Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందవనసమీరం కధ గురించి
#1
"బృందావనసమీరం"..... ఏంటో ఈ చెత్త టైటిల్ ఇలాంటి కధ ఎలా రాస్తారు.... పైగా లక్షల్లో వ్యూ లు కామెంట్లు.......ఈ కధ టైటిల్ ని చూసిన ప్రతి సారి ఇలా అనుకుంటూ ఉండేవాడిని....కానీ నిన్న అర్ధరాత్రి ఎందుకో తెలీదు కానీ కొత్త కథలు లేకనో ఉన్న కథలు బోర్ కొట్టో మరి ఈ కధ తాలూకు దారం తెరిచి మధ్యలో ఎక్కడో కొంత భాగం చదవటం మొదలు పెట్టాను..... బృందా గిరిజ సమీరా..... ఈ మూడు పేర్లు నేను మరచిపోలేని కారెక్టర్ లు......ఎందుకో ఇప్పుడు చెప్తాను....

నాకు తెలుగు బూతు కధల మీద తీవ్రమైన కోపం ఉండేది...ఆవేదన తో కూడిన కోపం లాంటిది.... ఒకటి నాకు ఈ సైట్ పరిచయం లేకపోవడం....మరొకటి నెట్ లో తెలుగు బూతు స్టోరీస్ అని రకరకాల పద ప్రయోగాలు చేసి కొట్టిన అన్ని కథలు కట్టే కొట్టే తెచ్చే చందాన అంటే.

ఉదాహరణకు : కధ ఇలా ప్రారంభం అయింది అనుకుందాం......నేనో  అంటీ ని చూసాను చాలా రంజు గా ఉంది అని అంటాడు.... అంతే తరువాత లైన్ లో ఎలా అయినా దెంగాలి అనుకున్నాను...మూడో లైన్ లో అంటీ వీడిని రారా లంజ కొడకా వచ్చి నన్ను దెంగు రా అని ఒక ఆర్టిఫిసియల్ స్టేట్మెంట్ తో కధ  ఇపోయింది....మూడ్ మొడ్డ గుడిసి పోయిందే.... ఇంకో కధ లో పడుకున్న ఆడవాళ్ల మీద కళ్ళు వేసి ఎలా నలిపాను ఎలా కోరిక తీర్చుకున్న అనే పై సచిక ధోరణి లో సాగె కథలు ఎక్కువ.... ఇలాంటి తీవ్ర మైన కథలు చదివి చదివి ఒకసారి అనుకోకుండా నేనే రచయిత ని ఐపోతే ఎలా ఉంటాది అని స్టోరీస్ రాసి ఇప్పుడు ఇలా రైటర్ ని ఐపోయాను అనుకోండి అది వేరే విషయం.... మన మున్న గారు కాపీ చేసిన రూమ్ మేట్స్ తో సరసాలు నా మొదటి కధ...తీవ్రమైన కోపం లోంచి పుట్టుకొచ్చిన కధ అది....కధ అంటే ఇలా ఉండాలి అని అనిపించి రాసిన కధ అది...కాకపోతే వేరే సైట్ లో రాసాను.  .అలాగే ఆడవాళ్ల తో సహవాసం కూడా అ రెండు మున్నగారు ఇక్కడ పబ్లిష్ చేయటం వారికి నా కృతజ్ఞతలు....

ఇక పోతే నేను రాసుకున్న కథలు కాక నాకు నచ్చే కధ మచ్చుకు కు ఒక్కటి కూడా లేదా అని అనుకుంటూ ఉన్న రోజుల్లో దాదాపు రెండు సం ల క్రితం ఒక రోజు సాయంత్రం....ఇంట్లో ఎవరూ లేని సమయం లో అనుకోకుండా నా కో కధ దొరికింది..... దాని పేరు

"ఓక యువకుడి జీవితం"....

ఎం ఉంది లే అన్ని కథలు లాగానే ఉంటాది కాబోలు అని చదవటం ఆరంభించాను.... నా ఊహలు తల కిందులు అయ్యాయి.... ఎం స్టోరీ రా ఎవడు రాసి ఉంటాడు చ ఇన్ని రోజులు నేను సరిగ్గా వేతక్కుండా తప్పు చేసానే... తెలుగు లో కూడా మంచి కథలు ఉన్నాయి ఏమో అనుకుంటూ ఇంకా చదువుతూనే ఉన్నాను....ఇంక కధ విషయానికి వస్తే స్టోరీ లో ఎక్కడ తొందర అనేది లేదు.....మెల్లగా ఎక్కడో ఒక చోట పల్లెటూరి లో స్టార్ట్ అవతాది.... ఒక  మంచి మర్యాద తెలిసిన 21 ఏళ్ల గోపి అనే యువకుడు 30 ఏళ్ల పై బడిన ఆడవాళ్ల సాంగత్యం లో సాగే ఆ కధ గురించి ఆ రచయిత రాసిన తీరు గురించి...ఎం చెప్పాలి... ఎస్పెషల్లి....కధ విషయానికి వస్తే సెక్స్ స్టోరీ అనేది సెక్స్ అనేది ఎలా చేశారు అనే ది కాకుండా వల్ల మధ్యలో ఆ పరిస్థితిలు ఎలా ఏర్పడ్డాయి...అనే విషయాన్ని చర్చించే కథలు చాలా అరుదు ఒక వేళ ఉన్న...వాటి గురించి ఇక్కడ చెప్పే అంత తప్పు నేను చెయ్యను...మనం ఏం మృగాలు కాదు కదా డైరెక్ట్ గా ఎక్కి దెంగటానికి....కోరిక మనసులో పుడతాది.... కానీ మనసులు ఎలా కలుసుకున్నాయి అనేది అసలైన సవాలు.... సాధారణ రచయితలు అయతే అవి ఎం లేకుండా పొడి పొడి గా ఎలాగోలా ఇద్దర్నీ ముగ్గులోకి దింపేసి వాళ్ళు శృంగారం చేసుకునే లా రాసి పడేస్తారు...నాలుగు బూతులు మాటలుతో ఇపోయింది.... కానీ ఈ రచయిత అలా కాదు....ఆడవాళ్ల  కోరికలు...వాళ్ళ అవసరాలు...గోపి అనే కుర్రాడి అమాయకత్వం  వీటి అన్నిటి మధ్య లో కధ ని నడుపుతూ...ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సవాలు తెగ్గొడుతూ....అబ్బబాబ్బా ఎం రాసాడు రా ఇన్ని పార్ట్శ్ చదివిన సెక్స్ అనే పదం లేకుండా ఓన్లీ రొమాన్స్ తోనే పిచ్చెక్కిందే అనుకునే లోపు ఒక ముప్పై భాగాలు చదివేశాను...మళ్ళీ రచయిత కనిపించలేదు... చ మంచి కధని మధ్యలో ఆపేసడె అనుకుని తిట్టుకున్న చాలా మంది లో నేను ఒకడిని.... కొన్ని నెలలు పోయాక మళ్ళీ కధ కనిపించింది...కానీ ఈ సారి కథకి డబ్బులు చెల్లించాలి...సర్లే దీనమ్మ డబ్బులు పోతే పోయాయి ఇలాంటి కధ దొరకుతాదా మల్ల అని కొనుక్కుని మరి చదివి కొట్టుకునే వాడ్ని.....


ఇప్పటికి ఆ గోపి కారెక్టర్ ని మరచిపోలేను.... ఇంత గా మరిచిపిలేకే రచయిత ని కాబట్టి ఇదే కాన్సెప్ట్ ని తీసుకొని గాయత్రీ నిలయం అనే స్టోరీ ని రాసాను.... ఎదో నా ప్రయత్నం గా అది కొంత విజయవంతం అయింది అనుకోండి.....

నేను ఇన్ని రోజులు అభిమానించిన కధ కళ్ల ముందే ఫ్రీ గా ఉన్నా...(బృందావనసమీరం).. చదివే తీరిక లేకుండా కథలు రాస్తున్న నేన ఇన్ని రోజులకి ఆ రచయిత కి.... మీరు చాలా బాగా రాసారు జీవితం లో నాకు గుర్తుండి పోయే కధ ని రాసారు.... కధ రాయటం అంటే ఇది... ఇది చదివాక నాకు కధ రాయాలి అని స్ఫూర్తి కలిగించే లా కధ రాసారు అని చెప్పటానికి....వీలు అయ్యింది... ధన్యవాదాలు
[+] 9 users Like Haihello1233's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బృందవనసమీరం కధ గురించి - by Haihello1233 - 11-11-2020, 05:25 AM



Users browsing this thread: 1 Guest(s)