Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగవరపు తోట
#1
Rainbow 
శృంగవరపు తోట
 
హెచ్చరిక
ఈ కధ 21 స // వయసు నిండి మంచి చెడు తెలిసిన వాళ్లకు మాత్రమే . ఈ కధ పెద్దలకుమాత్రమే
గమనిక
ఈ కధ లోని పాత్రలు పేర్లు సన్నివేశాలు అన్ని కల్పితం . ఎదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టాము నిజ జీవితంలో ఇలా జరగదు పూర్తిగా కల్పితం .
1
       అప్పుడే హైద్రాబాద్ నుంచి వాల్వో బస్సు వచ్చి ఆగింది , అందులోంచి ఒక అమ్మాయి లగేజ్ తో దిగింది .  ఆమె ఒక శిల్పంలా ఉంది , పొడవైన కాళ్ళు , సన్నని నడుము విశాలమైన పయ్యెద , శంఖం లాంటి కంఠం , గుండ్రటి మోవి , విశాల నేత్రాలు , పొడవైన కురులు , కలగలసి ఒక అజంతా శిల్పంలా ఉంది.
 '' ఆరతి బాగున్నావా '' ఆమెనెవరో పిలిచారు
వెనక్కి తిరిగి అతన్ని చూసి '' బాగున్నాను మామయ్య '' అన్నది ఆరతి.
అతను ఆరతి మేనమామ గిరీశం .
''అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది నీకోసం ''
'' అమ్మ అంతేలే కంగారు పడుతుంది నేనేమైన చిన్నపిల్లనా ''  అంది ఆరతి.
నిజమే ఆమె చిన్న పిల్ల కాదు , 20 ఏళ్ల వయసులో పిట్ పిట లాడుతున్న పడతి . మగవాళ్ల మనసు మెలిపెట్టే అందమున్న యవతి , ఆమె ఆరతి .
పద వర్షం వచ్చేలా ఉంది '' అని గిరీశం ఆమె లగేజ్ తీసుకుని ముందుకు నడిచాడు.
పక్కనే ఉన్న కారులో లగేజీ పెట్టాడు.
ఏమిటి మామయ్య ఇంకా ఎవరైనా రావాలా అన్నది ఆరతి.
'' అవును అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక ఫ్రెండ్ రావలి  '' అన్నాడు గిరీశం .
ఇంతలో ఒక  AC బస్సు వచ్చి ఆగింది, అందులోంచి ఒక  21 ఏళ్ళ కుర్రాడు ఒక  26 ఏళ్ళ  యవతి దిగారు.
ఆ యువకుడు గిరీశాన్ని చూసి చేయి ఊపాడు.
ఇద్దరు లగేజీ తో గిరీశం దగ్గరుకు వచ్చారు
'' హాయ్ అంకుల్ '' అన్నాడా యువకుడు.
'' హాయ్ మదన్ '' అన్నాడు గిరీశమ్
'' అంకుల్ అమ్మ చెప్పింది ఈమె గురించే లలిత '' అని పరిచయం చేసాడు తన పక్కనున్న యువతిని మదన్.
పలకరింపుగా నవ్వాడు గిరీశం . ముభవంగా నవ్వింది లలితా.
వీరివురు గురించి చెప్పుకోవాలి.
మదన్ మన గిరీశం ఫ్రెండ్  కొడుకు ,
 శారద గిరీశం చిన్ననాటి స్నేహితురాలు, ఆరుణాచలా ప్రదేశ్ లో రీసెర్చ్ చేస్తోంది , లలిత ఆమె దగ్గర జూనియర్ గా పనిచేస్తోంది .
లలిత భర్త కూడా రీసెర్చ్ స్కాలర్ ,, ఎక్కువ సమయం ల్యాబ్ లోనే ఉంటూ సరిగా భార్యని పట్టించుకోదు.
ఆ దూరం పెరిగి లలిత ఆత్మనూన్యతా భావం తో మానసిక వత్తిడికి గురయింది .
శారద ఆమెకు చేంజ్ కోసం ఆ పల్లెటూరు పంపింది గిరీశానికి అన్ని చెప్పింది.
ఇక చూద్దాం ముందేం జరుగుతుందో. 
ఆరతి ముందు కూర్చుంది వెనక  లలితా మదన్ కూర్చున్నారు ,కారు బయలుదేరింది.
కారు ఆ టౌన్ దాటింది , ఆలా 5 మైళ్ళు దాటి ఒక మట్టి రోడ్ లోకి తిరిగింది
'' శృంగవరపు తోట'' అనే  రంగు వెలిసన బోర్డ్ కనిపించింది.
'' శృంగవరపు తోట '' ఇదేంటి ఈ ఊరు పేరు విచిత్రముగా ఉంది అనుకుంది ఆరతి.
   ఆ ఊరు ఆమె జీవితంలో చిత్ర విచిత్రాలు చేస్తుందని ఆమెకు ఇప్పుడు తెలియదు.
ఆమె పుట్టిన తరువాత ఇదే ఆ ఊరు రావటం , అప్పుడప్పుడు గిరీశమే వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు. వేసవి సెలవలికి ఆమె ఆ ఊరు  వస్తుంది . మట్టి రోడ్ గతుకులు గతుకులుగా ఉంది. చల్లని గాలి , పచ్చని పొలాలు  ఏంతో అందంగా ఉన్నాయి , ఎప్పుడు సినిమాల్లో చూడటమే తప్ప ఆమె ఇలాంటి ఓకే అందమైన దృశ్యాల్ని చూడలేదు. ఆ పిల్లగాలికి ఆమె ముంగురులు ఎగురుతూ ఆమె మోవిపై నాట్యం చేస్తున్నాయి. చల్లగాలి ఆమె చెవులలో రొద పెడుతూ సంగీతాన్ని ఆలపిస్తున్నాయి.
 
     ఇక ఇప్పుడు మన గిరీశం గురించి చెప్పుకోవాలి. మనోడు మంచి ఆరడుగుల అందగాడు ,ఆజానుబాహుడు , బాగా డబ్బున్నవాడు , అందరికి సాయం చేసేవాడు , తనకున్న 25 ఎకరాల భూమిని ,  ఆ ఊళ్ళో తనకి నచ్చిన అందమైన ఆడవాళ్ళని వాళ్ళ అనుమతితో సాగుచేస్తూ ఉంటాడు.
        కారు మెల్లగా ఊరు లో ప్రవేశించింది.  గిరీశం మంచి అభిరుచి కలవాడు , 1 ఎకరం స్థలంలో 3 అంతుస్టుల ఇల్లు కట్టాడు , పూల చెట్లు ,  మల్లె , సన్నజాజి , మందార , గులాబీ మొక్కలతో ఎంతో అందముగా ఉంది ఆ ఇల్లు. ఇంటిలోకి రాగానే ఆగిన కారు దగ్గరికి ఒక నడివయసు దంపతులు వచ్చి లగేజీ తీసుకున్నారు. మల్లయ్య , ఆదెమ్మ , నా దగ్గర పనిచేస్తరు '' అన్నాడు గిరీశం .
''మల్లయ్య పైన బెడ్ రోమ్ లో వీరికి బస ఏర్పాటు చేయి '' అన్నాడు గిరీశం .కింద 2 బెడ్ రూంలు హాల్ వంటగది ఉన్నాయి , పైన 4 బెడ్ రూంలు ఉన్నాయి. 3 బెడ్ రూమ్స్ లో ముగ్గురు కి వసతి ఏర్పాటుచేశారు. ఒక పెద్ద  బెడ్ రూమ్ ఉంది అది గిరీశం ఉండేది.
 
అందరూ బొంచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకి నిదుర లేచిన లలిత బాల్కనీ లో కూర్చుని చూడసాగింది . ఇంటి పక్క ఒక  ఇల్లు ఉంది చిన్న దాబా ఇల్లు ఇంకో  పక్క చిన్న పెంటకుటిల్లు ఉన్నాయి.   ఇంట్లోంచి ఒక  ఆమె బయటకు వచ్చి పిట్టగోడ దగ్గర నిలబడింది. అప్పుడే గిరీశం  వచ్చి ఆమెతో మాట్లాడసాగాడు.
'' వాళ్లిదరు ఎం మాట్లాడుకుంటున్నారు ఆమె ఎవరు '' లలిత మదిలో ప్రశ్నలు.
ఆమె పేరు శారద
శారద ఊళ్ళో స్కూల్లో టీచర్ , ఆమె భర్త కూడా అక్కడే టీచర్ . స్కూల్ కి మన గిరీశం ఒక  కంప్యూటర్ ,   డొనేట్ చేసాడు. గిరీశం ఎప్పటినుంచో శారద మీద మనసు పడ్డాడు. కానీ తొందర పడలేదు ఆమె తనంతట తాను ఇస్టపడితేనే ముందుకు అడుగు వెయ్యాలనుకున్నాడు.
శారద కి గిరీశం అంటే ఇష్టమే కానీ ఒక ఇల్లాలుగా గీత దాట లేకపోతోంది.
''గిరీశం గారు సాయంత్రం 6 గం  ప్రొజెక్టర్ మీరు ప్రాంభించాలి '' అన్నది శారద
'' వద్దండి నాకు ఇలాంటివి నచ్చవు ''
'' అంతేలెండి మేము మీకు నచ్చమ్ ''
'' భలేవారే మీరు నచ్చలేదంటే వాడు గుడ్డివాడే ''
''మరి సాయంత్రం వస్తున్నారు అంతే ''
'' వనిత పిలిచిన వలదనువాడు వెర్రివాడు '' అన్నాడు గిరీశం
''అబ్బో కవిత్యం కూడా '' అంది శారద
'' ఎదో మీ సాన్నిహిత్యం , మరి మాకు ఏమి బహుమతి ఇస్తారు '' అన్నాడు గిరీశం
'' మీరు ఏది కావాలంటే అది ''అంది శారద
'' ఏదయినా ఇస్తారా '' అన్నాడు గిరీశం
'' ఇస్తాను కానీ అందరిముందు మీరు తీసుకోగలిగేది మాత్రమే"
'' అలాగే అందరిముందు అది ఏదయినా మీరు అడ్డుచెప్పకూడదు ''
''అలాగే '' అన్నది శారద , ఇంట్లోకి వెళుతూ అదేంటి నేను ఆలా అన్నాను , ఆమె గుండె వేగం పెరిగింది . సాయంత్రం ఎం జరగబోతుంది , అనవసరముగా నోరుజారాన , ఎన్నో ప్రశ్నలు .
సాయత్రం 6 ఐయ్యంది , స్కూల్ లో మీటింగ్ హాల్ లో ప్రొజెక్టర్ పెట్టారు , ముందంతా పిల్లలు కొద్దిమంది పెద్దలు ఉన్నారు స్టేజికి ఓక మూల పెద్ద బల్ల దానిమీద తెల్లని దుప్పటి కింద వరుకు వేసి వెనక కూర్చున్న వాళ్ల కింద భాగం కనపడకుండా వేశారు. బల్ల  ఒక  మూలగా  ఉంది ప్రొజెక్టర్కి అడ్డు లేకుండా ,వెనక గోడ తప్ప ఏమిలేదు.
           అందరు వచ్చారు , ముందుగా సుజాత టీచర్ మాట్లాడింది , తరువాత గిరీశం రెండు ముక్కలు మాట్లాడాడు , పోడియం బల్లకు అనుకుని ఉంది , ముందు కూర్చున్న వాళ్లకు వెనకాల పోడియం వెనకాల ఎం జరిగినా కనపడదు , అది గిరీశం చేయించాడు , తన మొదటి పావు కదపటానికి .
గిరీశం కుర్చీ పోడియం అనుకుని ఉంది  . సుజాత టీచర్ కంప్యూటర్ ఆపరేట్ చేయటానికి కిందకు వెళ్ళింది. పైన శారద గిరీశం మాత్రమే ఉన్నారు . శారద పైకి లేచి పోడియం వెనక  నిలబడి మట్లాడసాగింది .
గిరీశం తన కుడి చేతిని ఆమె నడుమును ముడత పై వేసాడు , ఒక్క క్షణం శారద ఉపిరి ఆగింది మాటలు ఆగిపోయాయి , అతను ఇలా చేస్తాడని అసలు ఉహించలేదు . ఉపిరి పీలుచుకుని గిరీశం వైపు చూసింది అతను అల్లరిగా నవ్వి ''10 నిముషాలు'' అన్నాడు.
శారద మాటలు కూడపలుక్కుని  మాట్లాడటం ప్రారంభించింది.
గిరీశం మెల్లగా తన చేతిని నడుము నుంచి జార్చి ఆమె పిరుదును పట్టుకుని వత్తాడు. శారద మాటలు ఆగిపోయాయి .
''సుజాత ఇక స్టార్ట్ చేయి అన్నది ''
ఒక వీడియో స్టార్ట్ అయింది అందరు అటే చూస్తున్నారు
శారదకు కూర్చోవాలో అక్కడనుంచి కదలాలో తెలియలేదు.
గిరీశం తన వత్తిడిని మరింత పెంచాడు , చేతిని కిందకు జార్చి ఆమె పిరుదు అడుగు వృత్తాకారాన్ని నిమిరాడు , మెల్లగా పైకి జరుపుతూ ఆమె జఘన కైవారాన్ని కొలవ సాగాడు.
శారద శరీరం ఆమె వశం తప్పసాగింది.
తన లోని భావాల్ని పైకి కనపడకుండా అదిమిపెట్టింది.
కూర్చుంటే ఇంకా  ఎం చేస్తాడోనని అలాగే నిలబడిపోయింది
శారద శరీరం మెల్లగా అతని వత్తుళ్ళకి అనుకూలంగా స్పందిచసాగింది.
గిరీశం తన జేబులోని పెన్ కింద పడేసాడు , కిందకు వంగి ఎడమ చేత్తో పెన్ తీస్తున్న సమయంలో తన కుడి చేతిని శారద చీర అంచులు కింద దూర్చి పైకి లేస్తూ అలాగే తన చేతిని పైకి లేపి ఆమె తొడ వెనుక భాగాన్ని పట్టుకున్నాడు . ఇది శారద అస్సలు ఊహించలేదు , అతని దయిర్యానికి ఆమె విస్తుపోయింది , గుండె చప్పుడు ఆమెకు పెద్దగా వినపడసాగింది .
గిరీశం మెత్తటి పట్టులాంటి ఆమె తొడ మృదుత్యాన్ని అనుభవిస్తూ మెల్లగా నిమిరాడు . అతని మగతనమ్ గట్టిపడి తన పంచని పక్కకు జరుపుతోంది.
శారద కళ్ళ ముందు ఏమి కనపడటం లేదు , శరీరం వనక సాగింది , గిరీశం ఒక్కసారి ఆమె పిరుదుని గట్టిగా వత్తి తన చూపుడు వేలిని ఆమె పిర్రల మధ్య లోయ మీద పైనుంచి కిందదాకా రాసి తన చేతిని తీసేసాడు.
'' 10 నిముషాలు పూర్తయింది '' అన్నాడు గిరీశం
శారద ఒక్కసారిగా గట్టిగ ఉపిరి పీల్చి ఒక్క ఉదుటున తన కుర్చీలో కూలబడింది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
శృంగవరపు తోట - by shna417 - 12-08-2020, 03:15 PM
RE: శృంగవరపు తోట - by Madhu - 13-08-2020, 08:55 AM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 12:24 PM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 07:15 PM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:54 AM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:59 AM
RE: శృంగవరపు తోట - by Uday - 27-08-2020, 07:40 PM
RE: శృంగవరపు తోట - by lovenature - 01-09-2020, 04:22 PM
RE: శృంగవరపు తోట - by Teja - 02-10-2020, 10:17 AM
RE: శృంగవరపు తోట - by Vikkh - 14-10-2020, 02:50 PM
RE: శృంగవరపు తోట - by irah - 25-10-2020, 12:09 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 28-11-2020, 12:10 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 01-12-2020, 08:59 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 04-12-2020, 08:29 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 07-12-2020, 11:10 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 17-12-2020, 06:47 PM



Users browsing this thread: