Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న మాటలు
#1
చిన్న మాటలు

Itachi 

My own thoughts 


 1. 

అత్తమ్మ తలుపు తడుతూ పిలుస్తుంది.


" ఏవండీ నా చీర ఇవ్వండి “

“ చీర ఇవ్వాలి అంటే నాకు tea ఇవ్వాలి “

“ మీరు చీర ఇస్తే నేను కట్టుకుని వెళ్లి tea చేసుకొని వస్తాను. “

" tea అంటే ఆ tea కాదే నా పెళ్ళామా " (అంటూ పెదాలని తన వేళ్ళతో పట్టి లాగాడు. )

“ పొండి, అత్తయ్య పిలుస్తున్నారు please నా చీర ఇవ్వండి. “

“ tea ఇస్తేనే చీర లేదంటే లేదు అంతే. “

ఇక తప్పదు అనుకుని ముద్దు ఇచ్చుకుంటూ తన చీర లాగేసుకుని కట్టుకుని డోర్ తీసింది. 
thanks
[+] 7 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
చిన్న మాటలు - by Haran000 - 14-03-2023, 07:37 PM
RE: చిన్న మాటలు - by Haran000 - 14-03-2023, 08:58 PM
RE: చిన్న మాటలు - by Uday - 15-03-2023, 11:10 PM
RE: చిన్న మాటలు - by Haran000 - 16-03-2023, 08:54 AM
RE: చిన్న మాటలు - by sri7869 - 16-03-2023, 09:51 AM
RE: చిన్న మాటలు - by Haran000 - 17-03-2023, 08:30 AM
RE: చిన్న మాటలు - by sri7869 - 17-03-2023, 12:55 PM
RE: చిన్న మాటలు - by Haran000 - 18-03-2023, 09:32 AM
RE: చిన్న మాటలు - by Haran000 - 28-03-2023, 12:31 PM
RE: చిన్న మాటలు - by Haran000 - 13-05-2023, 09:03 PM
RE: చిన్న మాటలు - by Haran000 - 14-05-2023, 08:35 PM



Users browsing this thread: 1 Guest(s)