Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అలా మొదలైంది
#1
మిత్రులందరికీ నమస్కారం....

నేనీ మధ్య పారిజాతాలు అనే శీర్షికన చిన్న చిన్న కథలు రాస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు...

ముందుగా మూడు కథలకు కాన్సెప్ట్స్ ఆలోచించాక ఆ దారం మొదలెట్టాను...

ఆ మూడు కథలూ మొన్నటితో పూర్తి చేశాను... తర్వాత ఏం రాయాలా అని ఆలోచిస్తుంటే నేను చదివిన మొదటి బూతు కథని ఇక్కడ రాస్తే ఎలా ఉంటుందీ అనిపించింది...

అలా ఆ కథని గుర్తు చేసుకుంటుంటే నేను ఆ కథను ఏ విధంగా చదివానో గుర్తొచ్చింది...
నేను మొదటిసారి బూతు కథ చదవడం అనుకోకుండా జరిగింది... అదంతా మీతో పంచుకోవాలని అనిపించింది.. అలాగే మీరంతా కూడా ఇలాంటి బూతు కథల్ని "మొదటి సారి" ఎక్కడ, ఎలా చదివారో, మీ శృంగార సాహిత్య పఠనం ఎలా మొదలైందో"" తెలియజేస్తారని ఆశిస్తున్నాను...


..
మీ
లక్ష్మి
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:14 PM
me too - by will - 14-07-2019, 06:06 PM
RE: me too - by Lakshmi - 12-09-2019, 08:54 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:53 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:54 PM



Users browsing this thread: 1 Guest(s)