Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
#82
ఇంత  వరకు  ఎ పిల్లా  నచ్చలేదు అని మీకు తెలిసే ఉంటుంది.  చూద్దాం ఈ   పిల్ల ఎలాగా ఉంటుందో  అని   అమ్మ  చెప్పిన అడ్రస్ కు బయలు దేరాను.  నేను చూడబోయే పెళ్లి అమ్మాయి ది మా పక్క ఊరే వాళ్ళు మాకంటే  బాగా బలిసిన వాళ్ళు.     అమ్మాయి వాళ్ళ తాత గారు  మా  పక్క పల్లెలో ఉండే వాళ్ళట   ఆ తాతగారి కూతురు  కూతురే   నేను చూడబోయే అమ్మాయి.
 
పక్క రాష్ట్రం లో  MBA చేసి  హైదరాబాదు  లో  ఎదో  ఉద్యోగం చేస్తుంది అంట. మా ఇద్దరికీ  పెళ్లి చూపులు  హోటల్  లో   ఓ చిన్న  టి పార్టీ  లాగా  ఏర్పాటు చేశారు  మాకు ఇద్దరికీ తెలిసిన వాళ్ళు.
 
మా ఇద్దరి ఫోన్ నంబర్స్  ఎక్స్ఛేంజి  చేసుకున్నాము.   సో  ఒకరి కొకరు  ఎన్ని గంటలకు కలవాలో నిర్ణయించుకున్నాము     దాని పర్యవసానమే  పైన మా అమ్మతో  మాట్లాడిన సంభాషణ
 
ఆనుకున్న టైం కు  మేము నిర్ణయించుకున్న  హోటల్  కు వెళ్ళాము.   ఆ హోటల్ పేరు తనే చెప్పింది    ఓ corner  సీట్ చూసుకొని  కూచొని  తన కోసం  ఎదురుచూడ సాగాను.
 
ఓ  20 నిమిషాలకు నా ఎదురు చూపులు ఫలించినట్లు    హోటల్ ఎంట్రన్స్  లో  ఓ మెరుపు మెరిసినట్లు అయ్యింది.    తీరా చూస్తే  అది మెరుపు కాదు నేను ఎదురు చూస్తున్న మేరపు తీగ అని  తేలింది. 
 
లోపల  ఒంటి లింగం సొంటి పీసు లాగా టేబుల్  కు అతుక్కొని కుచోంది నెను ఒక్కనే  కాబట్టి ,  ఓ సారి  హాల్ అంతా కలియు చూసి , నా టేబుల్  దగ్గరకు వచ్చి
"హాయ్ ,  యు  అర్    రవి  "  అంది
"yes,  యు అర్   కాంతి"  అన్నాను  ఆ  అమ్మాయి పేరు కాంతి మయి  అని చెప్పారు.    అంత పొడుగు ఎందుకు లే అని షార్ట్ చేసి చెప్పను.  
"థేంక్స్ , మిమ్మల్ని  ఎలా కలుసుకోవాలా  అని ఆలోచిస్తూ  వచ్చా , చాల  ఈజీ  అయిపోయింది " అంది  .   మా ఇద్దరి  నంబర్స్   ఒకరి దగ్గర ఇంకొకరి  వి  ఉన్నాయి , అది కాకుండా మమ్మల్ని  కలపాలని చూస్తున్న పెద్దాయన మాకు ఇద్దరికీ బాగా తెలుసు ఇంక ఇందులో  ఆలోచించాల్సిన విషయం ఏంటో నాకు అర్థం కాక బిక్కు మొహం వేసాను.
"ఏదైనా ఆర్డర్ చేసి మాట్లాడ కుందాము  " అంది  
"సరే" అంటూ బేరర్ ని  పిలిచి  నా కోసం టీ  ఆర్డర్ చేశా
తనేమో  పిజ్జా  తో పాటు  cool డ్రింక్స్  ఆర్డర్ చేసుకొంది.
 
"నువ్వు  ఇక్కడే  ఎదో ఆఫీసర్  గా చేస్తున్నావు  గవర్నమెంట్ ఆఫీస్ లో  అని   రమణారెడ్డి అంకుల్ చెప్పాడు"
"అవును, మీరు  కూడా  మేనేజర్  గా చేస్తున్నారన్నారు"
 
"ఎదో టైం పాస్  కు చేస్తున్నా ,  జనరల్  గా  నాకు జాబ్ చేయడం ఇష్టం ఉండదు.  "
"అదేంటి అంత చదువు చదువుకొని ,  ఇంట్లో ఖాలిగా  కూచోవడం బోర్  గా ఉండదు  "
"ఈ కాలం లో టైం ఎక్కడ ఉంటుంది , ఫ్రెండ్స్,  పార్టీస్ ,  ఫేస్ బుక్ ,  టివీ  ఇన్ని  ఉండగా ఇంకా  బోర్ అనే  ఫీలింగ్‌  ఉండనే ఉండదుగా"
"అంటే మీకు  కారియర్  ప్లాన్  అంటూ ఎమీ  లేదా ? "
"అలాంటి దాన్ని గురించి నేను  ఎం  ఆలోచించ లేదు ,  ఈ జాబ్  ఎదో మా  నాన్న  వాళ్ళ ఫ్రెండ్  ఆఫీస్ లో  వేయించాడు, ఎదో నడుస్తుంది."
 
"ఇంతకీ, నా మీద మీ అభిప్రాయం చెప్పలేదు"
"అభిప్రాయం ఏముంది , చూడ్డానికి  బాగున్నారు ,  ఒక్కటే ప్రాబ్లమే , మా ఫ్రెండ్స్  కి  మీ  భర్త  ఎం చదివా డంటే   పశువుల డాక్టర్ అని చెప్పడం  కొద్దిగా నా మోశిగా ఉంటుంది. అది తప్పితే ఇంక మీరు మంచి జాబ్ లో ఉన్నారు  కాబట్టి  నాకు ok, మా  వాళ్ళు మీరు అడినంతా కట్నం ఇస్తారు ,   మన తిరగడానికి  కారు ,  నాకు  కావలసినన్ని  నగలు , అన్నీ   చేసి పెట్టారు కాబట్టి వాటి గురించి దిగులు అవసరం లేదు.  ఇంక మీ అమ్మ ఎలాగు పల్లెలోనే ఉంటుంది కాబట్టి  మనకి ఇద్దరం  ఈ సిటీ లో హ్యాపీ  గా ఉండొచ్చు"
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (తెలుపు - నలుపు) - by siva_reddy32 - 17-01-2019, 06:37 PM
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 2 Guest(s)