Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
#30
రాజా నీ చూసిన ఆనందం తో పరుగున్న వచ్చి hug చేసుకుంది రమ్య దాంతో రాజా రమ్య ఇద్దరు కలిసి అక్కడ ఉన్న టేబుల్ మీద పడ్డారు ఆ తర్వాత రమ్య కీ గుర్తుకు వచ్చింది అది ఆఫీస్ అని తరువాత లేచి తన డ్రస్ సరి చేసుకుంది


రాజా : హే నువ్వు ఏంటి మా ఆఫీస్ లో

రమ్య : నేను ఈ రోజే జాయిన్ అయ్యాను

రాజా : అవునా నువ్వు మొన్న చెప్పలేదు నువ్వు ఇదే కంపెనీ అని

రమ్య : నాకూ మాత్రం ఏమీ తెలుసు రైల్వే స్టేషన్ లో మాయం అయిన సార్ ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అని

రాజా : తెలిసి ఉంటే ఏమీ చేసే దానివి

రమ్య : మేము ఏమి చేయగలం ఏదో టీం మెంబర్స్ మీ మీరు టీం లీడర్ మీ దగ్గరే అని పవర్ ఉంటుంది

రాజా : వెయిట్ మొన్న మనం తిరుపతి లో ఉన్నపుడు కొత్త animator వస్తుంది అని బాస్ చెప్పాడు అది నువ్వే అన్నమాట

రమ్య : అంటే నేను వస్తాను అని నీకు ముందే తెలుసు

రాజా : కానీ అది నువ్వని తెలియదు

రమ్య : నువ్వు ఏమీ చేస్తుంటావు

రాజా : VFX డిజైనర్, కాన్సెప్ట్ డైరెక్టర్

రమ్య : ఓహో మొత్తం భాద్యత నీదే అన్నమాట

రాజా : లీడర్ అంటే అర్థం తెలుసా తన టీం ఓడిపోతే బాధ్యత తను తీసుకునే వాడు, గెలిస్తే మొత్తం గొప్పతనం టీం ఇచ్చేవాడు

రమ్య : గ్రేట్ బాస్

రాజా : పద మన ప్లేయర్స్ నీ పరిచయం చేస్తా అని తీసుకొని వెళ్లాడు అందరి కన్న ముఖ్యంగా మొదటి గా రామ్ నీ పరిచయం చేశాడు

రాజా : రమ్య తను రామ్ మన గేమ్స్ లో బగ్ లు కరెక్ట్ చేస్తూ ఉంటాడు అండ్ Ethical Hacker నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అని చెప్పాడు

రమ్య : హలో రామ్ నేను animator అని షేక్ హ్యాండ్ ఇస్తుండగా "యూ లుక్ హ్యాండ్ సమ్" అని చెప్పింది

దానికి రాజా : He is married అని రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు

దెబ్బ కీ రామ్ షాక్ అయ్యి "రేయ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రా ఇంకా అప్పుడే నా సీక్రెట్ చెప్పాల" అని అడిగాడు "యు ఆర్ హ్యాండ్ సమ్ అనింది కదా ఎక్కడ కనెక్ట్ అవుతావో అని ముందే హింట్ ఇచ్చాను" అని చెప్పాడు రాజా, "అవునా మరి మీ వైఫ్ ఏమీ చేస్తారు" అని అడిగింది రమ్య, "ఇదే కంపెనీ లో పని చేస్తుంది కాకపోతే ముంబాయి లో "అని చెప్పాడు రాజా ఆ తర్వాత వెళ్లి తన సిస్టమ్ ముందు కూర్చుని తన పని తను చేయడం మొదలు పెట్టింది రమ్య, అప్పుడే తనకి ఒక నెంబర్ నుంచి ఫోన్ రాగానే రమ్య కొంచెం భయపడింది ఆ ఫోన్ ఎత్తడానికి. అది అంతా తన సీట్ చూసిన రాజా అంతే వెంటనే వెళ్లి ఆ ఫోన్ ఎత్తాడు అవతలి వ్యక్తి "ఈ రోజు వేసుకున్న డ్రస్ కాకుండా ఇంకా కొంచెం చిన్న సకర్ట్ వేసుకో నువ్వు రాత్రి పుట్ట వేసుకొని బాల్కనీ లోకి వస్తావ్ కదే అలా రావే" అని అన్నాడు అవతలి వ్యక్తి, అది విన్న రాజా కీ రక్తం మరిగి "నీ అక్క కీ బట్టలు లేకుండా రోడ్డు పైన నిలబెట్టు రా" అని తిట్టాడు దాంతో ఫోన్ కట్ చేశాడు.

దాంతో రమ్య వైపు చూసి

రాజా : ఏంటి ఇది వాడు అంత చెండాలంగా మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉన్నావ్

రమ్య : ఆ కాల్ ఏత్తక పోతే వాడు వదిలేస్తాడు అనుకున్న కానీ ఆ కాల్స్ ఆగడం లేదు

రాజా : ఇలాంటి వాళ్లు ignore చేస్తే ఇంకా రెచ్చిపోతారు సైలెంట్ అవ్వరు రమ్య నువ్వు రా నాతో అని రామ్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఆ నెంబర్ ఇచ్చాడు

రామ్ : రేయ్ వీడు ఇంత తెలివి తక్కువ వాడు ఏంటి రా నెంబర్ సెక్యూరిటీ పెట్టుకోకుండా ఉన్నాడు అని ఆ నెంబర్ వివరాలు తీసి ఇచ్చాడు ఆ నెంబర్ కీ ఉన్న ఫోటో చూపించాడు 

రమ్య : హే ఇతను మా apartment వాచ్ మాన్ అని చెప్పింది

చూస్తే వాడు 40 సంవత్సరాల ముసలి వాడు దాంతో ఇంటి దగ్గర కోడితే ప్రాబ్లమ్ అని రమ్య ఫోన్ నుంచి "సాయంత్రం కాలనీ చివర ఉన్న కాఫీ దగ్గరికీ రా చూపిస్తా" అని మెసేజ్ చేశారు దాంతో సాయంత్రం వాళ్లు ముగ్గురు కలిసి వెళ్లి ఆ ముసలోడిన్ని పట్టుకుని చిత్తకోటారు "కూతురు వయసు ఉన్న అమ్మాయి తో ఇలాగే మాట్లాడతారా రేయ్ రేపు మార్నింగ్ కీ కళ్ల నువ్వు కన్నపడితే సెక్యూరిటీ అధికారి లని పిలుస్తాం "అని బెదిరించాడు రాజా, ఇది అంత చూసిన రమ్య కీ కొంచెం బాధ వేసింది "నేను ఆయన కీ ఎన్ని సార్లు అమ్మ కీ తెలియకుండా డబ్బు ఇచ్చాను ఆదివారం పుట భోజనం కూడా పెట్టాను కానీ నా గురించి ఇలా ఆలోచిస్తాడు అని అనుకోలేదు "అంటూ ఏడ్వడం మొదలు పెట్టింది కానీ రాజా తనను కౌగిలి లో తీసుకొని ఓదార్పు ఇచ్చాడు, అప్పుడు రాజా ఒడిలో ఒదిగిన్న రమ్య కీ రాజా కౌగిలి లో ఒక ప్రేమ కనిపించింది అతని గుండె చప్పుడు లో ధైర్యం తెలుస్తుంది.

[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 03-10-2019, 12:21 PM
RE: ప్రేమ మజిలీ - by Karthik - 03-10-2019, 12:59 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 05-10-2019, 11:49 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 07-10-2019, 12:24 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 09-10-2019, 04:55 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 09-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 08:27 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 03:48 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 04:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 10-10-2019, 04:49 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 05:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 11-10-2019, 09:50 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 11-10-2019, 12:02 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 11-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 02:54 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 09:42 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 12-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 12-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 14-10-2019, 05:00 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 15-10-2019, 10:28 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 15-10-2019, 03:38 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 16-10-2019, 02:39 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 16-10-2019, 08:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 17-10-2019, 02:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 08:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 18-10-2019, 04:28 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 10:04 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 19-10-2019, 01:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 20-10-2019, 04:07 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 21-10-2019, 04:05 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 12:29 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 05:37 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 06:26 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 12:18 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 06:25 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 23-10-2019, 12:23 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 01:26 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 11:32 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 05:59 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 06:14 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 26-10-2019, 01:42 PM
RE: ప్రేమ మజిలీ - by rascal - 26-10-2019, 08:12 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 28-10-2019, 04:15 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 28-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 29-10-2019, 12:48 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 29-10-2019, 01:11 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 11:38 PM
RE: ప్రేమ మజిలీ - by Reva143 - 30-10-2019, 04:42 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 30-10-2019, 04:53 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 31-10-2019, 01:41 PM
RE: ప్రేమ మజిలీ - by utkrusta - 31-10-2019, 04:06 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 31-10-2019, 11:21 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 01-11-2019, 12:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 01-11-2019, 12:22 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 01-11-2019, 02:28 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 02-11-2019, 03:19 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 02-11-2019, 09:04 AM
RE: ప్రేమ మజిలీ - by Venkat - 13-11-2019, 07:24 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 13-11-2019, 09:26 PM
RE: ప్రేమ మజిలీ - by prash426 - 18-08-2021, 05:09 AM
RE: ప్రేమ మజిలీ - by sri7869 - 08-03-2024, 09:14 PM



Users browsing this thread: 2 Guest(s)