Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
రాత్రి అందరూ పడుకుని ఉన్న తరువాత రమ్య రాజా రూమ్ కిటికీ మీదకు రాళ్లు విసిరింది దాంతో లేచిన రాజా వెళ్లి కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తే రమ్య స్కూటీ మీద కూర్చుని ఉంది కిందకి రా అని సైగ చేసింది, రాజా మొహం కడుక్కొని డ్రస్ మార్చుకొని కిందకు వెళ్లాడు

రాజా : ఏంటి అర్ధ రాత్రి పూట నిద్ర లేపావు పాపాలు చుట్టుకుంటాయి

రమ్య : నిజంగా పాపాలు చుట్టుకుంటాయి నిన్ను ఇప్పుడు లేపక పోతే

రాజా : అసలు ఎమ్ కావాలి చెప్పు

రమ్య : ముందు సైలెంట్ గా రా

రాజా : ఎక్కడికి నిద్ర వస్తుందే

రమ్య : నువ్వు అసలు లవర్ వే నా గర్ల్ ఫ్రెండ్ ఇంత రొమాంటిక్ టైమ్ లో బయటికి పిలుస్తూంటే నిద్ర పోవాలి అంటూన్నావు

రాజా : ఇంత మాట అన్నాక ఆంధ్ర లేదు కేరళ లేదు కుర్రాళ ఇగో హర్ట్ అవ్వడానికి పదా

రమ్య : Thats my baby ummaahh

అని ఇద్దరు కలిసి అలా ఒక రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఒక బోట్స్ క్లబ్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఎవరో ఒక అతను వచ్చి రమ్య తో ఏదో మళయాళం లో మాట్లాడుతూ ఉన్నాడు రమ్య కూడా కొంచెం సీరియస్ గా నే మాట్లాడింది దానికి అతను ఫైనల్ గా ఒప్పుకున్నాడు, తరువాత రాజా రమ్య ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు "ఎక్కడికి వెళ్లుతున్నాం" అని అడిగాడు రాజా "అబ్బ సైలెంట్ గా రా రా" అని చెప్పి ఒక స్పీడ్ బోట్ ఎక్కి నది మధ్యలోకి వెళ్లిన తర్వాత రమ్య బోట్ ఆప్పించి

రమ్య : పైకి లే

రాజా : ఎందుకు

రమ్య : ఆరే లేయి పైకి

రాజా : ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి అయ్యాక ఏంటో నా పరిస్థితి అంటూ లేచ్చాడు

రమ్య : చెప్పు I love you చెప్పు

రాజా : పొద్దున చెప్పాను కదా

రమ్య : అయిన సరే మళ్లీ చెప్పు

రాజా : ఏంటో నీ పిచ్చి I love you

దానికి రమ్య గట్టిగా అరిచి "I love you too" అని వచ్చి రాజా నీ గట్టిగా కౌగిలించుకుంది, దాంతో హడలి పోయిన రాజా

రాజా : ఇక్కడి నుంచి తీర్చి (tirichi) ఎంత దూరం

రమ్య : 4hrs ఎందుకు

రాజా : ఏమీ లేదు అనుపమా సొంత ఊరు కదా దానికి నీ అంత పిచ్చి లేదు వెళ్లి ట్రై చేసుకుందాం అని అన్నాడు

దాంతో రమ్య రాజా నీ కొడుతూ ఉంటే రాజా నవ్వుతూ ఉన్నాడు తరువాత రమ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి లాకున్నాడు

రాజా : అవును ఏంటి పొద్దున చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు

రమ్య : నువ్వే కదా ఊహ లోకం అందమైనది అన్నావు నా ఈ అందమైన ఊహ నిజం అవ్వాలి అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో ఈ రోజు నేరవేరింది 

అలా వాళ్లు ఇద్దరు ఆ వెన్నల రాత్రి నది మధ్యలో ప్రేమ పక్షుల లా విహరించారు, ఆ మరుసటి రోజు ఓనం పండుగ ఘనంగా జరుపుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆఫీస్ కీ రెడీ అవుతున్న రామ్ తో 

రాజా : రే బావ ఇప్పుడు నేను కానీ నీ కంటే ముందే ఆఫీస్ కీ వెళ్లితే నువ్వు ఎలా వెళ్లతావురా 

రామ్ : నువ్వు ఎందుకు నన్ను వదిలి పోతావురా మన శరీరాలు వేరు కానీ ప్రాణం ఒక్కటే 

రాజా : అబ్బ అబ్బ ఏమీ చెప్పావు రా అంటూ ఫాట్ అని ఒకటి పీకాడు ఏ ఆటో వెనకాల చూశావూ రా ఈ కొటేషన్ 

రామ్ : ఎలా కనిపెట్టావు రా 

రాజా : నువ్వు కాలేజీ లో చేసిన లత్కోర్ పంచాయతీలు ఇవే కదా మూసుకొని మెట్రో లో పో నేను మీ చెల్లి కలిసి వస్తాం అని పంపించాడు 

అలా రాజా రమ్య ఇద్దరు బైక్ పైన షికారులు కొడుతూ అలా కాఫీ షాప్ లో కాఫీ లు తాగుతూ ఉండగా రామ్ పదే పదే ఫోన్లు చేస్తున్నాడు, దాంతో చిరాకు వేసి ఇద్దరు ఆఫీస్ కీ వెళ్లారు లోపలికి వెళ్లగానే బాస్ రామ్ నీ పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూన్నాడు, అప్పుడే రాజా నీ చూసిన రామ్ "sir there he is" అని రాజా వైపు చూపించాడు, మేనేజర్ రాజా వైపు తీరిగి "raj what is happening here నీ ఇష్టం వచ్చినట్లు చెప్పకుండా లీవ్ పెడితే ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నువ్వు డిజైన్ చేసిన గేమ్ హిట్ అయ్యింది దాని సెకండ్ లెవల్ కోసం ప్రాజెక్ట్ వచ్చింది" అని అరిచాడు దానికి రమ్య వెంటనే "సార్ మేము ఆ పని మీదే కేరళ వెళ్లాము అక్కడ కలరిపటు ఆర్ట్ నీ బేస్ చేసుకుని మేము గేమ్ డిజైన్ చేద్దాం అని ప్లాన్ చేశాం" అని కేరళలో జరిగిన కథ నీ గేమ్ ప్లాన్ గా చెప్పింది రమ్య, దానికి ఇది అంతా వింటున్న రామ్" ఓహ్ గాడ్ తొడు దొంగలు సరిగా సరిపోయారు ఇద్దరు ఒకరికొకరు" అని మనసులో అనుకున్నాడు బాస్ కూడా ఆ కాన్సెప్ట్ బాగా నచ్చి ఓకే చేశాడు. 

ఒక రోజు రాజా పడుకుని ఉండగా ఎవరో తలుపు కొట్టారు నిద్ర మబ్బు లో వెళ్లి డోర్ తీశాడు రాజా ఎదురుగా వాళ్ల నాన్న అమ్మ ఉన్నారు దాంతో నిద్ర మబ్బు పోయింది రాజా కీ" ఏంటి అమ్మ ఇంత సడన్ గా వచ్చారు" అని అడిగాడు, "ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా" అని బాంబ్ పెల్చింది రాజా వాళ్ల అమ్మ 

(ఫ్రెండ్స్ ఈ రోజు రేపు నేను మా ఇంట్లో engagement ఫంక్షన్ వల్ల ఫుల్ బిజీ ఉన్న కాబట్టి రేపు update ఉండదు) 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 03-10-2019, 12:21 PM
RE: ప్రేమ మజిలీ - by Karthik - 03-10-2019, 12:59 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 07-10-2019, 12:24 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 09-10-2019, 04:55 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 09-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 08:27 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 03:48 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 04:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 10-10-2019, 04:49 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 05:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 11-10-2019, 09:50 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 11-10-2019, 12:02 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 11-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 02:54 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 09:42 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 10:13 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 12-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 12-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 14-10-2019, 05:00 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 15-10-2019, 10:28 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 15-10-2019, 03:38 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 16-10-2019, 02:39 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 16-10-2019, 08:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 17-10-2019, 02:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 08:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 18-10-2019, 04:28 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 10:04 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 19-10-2019, 01:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 20-10-2019, 04:07 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 21-10-2019, 04:05 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 12:29 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 05:37 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 06:26 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 12:18 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 06:25 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 23-10-2019, 12:23 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 01:26 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 11:32 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 05:59 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 06:14 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 26-10-2019, 01:42 PM
RE: ప్రేమ మజిలీ - by rascal - 26-10-2019, 08:12 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 28-10-2019, 04:15 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 28-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 29-10-2019, 12:48 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 29-10-2019, 01:11 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 11:38 PM
RE: ప్రేమ మజిలీ - by Reva143 - 30-10-2019, 04:42 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 30-10-2019, 04:53 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 31-10-2019, 01:41 PM
RE: ప్రేమ మజిలీ - by utkrusta - 31-10-2019, 04:06 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 31-10-2019, 11:21 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 01-11-2019, 12:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 01-11-2019, 12:22 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 01-11-2019, 02:28 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 02-11-2019, 03:19 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 02-11-2019, 09:04 AM
RE: ప్రేమ మజిలీ - by Venkat - 13-11-2019, 07:24 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 13-11-2019, 09:26 PM
RE: ప్రేమ మజిలీ - by prash426 - 18-08-2021, 05:09 AM
RE: ప్రేమ మజిలీ - by sri7869 - 08-03-2024, 09:14 PM



Users browsing this thread: 6 Guest(s)