Thread Rating:
  • 8 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఉషా - కిరణ్
#1
మాదో చిన్న ఊరు పాకాల కొంచెం బాగానే అభివృద్ది అయింది. ఎప్పుడూ కళకళ లాడుతూ ఉంటుంది పాకాల తెలియని ఎవరున్నారు మన తెలుగువారిలో.. జయం Cinema పాకలలో తీసారు. మా నాన్న మిడిల్ క్లాస్ వ్యక్తి .....నాకు ఒక చెల్లి ఒక అన్నయ్య. చెల్లి పేరు శశి నా పెళ్లికి దాని వయసు **. అన్నయ్య ఎదో చిన్న ఉదో్యగం చేస్తు నాన్నకి తోడుగా మావూరిలోనే పొలం పనులో సాయంగా టున్నాడు. 

ఈ రోజు మా ఇల్లంతా హడావిడిగా ఎకుకవగా వుంది కారణం నా మొదటి నాకు పెళ్లి చూపులు. బెంగళూరు మంచి సంభంధం అని మా మామయ్య మధ్యవర్తిగా ఉండి పెళ్ళి చూపులు ఏర్పాటూ చేసాడు... ఏర్పాటులన్నీ నిండుగా ఊన్నాయి పెళ్లి కొడుకు IBM లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లి చూపులకి టైం అవుతొందని వాళ్ళు వచ్చేస్తారని ఒకటే కంగారు చేస్తున్నరు. . నన్న అందంగా తయారు చేస్తున్నరు.. నా ఫ్రెండ్ బాను అందనికి మెరుగులు దిద్దితుంది ...

"అబ్బా.. అక్క.ఎలాఉందో చూడు" అని శశి నా వేపు తిప్పింది అద్దoని
"అసలు నా పెళ్లి చూపులకి నన్ను చూసుకోనివ్వరా ఎలా ఉన్ననో " అని అద్దం వేపు తిరిగి చూసుకున్నా. నాకే నమ్మబుద్ది కాలేదు.. - .... ఎందుకంటే నిన్నటి దాకా లంగా ఓణీ లో తిరిగిన నేను ఈ రోజు పూర్తి అమ్మాయిలా ఉన్నాను. ఇరవై నాలుగేళ్ళ నా అందాలు చీర బ్లౌజు లో పెట్టి సింగారించారు లేత పసుపు రంగు చీర, అదే రంగు జాకెట్టు లో చాలా అందం గా ఉన్నాను. నామేని రంగు కూడా కొంచెం పసుపు కలిపిన తెలుపేమో ఈ చీర మీద ఇంకా అందంగా గుమ్ముగా ఉన్నాను. 
కావాలనే లోపల ఊదారంగు బ్రా వేసింది బాను... పైట వెనకనుంచి నా భారపుటంచులు ఉబ్బి జాకెట్టు లోపల రెండు విడివిడి రంగులలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఈ మత్రం సెక్సీ గా ఉండలని నాకూ అనిపించింది. చూద్దాం .....
అన్నట్లు నా పేరు ఉషా ...
[+] 4 users Like aarikamala's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఉషా - కిరణ్ - by aarikamala - 09-11-2018, 09:35 AM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 09:37 AM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 09:41 AM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 09:43 AM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 09:46 AM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 09:49 AM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 09:54 AM
RE: ఉషాకిరణ్ - by Mandolin - 09-11-2018, 11:25 AM
RE: ఉషాకిరణ్ - by coolsatti - 09-11-2018, 12:35 PM
RE: ఉషాకిరణ్ - by aarikamala - 09-11-2018, 12:43 PM
RE: ఉషాకిరణ్ - by vickymaster - 09-11-2018, 03:36 PM
RE: ఉషాకిరణ్ - by Ap_Cupid - 14-11-2018, 03:11 AM
RE: ఉషాకిరణ్ - by krish - 14-11-2018, 06:47 AM
RE: ఉషా - కిరణ్ - by sri7869 - 24-11-2023, 09:27 PM
RE: ఉషా - కిరణ్ - by maleforU - 25-11-2023, 07:08 AM
RE: ఉషా - కిరణ్ - by Haran000 - 11-01-2024, 10:19 AM



Users browsing this thread: 1 Guest(s)