Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అయ్యా...తప్పుగా అనుకోవద్దు
#10
(07-10-2019, 08:39 AM)Milf rider Wrote: Hi friends..

నేను milf rider. నేను ఎడాపెడా స్టోరీస్ దించేస్తుండటం మీకు తెలుసే ఉంటది.

మీరు ఆ థ్రెడ్స్ కి కామెంట్స్ చేసి రిప్లై రాకపోయే సరికి నన్ను తప్పుగా అనుకుంటున్నారు.మరికొందరు మధ్యలో వదిలి పెట్టానని తిట్టుకుంటున్నారు.

నా విన్నపం ఏంటంటే..

నేను (...by somex) అని post 
చేస్తున్నవన్నీ పాత సైట్ లోనివే.మీరు వాటికి pm లు,  కామెంట్స్ పెడితే పెట్టుకోండి కానీ నా నుండి రిప్లై ఆశించద్దు.ఎందుకంటే నేను ఒకటి తరువాత ఒకటి పోస్ట్ చేసుకుంటూ వెళ్తాను తప్ప తిరిగి వాటిని పట్టించుకోను. నాకంత టైం లేదు కూడా. ఎందుకంటే నేను , satit భాయ్ ఈ site ఏడాది పూర్తి చేసుకునే లోపే old site stories అన్ని ఇక్కడికి తెచేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకున్నాం.

మీరు encourage చేయకపోతే ఇంతకుముందు lukkyvyrus గారు హర్ట్ అయినట్లు అలిగి అన్ని ఆపేసి delete చేసేస్తా అని అనుమానం వద్దు.నేను అలా చేయను.

మీరు నన్ను సపోర్ట్ చేసిన చేయకున్నా మేము continue చేస్తామ్.ఎంతోమంది ఎన్నో రోజులు తరబడి రాసిన ఆ వన్ని ఇక్కడ మళ్ళీ చేరవేస్తాం.

మీరు నా శ్రమని గుర్తించి ఎదో విదంగ సపోర్ట్ ఇద్దాం అనుకుంటే Rating point ఇస్తే చాలు.సంతోషం. లేకుంటే అది చేయలేమంటే just చదివి వెళ్లిపోండి మీ ఇష్టం.

(ఇక్కడ సరిత్ గారికి నాకు ఏమి సంబంధం లేదు. అన్ని థ్రెడ్స్ ఇక్కడ మీకు పంచాలన్న ఆయన సదుద్దేశానికి నా వంతు స్నేహహస్తం అంతే. మళ్ళీ అస్మదీయులు అని , కావాల్సిన వారు అని భిన్నాభిప్రాయాలు మైండ్ లోకి రానివ్వద్దు)

If u love like my efforts just rating point is enough to apreciate me. 
Dont get hurt by expecting response for ur messages from me. im busy on my work

Hope u will catch my view..

Thank you... Heart
మీరు పోస్ట్ చేసే కధలన్నీ ఈ ఫాంట్ సైజులోనే ఇవ్వండి మిల్ఫ్ రైడర్ గారు. కన్వీనియంట్ గా వుంటుంది చదవటానికి.
Rating was given
Like Reply


Messages In This Thread
RE: అయ్యా...తప్పుగా అనుకోవద్దు - by gopalika - 08-10-2019, 07:28 AM



Users browsing this thread: 1 Guest(s)