03-06-2020, 12:45 PM
(This post was last modified: 15-06-2020, 03:37 AM by will. Edited 5 times in total. Edited 5 times in total.)
సౌందర్య స్నానం చేసి వల్లు తుడుచుకుంటూ రూం లోకి వెళ్ళింది.. అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంటూ లంగా వేసుకుని బ్ర వేసుకుందామని తీసి వద్దులే అని పక్కన పడేసింది..
చక్కగా చీర కట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చింది..
"హాయ్ మమ్మీ"అన్నాడు కొడుకు.
ఇద్దరు ఫుడ్ తిన్నాక కార్ లో వాడిని దింపేసి తన ఆఫీస్ కి వచ్చింది..
"గుడ్ మార్నింగ్ సర్"అంది హోం శాఖ సహాయ మంత్రి తో..
"ఎస్ సౌందర్య మన desk మీద పని పెరిగిపోతోంది అని మిగతా వాళ్ళు అనుకుంటున్నారు..
ప్లీజ్ ఫైల్స్ కదిలేలా చూడండి"అన్నాడు.
"సర్ ib సీబీఐ ed ల మీద ఆధార పడిన శాఖ మనది ,,సో కొంచెం చూసుకుని వెళ్తున్నాను"అని చెప్పి తన రూం కి వెళ్ళింది..