవ్వరు
మరి నేను దేని కోసం రాయాలి ?
సరైన సమాధానం చెప్పండి నాకు మీ సమాధానం తృప్తి ని ఇస్తే ఈ శుక్రవారం లోపల అప్డేట్ ఇస్తా,
ఇన్ని రోజులు దేనికోసం రాశావ్ అని అడకకండి ఎందుకంటే ఇన్ని రోజులు నాకు టైం ఉండేది, ఊరికే ఉండేబదులు రాసేవాడిని నాకు అది ఆనందంగా కూడా ఉండేది..
మీ ప్రశ్న లోనే సమాధానం ఉంది బ్రో... తృప్తి. మా కోసం కాకున్నా నీ తృప్తి కోసమైనా కథ పూర్తి చేయు..