23-08-2023, 01:04 PM
హాయ్.. నేను మీ "గాయ 3".
"గాయత్రి పిన్ని" కథను ఆదరించినందుకు ధన్యవాదాలు.
ఇది ఒక సున్నితమైన శృంగార కథ.
అయితే, ఇప్పుడు మీరు చదవబోతున్న "గరం మసాలా.." అంత సున్నితంగా ఉండదు. కొద్దిగా ఘాటుగా ఉంటుంది, మరీ ఎక్కువ కాదు లెండి.
అయితే, ముఖ్యమైన సంగతి ఏంటంటే, దీనికి daily updates ఇవ్వలేను. ప్రతీ update కీ ఐదు నుండి ఏడు రోజులు పడుతుంది.
Now enjoy reading..