10-10-2019, 05:23 PM
(10-10-2019, 03:48 PM)Joncena Wrote: ఎవరికి నచ్చినా నచ్చక పోయినా మీ కధ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతీసారి కధ చదివిన తరువాత తరువాయి భాగం ఎప్పుడు చదువుతానా అని ఆశగా చూస్తున్నా.
ఈ భాగం కూడా చాలా చక్కగా ముగించారు.
ధన్యవాదములు మిత్రమా
నా ఇంకో కథ కంటే ఈ కథ అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నా దానికి వచ్చే కామెంట్స్ తో పోలిస్తే దీనికే ఎక్కువ వస్తూన్నాయి