11-10-2019, 03:44 PM
(11-10-2019, 02:54 PM)Joncena Wrote: భయ్యా మీరు అన్నది కళలు అనా లేక కలలు అనా? కళలు అయితే మీకు ఎన్ని ప్రేమ కళలు ఉన్నయి?
తప్పుగా అనుకోవద్దు, సరదాగా అడిగాను.
మీరు నమ్ముతారో లేదో ఎందుకో తెలియదు కాని, మీరు రాస్తున్న ఈ కధ చదువుతున్నంతసేపు నా పెదవలపైన చిరునవ్వు పూస్తుంది. కధ చదవటం పూర్తి అయిన వెంటనే అది పోతుంది. ఇంకా చదవాలని మనసు ఉవ్విళ్ళూరూతూంది.
కధ అద్బుతంగా ఉంది.
మూడు మూగ ప్రేమ కథ లు అలాగే మిగిలి పోయాయి మాట బయటికి రాక ఒకటి, మాట బయటికి వచ్చిన అది గొంతు అంచున మిగిలిన క్షణం ఒకటి, మరొకటి ప్రేమ గా చిగురించి మొగ్గ దశలో వాడిపోయిన ప్రేమ ఒకటి కానీ అవి నాకూ బాధ మిగిలించ లేదు జస్ట్ ఒక కొత్త ఊహ కీ మరో నిజమైన ప్రేమ వస్తుంది అనే భరోసా మిగిలింది