Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
#83
 
"అన్నీ  సరే  గానీ ,  మా అమ్మ ను  పెళ్లి తరువాత పల్లెలో ఉంచడం ఎందుకు , మనతో పాటు  ఇక్కడే పెట్టు కొందాము , తనకు  వయస్సు అయిపొయింది , తను ఒక్కతే  చేసుకోలేదు అక్కడ "
"కొత్తగా పెళ్లైన  వాళ్ళ మద్య  తను  ఎందుకు  కొన్ని రోజులు అక్కడే ఉండని   ఆ తరువాత ఆలోచిద్దాం, కావాలంటే నెలకు  ఆవిడా కర్చు లకు  ఇంత  డబ్బు పంపుదాము"
"అంటే  ఆవిడా మనతో ఉండడం  వీలు కాదు అంటావు ?"
"ఓ  3  years  అక్కడే ఉండనీ   , ఆ తరువాత కావాలంటే  ఆలోచిద్దాం". 
 
"ఇంతకీ   మీ రమణా రెడ్డి అంకుల్  కి ఎం చెప్పమంటావు "
"ఇప్పుడే ఎం చెప్పకు మనకు  ఓ  3  నెలలు టైం  అడుగుదాము ,  ఈ లోపల నన్ను నువ్వు , నిన్ను నేను  అర్థం చేసుకొందాము.  అప్పుడు మనకు ఇద్దరికీ ok  అయితే  మన పెద్ద వాళ్ళకు చెపుదాము , లేదంటే ఫ్రెండ్స్ లాగా విడిపోదాము."
 
"నాకు ok,  అయితే  మళ్ళీ  ఎప్పుడు కలుద్దాము"
"ఆఫీస్ మీటింగ్  లాగా అప్పుడే వెళ్లి పోవాలా ఏంటి ,  లెట్స్  గో  ఫర్ a మూవీ " అంటూ  అక్కడ నుంచి  ఇద్దరం   తను చెప్పిన ఓ ఇంగ్లీష్ మూవీ కి వెళ్ళాము.  ఫస్ట్ షో మూవీ కాగానే   హోటల్  లో డిన్నర్ చేసి   ఇంటికి   వద్దాము  అనుకొంటూ ఉండగా.  రేపు ఎలాగా సెలవే  కదా ,  ఏదన్నా క్లబ్  కు వెళ్దాం పద అంటూ  నాకు తెలియని ఎదో క్లబ్  కు తీసుకొని వెళ్ళింది. 
 
రాత్రి  3 వరకు అక్కడ  తాగుతూ ,  డాన్స్ చేస్తూ గడిపాము ,   నేను బయటికి రావడం చాలా తక్కువ ,  తనకు   ఈ లైఫ్ బాగా అలవాటు అనుకుంటా , చాలా మంది తనను విష్ చేసారు."
 
3.10  కి బయటకు వచ్చి  నా బైక్ మీద తనను  తన  హాస్టల్  లో దించే సి  రూమ్ కు వచ్చి పడుకోండి పోయాను.  
 
మరుసటి  రోజు పొద్దున్నే  అమ్మ  ఫోన్ చేసింది  "ఏమైంది , నిన్న  ఆ అమ్మాయిని కలిసావా , నీకు నచ్చిందా ?"
"అమ్మాయిని కలిసా నమ్మా,    అమ్మాయి  నచ్చింది , కానీ   ఓ మూడు నెలలు తరువాత  మనం  ఏ విషయం  డిసైడ్ చేద్దాం  అంది ఆ అమ్మాయే"
"మీరు డిసైడ్ చేయడం ఏంటి , మీకు నచ్చితే  చెప్పండి  మేము పెద్దలం  మాట్లాడు కొంటాము"
"మీరు మాట్లాడు కోవడం సరే నమ్మా,    ఆ అమ్మాయికి  నేను నచ్చాలి కదా , దానికే  తను కొద్దిగా టైం అడిగింది"
"ఆ  ఈ  టైం  అడగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు , పెద్దింటి సంబందం   మన ఊర్లో  మనకు గొప్ప  పేరు ఉంటుంది  రా  వాళ్ళ ఇంట్లో  సంబందం  చేసుకుంటే "
"సరే , అలాగే కానీ,   కానీ   ఓ  3 నెల్ల  వరకు  ఇంక   ఎ  సంబందం గురించి మాట్లాడక ,   ఇదే  ఖాయం చేద్దాం లే మూడు నెల్ల తరువాత"  అంటూ   ఫోన్ పెట్టాను.
 
లేచి  రాత్రి  కాంతి  తో   గడిపిన జ్ఞాపకాలు  శరీరం లో  తియ్యని కోరిక రేపుతుండగా  కాల కృత్యాలు తీర్చుకొని  రెడీ అయ్యి  ఫలహారం కోసం బయటకు వెళ్లాను  చేసుకునే ఓపిక లేక.  
 
తింటుండగా  తన నుంచి  ఫోన్ లో మెసేజ్ వచ్చింది ,  "హాయ్ , గుడ్ మార్నింగ్  ఎం చేస్తున్నావు "  అని
 
"గుడ్ మార్నింగ్ , ఇప్పుడే  బ్రేక్ ఫాస్ట్  కు  బయటకు వచ్చా"
"ఫ్రీ  గా ఉంటే ,  బయటకు లంచ్ కు వెళ్దాం" 
"ok  ,  నేను వచ్చి  1  గంటకు పిక్ చేసుకొంటాను " అని మెసేజ్ పెట్టి  రూమ్ కు వెళ్లాను.  
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (తెలుపు - నలుపు) - by siva_reddy32 - 17-01-2019, 06:37 PM
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 7 Guest(s)