Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నవ్వింది నా రంజిత
#1
పటేల్ వచ్చి అడిగి బోతన్నడు

"ఎడబోయినాడే అశోకు, వస్తనే లేడు, అటెంకల బియ్యం బ్యాగులు తీసుకపోయినడు రెండు రోజులాయె"
పటేల్ అచ్చినంక రోజూ గిదే కథ; సిటీ కి పోతన్నడు మాపటేలకి వస్తనన్నడు; ఏమాయె; ఏడుపొస్తాది. 
అక్క, ఎనకమాల బావ గూడ మాట్లాడతాండు., లేపుకుంట వస్తడంట., నా మగడేగా లేపుకుంట వస్తేంది?! నా దిక్కుగా వచ్చేటిది., ఈనికేమయితదో?!
ఏడున్నడో ఏమో ....మామా  ఏడ బోయినవే....? పాణం నీ తానె ఉండాది. 
రేతిరి 8 గంటలయినాది గిప్పటికైన వస్తాడో రాడో....ఏం తింటాణ్డో ఏందో.....
అగ చూడు.., అక్క, బావ ఇద్దరు నులక మంచం ఎసిన్రు., నేను లోపలకు పోత., ఈళ్ళ కధలు ఏడ చూడనైతది.
నేను లోపలకు పోయి అన్నం తింట. అనుకుంట లోపలకు పోయినది. అన్నం పెట్టుకున్న ఐదు నిమిషాలకి చప్పుడయితాంది. ఐదు నిముషాలు కాంగనే ఆగిపోయినది.
గప్పుడే పండుకున్నారా?!
"చెల్లే.....ఏడున్నవే......?!"
"అన్నం తింటన్నా..."విసుగు ధ్వనించిన గొంతుతో అంది.
లోపలకు రాలేదు. విషయం అర్ధమయింది. చంద్రక్క మొగుడు మంచమెక్కిండు వాని ఎమ్మట పండబెట్టనీకి గుంజుతాంది., ఐదు నిముషాలకి సప్పుడు లేదు., మల్ల, నేను కావాలంట.
 
కాసేపటికి రంజిత బయటికి వచ్చి వాళ్ళ అక్కని ఏందీ అన్నట్లు చూసింది. 
రేపు కూలికి పోతనం వస్తావే....
మీ అశోక్ లేడుగా...వస్తావా?! డబుల్ మీనింగ్ గా అడిగింది.

లేదక్కా., అశోక్ వస్తాన్నడు అంటూ గొనిగింది.

ఇప్పుడొస్తాన్నడా?!

అవు, ఎంత రేతిరైన వస్నన్నడు.

“అశోకెన్నడు రావాలే గానీ, నువ్వు రా రాదే...” ముగ్గులోకి దించుతూ అడిగింది. ఒంటరి ఆడది అంటే

“ఈ రేతిరి అయినంక అశోక్ రాకుంటే.....”
[+] 3 users Like kamal kishan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నవ్వింది నా రంజిత - by kamal kishan - 21-02-2021, 06:57 PM



Users browsing this thread: 1 Guest(s)