Thread Rating:
  • 11 Vote(s) - 3.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
#1
1 వ భాగం
నా పేరు కీషోర్నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న లేరు. మా బంధువుల ఒక ఆమె నన్ను తీస్కొని పెంచింది. ఆమె పేరు గీత. తనకి ఒక కూతురు,పేరు స్నేహ. నేను స్నేహ చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. నన్ను చిన్న అని పిలిచేది నా అత్త. ఒకరోజు సడెన్గా అత్త (నేను గీత ఆంటీనీ అత్త అని పిలుస్తాను) వాళ్ళ మొగుడుఆమెను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇదంతా అత్తకు ఒక షాక్ లాగా తగిలింది. కొన్నాళ్ళు అత్త తేరుకోలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను అనుమానంగా చూడటము మొదలు పెట్టారు. అసలే చాలా అందంగా ఉంటుంది నా అత్త. ఇంకా అక్కడ ఉండలేకనన్నో అనాధ శరణాలయం లో చేర్చిస్నేహాని తీస్కొని ఎటో వెళ్ళి పోయింది. అప్పుడప్పుడు నా పేరు మీద ఉత్తరాలు వచ్చేవి. కొన్నాళ్లకు అవి కూడా రావటం ఆగిపోంది. ఇలా నేను రెండో సారి నా అనుకున్న వాళ్ళని కోల్పోయాను. అయిన సరే పట్టుదలగా ఆ దేవుడి దయ వల్ల బాగా చదువు కొన్న,డిగ్రీ పూర్తి చేసి మంచి బ్యాంక్ జాబ్ తెచ్చుకొన్న. కానీ ఇన్నేళ్ళు అయినా నా అత్త వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కొవాలని నా ఆశ. ఆ దిశలో ప్రయత్నం చేసిఎలాగోలా వాళ్ళ అడ్రెస్ పట్టుకొన్నఅత్త వాళ్ళ ఫ్రెండ్ ఒకామే ముంబై లో ఉందట. అత్త స్నేహ ని తీస్కొనిఅక్కడికి వెళ్ళిందట. నేను తన ఫ్రెండ్ అడ్రెస్ సంపాదించారేపే ముంబై ప్రయాణం.

సరిగ్గా నిద్ర పట్టలేదు రాత్రంతా. ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాతనాకు తెల్సిన అత్త వాళ్ళ ఫ్రెండ్ అడ్రెస్ కి వెళ్ళా. ముంబై మహా నగరం ఎంతో పెద్దదినా దగ్గర ఉన్న అడ్రెస్ తెలుసుకోవటం ఏమంత కష్టం అనిపించలేదుఅత్త వాళ్ళని చూస్తానేమో అనే ఒక ఎగ్సైట్మెంట్ ఎక్కువ అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్ ఉండేది ఒక ఆపార్ట్*మెంట్వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్క. ఎవరో ప్రౌడ స్త్రీ తలుపు తెరిచిందివయసు సుమారు 40 ఉండొచ్చుఅచ్చం అత్త లాగే ఉంది అటు ఇటూగా నాకు గుర్తున్నంతవరకు. నేను కొంచం ఫేస్ లో స్మైల్ పెట్టినన్ను నేను పరిచయం చేసుకున్న. ఆమె పేరు వసంతతాను పెళ్లి అయిన తర్వాతా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోిందట. నన్ను ఆప్యాయంగా లోపలికి పిలిచిఫస్ట్ ఫ్ర్*షప్ అయ్యి టిఫిన్ తినమని చెప్పిందిఆనక తీరిగ్గా మాట్లాడుకొందాం అని చెప్పింది. ఇంట్లో ఎవరు లేనట్లు ఉందిసైలెంట్ గా ఉంది. నాకసలె ఎంతో తొందరగా ఉంది ఎప్పుడెప్పుడు అత్తని చూస్తాన అనిఈవిడెమొ ఇంకా అసలు విషయం తెమాల్చటం లేదు. సరే ఏదైతే ఆది అయ్యిందిలె అనివెళ్ళి ఫ్రషప్ అయ్యీ వచ్చా.అప్పటికే తాను టిఫిన్ చేసి టేబిల్ మీద సర్దింది. నేను సైలెంట్ గా వెళ్ళి టేబల్ మీద కూర్చున్నఅసలే ఆకలి మీద ఉన్నానేమోఓ ఐదు ఆరు ఇడ్లీలు లాగించా. కాసిని మంచినీళ్ళు తాగిన తర్వాతకొంచం స్థిమిత పడ్డ. 

నేను: ఇంట్లో ఎవ్వరూ లేరా ఆంటీ?
వసంత: లేరు వాళ్ళు నిన్ననే వైజాగ్ వెళ్లారునేను నీకోసమే ఉన్నానుఈ నైట్ కి ట్రైన్ టికెట్ బుక్ చెస్కున్న. కనీసం ఇలాగైన గీత రుణం తీర్చుకుంట. తాను ఎన్ని కష్టాలు పడ్డనిజాయితీగా బతికింది. తాను పతివ్రత. నాకు కూడా ఎంతో సహాయం చేసింది. నిన్న నీ స్టోరీ విన్న తర్వాత,నిన్ను తనతో కలపాలని అనుకున్న. అసలు గీతకు ఎవ్వరూ కలవటం ఇష్టం లేదు. అయిన నిన్ను ఆక్సెప్ట్ చేస్తుందేమో అని ఆశిస్తున్న.
ఇదంతా విన్న తర్వాతానాకు ఎగ్సైట్మెంట్ ఇంకా ఎక్కువ అయ్యింది. అసలు అత్త ఎందుకు ముంబై వచ్చిందిఎం చేసింది ఇన్నాళ్లుఇప్పుడు ఎక్కడ ఉందిఈ ప్రశ్నలే నా బుర్రని కిచిడి చేసి పారేస్తున్నై. నేను అవే ప్రశ్నలు వసంత ని అడిగా. 
“ అసలు అత్త ఎక్కడ ఉందినేను వెంటనే కలవాలి ఆమెను.” అని అడిగాను.
మీ అత్త ఇప్పుడు ముంబై లో లేదు.” నాకు పిడుగు పాడినంత పనైంది. వెంటనే కోపం కూడా వచ్చిందిఎలాగో తమాయించుకుని,
మరి నాకు ఫోన్ లోనే ఎందుకు చెప్పలేదుఇక్కడే ఉన్నట్లు అబద్దం ఎందుకు చెప్పారు?” అని అదిగెశ ఆవేశంగా.


హ్మ్.. బాధ పడకునీకు గీత గురించి అన్ని విషయాలు చెప్పి చెప్పిఆ తరువాత అస్సలు నీకుఆవిడని కలవాలని ఉంటే అప్పుడు చెప్తా ఆమె అడ్రెస్. భేషుగ్గా వెళ్ళి కలావొచ్చు” అని అంది నిర్మొహమాటంగా.
నేను సరే అని మళ్లీ కూర్చోన్నచెప్పు అన్నట్లుగా. తను మొదలు పెట్టింది, “అసలు మీ అత్త అంత మంచిది ఈ లోకం లో ఎవ్వరూ లేరు. తను కష్టాలు పడుతున్నఇంకొకరి కష్టాలు చూడలేక పోయేది. ఫస్ట్ టైమ్ ముంబై వచ్చి నప్పుడుతన బిడ్డ తో వచ్చింది
ఆ అవును స్నేహ” అని నేను ఎగ్సైట్మెంట్ తో గట్టిగా అనేశ. వసంత నవ్వి ఆ స్నేహ నేచాలా అందమైన అమ్మాయి. మంచిది కూడా. గీత ముంబై వచినప్పుడుప్రెగ్నెంట్. మొగుడు లేకుండా బిడ్దనెల కనటం అని దాని బాధ. అసలు కడుపు తీయించేసుకుంట అని నాతో చెప్పింది. నేను అందుకు వప్పుకోలేదుజీవితం ఏమీ ఇచ్చిన మనం స్వీకరించాలిఅందులోనే మనకు ఏదైన మంచి జరుగుతుంది అని చెప్పా. తాను సరే అనికొన్ని నెలలకు పండంటి ఆడ బిడ్డను కన్నది.
పేరేంటీ?” అని అడిగా అన్యామస్కంగాఆమె చెప్తుంటే నా కళ్ళ ముందు సినిమా రీల్ కదులుతున్నట్లుగా ఉంది.
అను” షార్ట్ అండ్ స్వీట్ నేమ్నేనే పెట్టా. ఆది నాకిష్టమైన పేరు. వాళ్ళు మా పై పోర్షన్ లోనే అద్దెకు ఉండే వారు. ఎప్పుడు ఒకరిని సహాయం కావాలని అడగలేదు. ఏదైన ఒక పని చేస్కోని బ్రతకాలని అనుకుంది. ఆమె క్వాలిఫికేషన్ కి తగ్గట్లుగా ఒక మంచి టీచర్ పోస్ట్ మయ అయినకు తెల్సిన ఒక స్కూల్ లో ఇప్పించా. తాను ఎంతో ఆనందంగా తన జాబ్ చేసింది. పిల్లలని చదివించింది. పెద్దవాళ్ళని చేసింది. కానీ విధి ఆమె జీవితం లో ఇంకో షాక్ ని ఇవ్వబోతుందని తెలీదు పాపం

All my thread links please visit.

Find all my threads here.

Heart :D 



[+] 6 users Like kishore's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నా ముగ్గురు పెళ్లాలు - by kishore - 08-11-2018, 02:30 AM



Users browsing this thread: 1 Guest(s)