Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy సుడి తిరిగితే
#1
శంకరయ్య తన గుడిసెలో మోకాళ్ళమీద తల పెట్టుకుని వెక్కివెక్కి ఎడుస్తూ తన జీవితం ఏమైతుందో అని బాధ పడుతున్నాడు.

అది ఒక మారుమూల కుగ్రామం, నాగరికత అంతగా అంటని పల్లె, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తల్లి కాయకష్టం చేసి పెంచింది, కొద్దీ రోజుల ముందే తల్లి కూడా చనిపోవడం తో దిక్కులేకుండా పోయాడు శంకరయ్య.

18 సంవత్సరాల వయస్సు, సన్నగా 5.5 అడుగుల పొడవుతో సాధారణంగా ఉంటాడు, ఇంతకాలం తల్లి చాటు బిడ్డగా గడిపాడు.

ఇప్పుడు ఎవరు లేని అనాథ గా మారిపోయాడు, తనకు మిగిలివున్న ఒక్క జత బట్టలను తీసుకుని అడవి దారి పట్టాడు, ఎక్కడికో తెలియదు, గమ్యం లేని ప్రయాణం.

పగలు దొరికింది తినడం రాత్రికి ఎదో ఒక చెట్టు పై పడుకోవడం, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. గడ్డం మీసాలు పెరిగిపోయాయి, దాదాపు అడవి మనిషిలా మారిపోయాడు.బట్టలు చిరిగిపోయి ఒంటిమీద స్పృహ కూడా లేనంతగా మారిపోయాడు.

అలా దట్టమైన కికారణ్యం లో తిరుగుతు ఒక కొండ గుహ కనబడితే అందులోకి వెళ్లి చూసాడు, కొంతకాలం ఉండడానికి బాగుంటుంది అని చుట్టూ గమనించాడు.

ఒక మూలన ఎవరో ఉన్నట్లు కనబడితే వెళ్లి చూసాడు, శరీరం మీద ఎముకలు తప్ప కండ ఏమాత్రం లేని ఒక మనిషి కనబడ్డాడు, ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తే చాలా నెమ్మదిగా ఉపిరి తీసినట్లు అనిపించింది.
శంకరయ్య వెంటనే పరిగెత్తుకెళ్లి దూరంగా ఉన్న ఏరు నుండి వెదురు బొంగులో నీళ్లు తీసుకుని, దారిలో కనబడ్డ తినడానికి పనికివచ్చేవి పట్టుకొని గుహలోకి వచ్చాడు.

మెల్లిగా ముసలి వ్యక్తిని కూర్చోబెట్టి కొద్దీ కొద్దిగా నీళ్లు నోట్లో పోశాడు, చాలా సేపటికి ఆ వ్యక్తి కళ్ళు తెరిచి శంకరయ్య ను చూసాడు, 
నేను మెత్తగా వుండే ఫలాలను అతనికి తినిపించాను, అతనికి కొద్దిగా నెమ్మదిన్చింది. అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు, 
నేనుకూడా పళ్ళు తిని నీళ్లు తాగి, ఆ గుహలో ఒక మూలకు పడుకున్నాను.

తెల్లవారిపోయింది, అడవి మేలుకోంది.

నేను లేచి ముసలయాన్ని కదిపి చూసాను, ఉపిరి భారంగా తీస్తూన్నాడు, కళ్ళు తెరిచి నావైపు చూసి ఒక మూలన ఉన్న తొలి సంచి వైపు సైగ చేసాడు, నేను ఆ సంచి అతనికి ఇచ్చాను, అతను సంచినుండి వేదురు బొంగును తొలుతో కట్టి ఉన్న దాని తీసి నాకు ఇచ్చాడు.

నేను దాన్ని తీసుకుని అతని వైపు చూసాను, అతను వెదురు బొంగు మూతను తీయమని సైగ చేసాడు, నేను తీసాను, దాని నిండా ఒక రకమైనా కషాయం లాంటి పదార్ధం ఉంది.

ఆ వ్యక్తి వేలితో తీసుకుని తినమని సైగ చేసాడు, నేను భయపడ్డాను, అతను నా కళ్ళలోకి సూటిగా చూసాడు, నేను అసంకల్పితంగా రెండు వేళ్ళతో వేదురు బొంగు లోని పదార్ధాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నాను.
ముసలతని కళ్ళల్లో ఎదో ఒక రకమైన సంతోషం కనబడింది.

చాలా సేపు నన్ను గమనిస్తున్నడు. నాలో ఎదో మార్పు జరుగుతున్నట్లు అనిపించింది, నా కళ్ళు ఎర్రబడ్డాయి, శరీరం కాస్త పొంగినట్లు అనిపించింది,
నేను ఆయన్ని అడిగాను దీని వల్ల నాకు ఏమైనా ప్రమాదమా అని,  అతను బలహీనం గా నవ్వి ఏమి కాదు అన్నట్లు సైగ చేసాడు.

 ముసలాయన నన్ను చూస్తూ రోజు 2 సార్లు, తినాలి అని సైగ చేసాడు.
అలాగే అని తలవుపాను. ముసలాయన కి కొన్ని నీళ్లు తాపించను, నేను గుహ నుండి బయటకు వచ్చి సాయనీరం వరకు దొరికినవి తింటూ ఇంకొన్ని ముసలాయన కోసం తెలుకుని వచ్చాను.

ముసలాయన కొన్ని నీళ్లు మాటర్క్మ్ తాగి పడుకున్నాడు, నేను అతను ఇచ్చిన మందు తిని పడుకున్నాను.

తెల్లారి లేచి చూసేవరకు ముసలాయన ప్రాణం పోయింది.
గుహ పక్కనే ఒక గుంట తీసి ఆయన్ని పూడ్చిపెట్టి, వెళ్లి స్నానం చేసి వచ్చాను.

రోజులు గడుస్తున్నాయి, వారం రోజులు గడిచాయి, నాలో ఎదో తేడా వచ్చినట్లుగా కనిపిస్తుంది, ఎంత దూరం నడిచిన, పరిగెత్తినా, అలసట ఏమాత్రం కలగడం లేదు.

మరి ముఖ్యంగా నా మడ్డ ఇంతకుముందు లేస్తే 5 అంగుళాలు ఉండేది, ఇప్పుడు రోజు రోజు కు పెరిగిపోతుంది, లావు, పొడవు.
ముసలాయన ఇచ్చిన మందు ఐపోయింది ఈరోజుతో, రోజు కుందేళ్లు, అడవి కోళ్లు పట్టుకుని మంటల్లో కాల్చుకుని తినడం వల్ల శరీరం కూడా మంచి ఫిట్ గా తయారైంది.

నా మడ్డ సైజ్ చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నా పిడికిలి సరిపోవడం లేదు, పొడవు చాలా పెరిగింది, ఎంత అంటే కలవడానికి నా దగ్గర టేప్ లేదు, అన్నింటికంటే ముఖ్యంగా మడ్డ నిలబడితే కారదానికి గంటలు పడుతున్నాయి, చేత్తో ఊపుకుంటే చేతులు నుప్పిపుట్టి ఎన్నోసార్లు అలా మధ్యలో వాడేలేసేవాడిని.

ఇంకో నాలుగు రోజులు అదే గుహలో గడిపాను, ఒకే దగ్గర ఇంత కాలం ఒంటరిగా ఉండడం చాలా బోర్ గా అనిపించింది
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సుడి తిరిగితే - by ఫిరంగి - 11-06-2021, 02:57 PM



Users browsing this thread: 2 Guest(s)