Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అప్పు తీర్చిన దాహం...by rajashree
#1
Heart 
          అప్పు తీర్చిన దాహం
[Image: Tamil-TV-actress-Vani-Bhojan-nude-in-tra...-dress.jpg]
                            ...by rajashree
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సిటీ కి దూరం గా ఒక పాడు పడిన పడిపోయిన పాట ఇల్లు ,,,,అందులో ఎవరు కూడా వుండరు...కనీసం అటువైపు ఎవ్వరు వెళ్ళరు కూడా....ఎప్పుడో 100 ఏళ్ళ క్రితం బ్రిటిష్ వారి కాలం లో సత్రం గా వాదుకున్నది...ఐపొడు మొత్తం పడిపోయి కేవలం గోడలు మిగిలినవి....చుట్టూ సర్కార్ పోరంబోకు స్థలం ఉండటం వలన సిటీ కి వలస వచ్చిన కూలీలు...ఇంట్లో ను డి పారిపోయి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుని సాయంత్రానికి ఒక 50 ,,100 సంపాదించుకుని వాటితో తాగేసి పనుకుని వాళ్ళు....అక్కడక్కడ చిన్న పరదా కప్పుకుని వానికి తడవకుండా అక్కడ ఉండేవాళ్ళు....రోడ్ మీద నుండి ఒక 300 మీటర్ లు లోపలకి ఉండటం వలన అక్కడికి వాళ్ళు తప్ప ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు....ఇప్పుడు అక్కడ దాసు అనే ఒక రోజు కూలి తప్ప ఇంకెవరు లేరు.....అక్కడే ఒక గోడ పక్కన అరుగు మీద పనుకుంటాడు...ఆ అరుగు కింద వాడి పాత బట్టలు ఒక రెండు జాతలు పెట్టుకుని పక్కనే కాలవ లో స్నానం చేసి బట్టలు మార్చుకుని పనికి వెళ్ళేవాడు.....

ఆరోజు రాత్రి 9 గంటలకి.....ఆకాశం లో చంద్రుడు నిండుగా ఉండటం వలన వెన్నెల లో బాగా కనపడుతుంది...మెల్లగా వర్షం స్టార్ట్ అయిన్ది.... కల్యాణి .....గోధుమ రంగు చీర కట్టుకుని తలా నిండా మల్లె పూలు పెట్టుకుని ఇంటి బయట ను చుని లోపలకి చూస్తూ వు ది...తన కితెలుసు...ఇప్పుడు ఇక్కడ దాసు ఒక్కడే వుంటున్నాడని....పని చేసుకుని వచ్చి అప్పటికే తాగేసి నిద్ర పోతున్నాడని కూడా తెలుసు....లోపలకి వెళ్ళాలా...వద్ద.....ఒకవేళ వెళితే ఇక ఇది తన జీవితం లో వెనక్కి తిరిగి రాలేదు అని తెలుసు...కానీ ఒక్కసారి తొందరపాటు లో తప్పు చేసి దానిని సరిదిద్దుకోకు డా మళ్ళీ ఆ తప్పుకు బానిస అవటం ఎందుకు అని మనసు లో ఒకవైపు ఆలోచన వెనక్కి లాగుతుంది.....కానీ 28 ఎల్లా వయసు లో తన వంట్లో ఉన్న కామం మాత్రం దాసు లాంటి అసలెహ్ సిసలైన మగ వాడి చేతిలో కాగితం ల నలిగిపోయినా కూడా పరవాలేదు అని తనకు తెలియకుండానే తన కాళీ అడుగు ముందుకు వెయిస్తూ కల్యాణి ని లోపలకి తీసుకెళ్లింది.....లోపలకి వెళ్లిన కల్యాణి ఒక్కొక్క గది వెతుక్కుంటూ తిరుగుతుంది.....కొంత చీకటి...కొంత వెలుగు....కాళ్ళ దగ్గెరే పిచ్చి మొక్కలు...గడ్డి...రాళ్లు....వాటిలో గుండా నడుచుకుంటూ ఇంటికి అవతల వైపు వెళ్ళేసరికి దాసు ఒక బండ మీద పనుకుని నిద్ర పోతున్నాడు...దగ్గెరే కి వెళ్లి నిద్ర లేపబోతు ఒక్కసారి వాడిని వెన్నెల వెలుగు లో చూసింది...కొంచం గడ్డం పెంచుకుని.....ఒంటి మీద ఉదయం నుండి పని చేసి ఉండటం వలన ఇసుక,,,సిమెంట్ ఒళ్ళంతా ఉంది...మనిషి నుండి మందు వాసన వస్తుంది...స్నానం చేయకుండా వచ్చి తాగేసి పనుకున్నాడు అలానే.....పక్కనే వాడు తాగి పడేసిన చీప్ లిక్కర్ సీసా కూడా ఉంది....కల్యాణి వాడి గుండెలపై చెయ్ వేసి నిద్ర లేపింది...కానీ లేవలేదు.....ఇంకో రెండు సార్లు లేపి ఇక లెవకపోయి సరికి కొంచం దూరం గా వెనక్కి జరిగి గోడ కి ఆనుకుని కింద కూర్చుంది....దాసు వైపు చూస్తూ అలానే తాను కూడా కింద పనుకుని నిద్ర పోయిన్ది.....
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#3
అలా కింద కూర్చుని నిద్ర పోయిన కల్యాణి అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలకి దూరం గా కాలవ దగ్గెరే నక్కల అరుపులకి నిద్ర లేచి భయం గా చూచు చూసింది...దాసు అక్కడే అరుగుమీద పనుకుని నిద్ర పోతున్నాడు...కాసేపు వాడివైపు చూస్తూ అలానే వాడి దగ్గెరే కి వెళ్లి మెల్లగా నిద్ర లేపింది....లేవలేదు...ఇక తనకి కూడా లేపబుద్ది కాలేదు....అలానే వాడి పక్కనే అరుగు మీద కూర్చుని వాడి గుండెలమీద తలపెట్టి వాడు గుండె చప్పుడు వింటూ గతం లోకి వెళ్లిపోయిన్ది....

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం....కల్యాణి అద్దెకి వుండే ఇంటి పక్క పోర్షన్ లో నే శాంతి ని ఒక ఆవిడ కాపురం ఉండేది.....కల్యాణి భర్త గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తున్నాడు..జీతం బాగానే వస్తుంది...ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ లంచం తీసుకుంటాడు కూడా...కానీ మొత్తం వాడి తాగుడు కె సరిపోతుంది....కల్యాణి కి మేనమామ వరస అయినందున...ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉండటం తో ఇద్దరికి 13 ఏళ్ళు తేడా ఉన్న కూడా కల్యాణి కి ఇంటర్ అయిన వెంటనే చదువ్ మాన్పించి పెళ్లి చేశారు....పెళ్లి అయిన 3 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి ఆయిన్ది కల్యాణి...పెళ్ళైనప్పటి నుండి కూడా తనని ఇంట్లో బానిస గా చూడదే తప్ప ఏనాడు కూడా కల్యాణి ని ఒక్కసారి కూడా సినిమా కి గాని...బయటకి గాని తీసుకెళ్లలేదు...వంట లేట్ అయినా కూడా కల్యాణి ని తిట్టటం చేసేవాడు...చిన్నవాయసు కె పెళ్లి అవటం...పైగా మేనమామ అవటం ఠె కల్యాణి కి భయం అలవాటు అయి జాగ్రత్త గా కాపురం చేసుకోవటం అలవాటు ఆయిన్ది...

సరిగ్గా రెండేళ్ల క్రితం పక్క పోషన్ లో వుండే శాంతి సడన్ గా 50 వేలు అప్పు తీసుకుంటున్న....మధ్యవర్తి గా ఒక మాట చెప్పమంటే నిజం గా కష్టాలలో వుండనుకుని వడ్డీకి డబ్బులు తిప్పే రాజ్యం దగ్గెరే ఒక మాట చెప్పింది....కల్యాణి కి ఒంటి నిండా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం తో బాగా బలిసిన వాళ్ళ లాగా కనపడుతుంది ఆ ఏరియా లో అందరికి..పైగా వాళ్ళ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం అవటం తో కల్యాణి చెప్పగానే ఎటువంటి నోటు లేకుండా 50 వేలు శాంతి కి ఇచ్చింది రాజ్యం....సరిగ్గా ఇది జరిగిన వారం లో ఒక రాత్రి కి రాత్రి శాంతి మొగుడితో కలిసి ఇల్లు కాలిచేసి వెళ్లిపోయిన్ది.....ఉదయాన్నే విషయం తెలుసుకున్న కల్యాణి ఒక్కసారిగా షాక్ అయి ఎం చెయ్యాలో అర్థం కాక తెగ భయపడిపోయిన్ది...అనుకున్నట్లే శాంతి ఫోన్ కూడా రొంగ్ నెంబర్ అని చెపుతోంది.......కొన్నాళ్ల వరకు రాజ్యం కి ఎలాగోలా సద్ది వడ్డీ డబ్బులు ఇస్తూ ఉంది....ఒక 6 నెలల తర్వాత రాజ్యం నాకు అసలు ఇచ్చేయి... ఇంకెంత కాలం ఆగాలి అని కొంచం గట్టిగా అడిగి నువ్ ఇవ్వకపోతే మీ ఆయన ని అడిగి తీసుకుంటా అని బెదిరించి వెళ్ళిపోతుంది....కల్యాణి కి ఎం చెయ్యాలో అసలు అర్థం కావటం లేదు...వాళ్ళ ఆయన కి తెలిస్తే కచ్చితం గా కొడతాడు....ఎం చెయ్యాలో అర్థం కాక శాంతి ఇచ్చిన రాంగ్ నెంబర్ కె ట్రై చేసింది చాలా రోజుల తర్వాత...ఈసారి సడన్ గా అది రింగ్ ఆయిన్ది...ఎంతో ఆశతో ఎదురు చూసే కల్యాణి కి అవతల నుండి ఒక మగగొంతు వినపడేసరికి ఎం చెయ్యాలో అర్థం కాలేదు....శాంతి తో మాట్లాడాలి అని అంటే రాంగ్ నెంబర్ అని పెట్టేసారు....దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసింది...ఈసరికుడా అదే మగగొంతు లిఫ్ట్ చేసేసరికి ఇక కల్యాణి కి ఏడుపు ఆగలేదు....

"ప్లీస్ అంది...నా కాపురం నాశనం అవుతుంది....దయచేసి ఫోన్ ఒకసారి శాంతి కి ఇవ్వండి...ప్లీస్...."అని అనగానే అవతల నుండి "ఎందుకే పొడ్డొస్తామానం ఫోన్ చేసి విసిగిస్తావ్...శాంతి ఎవరో నాకు తెలియదు....గుద్ద మూసుకుని ఫోన్ పెట్టేసేయ్ గాలి దాన....విసిగించమాకు"అని అవతలనుంది తిట్టగానే కల్యాణి ఇంకా పెద్దగా ఏడుస్తూ "నన్ను తిట్టండి పర్లేదు...కానీ ఒక్కసారి ఫోన్ శాంతి కి ఇవ్వండి.....ప్లీస్....."అని అనగానే చిరాకూడా అవతల నుండి ఒక్కసారిగా "ఒసేయ్ గాలిముండ... ఎవరీ శాంతి....దొబ్బేయి.... గాలి లంజ.....ఇంకోసారి ఫోన్ చేస్తే వచ్చి గుద్ద దెంగుతా"అని విసురుగా ఫోన్ పెట్టేసాడు...ఇక కల్యాణి కూడా ఏడుస్తూ కూర్చుని ఆలోచిస్తూ ఉంది....తెల్లారి 11 గంటలకి రాజ్యం డబ్బులు కోసం వస్తాను అని చెపోయింది....ఎలా ర దేవుడా అని అనుకుంటూ ఆరోజు మొగుడు రాగానే అన్నం పెట్టి పిల్లల పక్కన పనుకుండిపోయిన్ది....

ఇవతల ఫోన్ లో మాట్లాడింది దాసిరెడ్డి....దాసు అని అంటారు అందరూ....వయసు 38 వరకు ఉంటాయి...బిల్డింగ్ స్లాప్ మెస్ట్రీ.... అతని కింద ఒక 40,,50 మంది వర్కర్ లు పనిచేస్తూ వుంటారు....వాళ్లంతా బాగా కష్టపడేవాళ్ళు...దాసు చేత స్లాప్ వీఎంచుకోటానికి చాలా మంది అపార్ట్మెంట్ బిల్డర్ లు ఎదురు చూస్తూ వుంటారు....అంతా ఫేమస్ దాసు అంటే ఆ ఊరిలో....కల్యాణి ఫోన్ చేసినప్పుడు దాసు రోడ్ పక్కన బార్ లో కూర్చుని ఒక్కడే మందు తాగుతూ వున్నాడు....మందు మత్తులో కల్యాణి ని అనారాని మాటలు అన్నాడు...ఎప్పుడు కూడా ఆడదాని జోలికి వెళ్లిన రకం కాదు దాసు....సరిగ్గా పడేళ్ళక్రితం ఎంతగానో ప్రేమించే భార్య రోడ్ దాటుతుండగా బస్ వచ్చి దాసు పెళ్ళాన్ని వాడి 5 ఎల్లా కొడుకుని గుద్దేసింది...హస్పిటల్ 6 రోజులు నరకం చూసి ఇద్దరు చనిపోయారు...అప్పటినుండి ఆ ఊరిలో ఉండలేక ఒక్కడే దూరం గా వేరే రాష్ట్రం వచ్చి ఇక్కడ మెస్ట్రీ పనులు చేసుకుంటూ ఒక్కడే వుంటూ బ్రతుకుతున్నారు...రోజు రాత్రి అయితే మందు తాగుతూ పనుకోవటం..ఉదయాన్నే పనికి వెళ్లి పోవటం...అంతే...

మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి మొహం కడుక్కుని రోడ్ పక్కన ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ రాత్రి ఒకరిని తిట్టిన విషయం గుర్తుకువచింది...వెంటనే ఫోన్ తీసుకుని చూసి ఆ నెంబర్ కి ఫోన్ చేయగానే రెండు రింగ్ లకే కల్యాణి లిఫ్ట్ చేసి "హలో...శాంతి...."అని అన్నది....వెంటనే దాసు "అమ్మాయి..నేను రాత్రి నిన్ను చాలా చండాలం తిట్టాను...క్షమించు...శాంతి ఎవరో నాకు తెలియదు....."అని అనగానే కాలనీ ఏడుస్తూ "ప్లీస్ అంది...నా జీవితం తో ఆడుకోవద్దు...శాంతి నన్ను మధ్యవర్తి గా పెట్టి ఒకరి దగ్గెరే 50 వేలు తీసుకుంది...ఇప్పుడు వాళ్ళు డబ్బులు కోసం వస్తున్నారు......మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు...ప్లీస్...ఒక్కసారి ఇవ్వండి ..ప్లీస్...."అని అనగానే ఇక ఈ సోది నాకెందుకు లే అని చిరాకుగా దాసు ఫోన్ పెట్టేసాడు....తర్వాత టీ తాగి పనికి వెళుతూ ఇందాక కల్యాణి ఎడిచింది గుర్తుకువస్తు మనసంతా కొంత దిగులుగా వుందిదాసుకి....తనకి తెలియకుండానే పని చేసే బిల్డింగ్ దగ్గెరకు వెళ్ళగానే పనివాళ్ళకి పని అప్పచెప్పి ఆలోచిస్తూ బిల్డర్ దగ్గెరకు వెళ్లి నుంచున్నాడు....బిల్డర్ ఫోన్ మాట్లాడుతూ ఆపి దాసు ని చూసి "ఏంది దాసన్నా.....ఎప్పుడు లేనిది నా దగ్గరకి వచ్చావ్"అని అనగానే దాసు "నాకు ఒక 50,000 కావాలి సర్....వర్క్ లో తగ్గించుకోండి"అని అనగానే బిల్డర్ "అరె... దానిదేము ది....ఇప్పుడే తీసుకో....అయినా ని ఓని అయిపోవచింది కదా ఇక్కడ.....నీడబ్బులే కదా...."అంటూ ఫోన్ తీసుకుని ఆఫీస్ కి చేసి అరగంట లో డబ్బులు తెప్పించి దాసు కి ఇచ్చేసాడు....

డబ్బులు చేతిలో పడగానే దాసు ఆ నెంబర్ కి ఫోన్ చేసాడు...ఈసారి కూడా మొదటి రింగ్ కె ఫోన్ లిఫ్ట్ చేసింది కల్యాణి...అవతల నుండి కల్యాణి మాట్లాడకముందే దాసు "అడ్రస్ చెప్పు... డబ్బులు ఇస్తా...."అని అనగానే కల్యాణి సంతోషం గా "నిజంగానే...శాంతి ఇచ్చిందా......దానికి తెలుసు కదా నా అడ్రస్"అని అనగానే దాసు కోపం కంట్రోల్ చేసుకుంటూ "చూడు...నాకు చాలా పని ఉంది ఇక్కడ...నువ్వెవరో కూడా నాకు తెలియదు...కేవలం నువ్ ఎదుస్తున్నావ్ ....మోసపోయావ్ అణా జాలితో నీకు నేను డబ్బులు ఇస్తున్న.....త్వరగా అడ్రస్ చెప్పు...వచ్చి ఇస్తా.....లేకపోతే నువ్వే వచేసేయ్....."అని అనగానే కల్యాణి "వద్దు...వద్దు...నువ్వే ర....."అని అడ్రస్ చెప్పుంది....బైక్ వేసుకుని 10 గంటలకళ్ల చెప్పిన అడ్రస్ కి వెళ్లి ఇల్లు తెలియక ఫోన్ చేసాడు మళ్ళీ....అప్పుడు కల్యాణి తలస్నానం చేసి ఇంటి పైన తలా ఆరపెట్టుకుంటు ఉంది....దాసు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి "ఎక్కడ"అని అడగగానే గుడిదగ్గెరా ఉన్న అని చెప్పాడు...సరే నేను వస్తున్న అని చెప్పి కల్యాణి ఇల్లు దిగి వీధి చివరకు నడుచుకుంటూ వెళ్ళింది....అక్కడ గుడి దగ్గెరే దాసు మురికి బట్టలతో ఒళ్ళంతా సిమెంట్ దుమ్ముతో బైక్ మీద కూర్చుని ఉన్నాడు...కల్యాణి అతని వైపు చూసి చిరాకుగా మొహం పెట్టి రోడ్ వైపు చూస్తూ ఉంది....దాసు ఫోన్ వైపు చూస్తూ ఒక్కసారిగా కల్యాణి వైపు చూసి షాక్ అయ్యాడు....

అచం సచిపోయిన తన భార్య లాగానే ఉంది కల్యాణి...మనిషిని పోలిన మనుషులు 7 గురు వుంటారు అన్నది నిజం చేసేలా....కళ్ళ దగ్గెరే నుండి పెదాల వరకు....మొహం పోలికలు మొత్తం వాడి భార్య లాగానే ఉంది....అది చూస్తూ అలానే ఒక్కసారిగా తలా తిప్పుకోకుండా నుంచునేసరికి అది కల్యాణి గమనించి కొంచం కోపం గా మొహం పెట్టింది....ఒక 5 నిమిషాలు తర్వాత కూడా అలానే తన వైపు చూస్తూ ఉంటే ఇక కోపం ఆపుకోలేక దగ్గెరే కి వెళ్లి "ఎప్పుడు ఆడ దాన్ని చూడలేదా.....ఎందుకు నా వైపు అలా చూస్తున్నావ్.... ఇక్కడ నుండి వెళ్తావా...చెప్పు తీసుకుని తన్నమంటావా"అని కోపం గా అనగానే "క్షమించండి.....ఎదో ఆలోచనలో ఉండిపోయా"అంటూ బైక్ తీస్తుంటే ఫోన్ లో మాట్లాడిన గొంతు లాగా అనిపించి "ఆగండి...మీరు ...మీరు"అంటూ తన పేరు గుర్తురాక వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది...దాసు చేతిలో ఫోన్ రింగ్ ఎసరికి ఒక్కసారిగా "సారి...సారి.....నేను కల్యాణి ని....శాంతి ఫ్రెండ్ ని..."అని అనగానే దాసు ఎం మాట్లాడకుండా జేబు లో ఉన్న డబ్బులు తీసి ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు..కాల్యని పిలుస్తున్న వినిపించుకోలేదు.....ఇంతలో కల్యాణి కి రాజ్యం నుండి ఫోన్ రాగానే వెంటనే ఇంటికి వెళ్లి రాజ్యం కి.డబ్బులు ఇచ్చి పంపించింది...తరవాత చాలా సార్లు దాసు కి ఫోన్ చేసినా దాసు అసలు లిఫ్ట్ చేయలేదు.....
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#4
డబ్బులు ఇచ్చి వచ్చిన తర్వాత దాసు కి కల్యాణి చాలా సార్లు ఫోన్ చేసింది...కానీ దాసు లిఫ్ట్ చేయలేదు...అసలు దాసు తన కాళ్ళని తానే నమ్మలేకపితున్నాడు...పొలికలలో నే కాదు...రంగు...జుట్టు పొడవు...చివరకి మాట తీరు ...నడక అన్ని కూడా చనిపోయిన తన భార్య లాగానే ఉన్నాయి...పడేళ్ళక్రితం తన చేతుల్లోనే ఒరణాలు విడిచింది దాసు భార్య...తన చేతులతోనే దహన సంస్కారాలు చేసాడు....కానీ ఇపౌడు అలాంటి మనిషి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ తాను పని చేసే బిల్డింగ్ దగ్గెరికి వచ్చాడు....ేఎపుడుయూ లేనిది దాసు పనిలో కనపడకపోయిసరికి వర్కర్లు అందరూ కూడా ఎం చేయాలో ..ఎం పని చేయాలో..ఎలా చేయాలో తెలియక కూర్చుని వున్నారు..కొంత మంది మాత్రం సిమెంట్..ఇసుక...ఇటుకలు పైకి తెస్తున్నారు...దాసు కింద ఒక 30 కుటుంబాలు ఉంటాయి...మొత్తం డదపు 100 మంది వీడి దగ్గెరే పని చేస్తారు...అందరూ వాడి ఉరి నుండి వలస వచ్చినవారు...కొంతమంది పెద్ద కాంట్రాక్టర్ ల దగ్గరా బిల్డింగ్ ఫౌండేషన్ దగ్గెరే నుండి పెయింటింగ్ ...కరంట్ వరకు మొత్తం కాంట్రాక్ట్ తీసుకుంటాడు దాసు...ప్రకాష్ గౌడ్ లాంటి కాంట్రాక్టర్ లు అయితే సైట్ చూపించి బిల్డింగ్ ప్లాన్ చూఐఎంచి వెళ్ళిపోతారు..అంతే.. మిగతా అంతా ఫోన్ లొనే...బిల్డింగ్ అయిపోయిన తర్వాత వస్తారు...అంత పనిమంతుడు దాసు...ఒంటి మీద ఒక జత ...వాడి కింద ఉన్న ఫామిలీ లలో ఎవరో ఒకరు ఇంట్లో ఒక జత...ఒక దొక్కు బైక్...అదే వాడి ఆస్తి...పెట్రోల్ కూడా బంక్ కి వెళ్లి కొట్టిస్తాడు..డబ్బులు పద్మ అనే ఒక ఆవిడ ప్రకాష్ గౌడ్ అనే కాంట్రాక్టర్ ఊపుడు గత్తె ఇస్తుంది ...రోజు మందు లేకుండా ఉండదు దాసు...మందు కి కూడా పద్మ నే నెలకి ఒకసారి నేరుగా షాప్ ఓనర్ కి ఇస్తుంది...

మనసేమ్ బాగోలేక దాసు సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ అక్కడ ఉన్న వాళ్లందరికీ పని చెప్పి కిందకి వచ్చి వర్కర్స్ టెంట్ లో వెళ్లి పనుకున్నారు..ఆ టెంట్ ఎవరిదో కూడా దాసు కి అనవసరం...వాడిని వద్దు అనే వారు కూడా ఎవరు వుండరు అక్కడ...సొంత మనిషి లాగా చూస్తారు అక్కడ అందరూ... ఎప్పుడూ లేనిది దాసు ఏంటి ఇలా పనుకున్నారు అని అక్కడ కొంత మంది ఆడవాళ్లు కంగారు పడిపోయి టెంట్ లోకి వచ్చి దాసు తలని వల్లో పెట్టుకుని నిమురుతూ "ఏమైంది ర దాసుగా...నీరసం గా వుంటువు... వంట్లో సల్లగానే ఉంది కదా...ఎం తిన్నావ్ ర పొద్దుగాల్నే"అని ఒక ఆవిడ అడుగుతుంటే దాసు ఎం చెప్పలేక "నీరసం గా ఉంది...పనుకుంట..."అని చెప్పి అలానే ఆవిడ వల్లో పనుకున్నారు...అందరూ దాసు ని ఆవిడ వల్లో వదిలేసి వెళ్లిపోయారు...అలా ఒక రెండు గంటలు ఆవిడ వల్లో నిద్రపోగానే మధ్యాహ్నం అన్నం తినటానికి లేపినా లేవలేదు...ఆవిడ కూడా దాసు ని అక్కడే వదిలేసి పనికి వెళ్ళింది...సాయంత్రం నాలుగు గంటల వరకు చూసి ఇక ఉండలేక అక్కడ వాళ్ళు పద్మ కి ఫోన్ చేశారు...ఒక గంట తర్వాత హోండా సిటీ కార్ లో ఒక కస్టలీ చీర కట్టుకుని ఒళ్ళంతా నగలు పెట్టుకుని ఒకావిడ కార్ దిగగానే డ్రైవర్ పరుగెత్తుకుంటూ వచ్చి ఆవిడ హ్యాండ్బ్యాగ్ పట్టుకుని వెనకమాలే వస్తున్నాడు...ఆవిడ రావటం తోనే పని ఆపేసి అందరూ దాసు ఉన్న టెంట్ కి వచ్చారు...ఆవిడ అందరితో మీరు వెళ్లి మీ పనులు చూసుకోండి...అంటూ కోపం గా చెప్పి టెంట్ లోకి వెళ్ళింది..అక్కడ ఒక ముగ్గురు ఆడవాళ్లు దాసు కి సేవలు చేస్తున్నారు.. ఒకావిడ వాడి తలని వల్లో పెట్టుకుని తన నిమురుతుంటే ఇంకో ఆవిడ వాడి కళ్ళు వత్తుతున్నారు...ఇంకో ఆవిడ వాడికి చొక్కా తీసి వంటి మీద నీళ్ళగుడ్డ అద్దుతూ ఉంది..పద్మ ని చూడగానే అందరూ లేచి నుంచున్నారు...దాసు మాత్రం ముద్ర పోతున్నాడు...పద్మ వాళ్ళందరిని బయటకి వెళ్ళమని చెప్పగానే అందరూ వెళ్లిపోయారు...ఒకావిడ బయట నుండి కుర్చీ తెచ్చి దాసు పక్కన వేయగానే అందులో కూర్చుని కాలు మీద కాలు వేసింది...తన కాళీ చొప్పు దాసు గాడి మొహం కి ఇంచులు దూరం లో ఉంది...కుర్చీ తెచ్చినావిడ పక్కనే ఉన్న నీళ్లు దాసు ముఖాన చల్లి "రేయ్...దాసుగా...లేరా..అమ్మగారు వచ్చారు....లేచి కూర్చో..."అని అనగానే దాసు కంగారుగా లేచి పద్మ కాళ్లదగ్గెరా కూర్చున్నాడు....పద్మ కాళీ మీద కాలు వేసుకుని మోకాలి మీద చేతులు పెట్టుకొని కూర్చుంది..దాసు పద్మ కాళ్ళ దగ్గెరే కూర్చుని కాలిని వల్లో పెట్టుకుని పద్మ పాదం ని మసాజ్ చేస్తూ తలా దించుకుని ఏమి మాట్లాడలేదు...పద్మ దాసు జుట్టు పట్టుకుని తలా పైకి లేపి వాడి మొహం లోకి చూస్తూ "ఏమైంది ర దాసు...ఎందుకు అలా ఉన్నావ్...50 వేలు తీసుకున్నావ్ అంట ఓనర్ దగ్గరా...కొత్తగా ఏంటి రా...నా దగ్గెరే కూడా దాస్తున్నావా నువ్వు ..."అని అడిగింది మెల్లగా వాడి చంపమీద ఫోన్ తో కొడుతూ...దాసు ఏమి మాట్లాడకుండా కళ్ళ నిండ నీళ్లు తో పద్మ.వైపు చూసాడు...ఏమి మాట్లాడలేదు..."నీ ఫోన్ ఇతివ్వురా.."అని జోబు లో.వాడి ఫోన్ తీసుకుని చూసింది...కొత్త నెంబర్ నుండి 18 కాల్స్ ఉన్నాయి...ఆ నెంబర్ తన ఫోన్ లో ఫీడ్ చేసుకుని చెక్ చేసి "కల్యాణి అంటే ఎవరు..ఎందుకు నీకు ఫోన్ చేస్తుంది"అని అడిగింది...దాసు ఇక తప్పదని నోరు తెరిచి "అది అచం నా పెళ్ళాం లాగా ఉంది..ఉదయం చూసాను"అని అనగానే పద్మ నవ్వి వాడి చేతిలో ఉన్న కాలు తీసి రెండవ కాలు వాడి వల్లో పెట్టి "ఆఅహ్...ఆదా విషయం...ఎవరు అది..పెళ్ళయిందా.."అని అడిగితే "ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు"అని అన్నాడు పద్మ కాళ్ళు నొక్కుతూ ..పద్మ కొంచం ఆలోచించి దాసు తలా నిమురుతూ "పెళ్ళైన అమ్మాయి అయితే ఇక ఆలోచించటం మానేసేయ్...అనవసరం గా దాని కాపురం నాశనం అవుతుంది ఏదైనా పనికిమాలిన పనీ చేస్తే...ఒకవేళ దానికి పెళ్లి కాకపోయి ఉన్నట్లయితే తెచ్చి నీ దగ్గెరే పడేసి ఉండేదాన్ని అది ఎవరైనా సరే...అర్థం చేసుకో...మనిషిని పోలిన మనుషులు వుంటారు ....కానీ అందరి బ్రతుకులు ఒకేలా ఉండవు..ఎవరి తలరాత వాళ్ళది..."అంటూ లేచి నుంచుని డ్రైవర్ కి ఫోన్ చేసి కార్లో బాక్స్ తెమ్మంది...అది తీసుకురాగానే దాసు కి ఇచ్చి "తినురా..."అని అంటే దాసు "ఇప్పుడు నా మనసు బాగాలేదు..తర్వాత తింటాను"అని అన్నాడు కింద కూర్చుని తలా దించుకుని...పద్మ కొంచం కోపం గా "అంటే..నా చేత్తో వండినది కూడా నువ్ వద్దంటావా"అని అనగానే దాసు అక్కడే బాక్స్ ఓపెన్ చేసి తినటం స్టార్ట్ చేసాడు..వెళ్లి మళ్ళీ కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసింది..ఈసారి కూడా పద్మ కాలు దాసు చెవి దగ్గెరే ఉంది..అలానే ఆ కాలనీ దాసు భుజం మీద పెట్టి కాళీ వేళ్ళతో అన్నం తింటున్న దాసు తలా మీద వెనక మెల్లగా తడుతూ "అంటే ఆ 50 వేలు దీనికి ఇచ్చావ్ అన్నమాట"అని అంది...అవునని తలా ఊపాడు...పద్మ ఇక ఏమి అనలేక వాడు తినేవారకు అక్కడే కూర్చుంది...తినటం ఆయనక వాడి భుజం మీద నుండి కాలు తెయ్యగానే వాడు బయటకి వెళ్లి చెయ్ కడుక్కుని ,,,పద్మ తెచ్చిన బాక్స్ కూడా కడిగేసి డ్రైవర్ కి ఇచ్చి లోపలకి వచ్చాడు..పద్మ వెళ్ళటానికి లేచి వాడి జోబు లో ఫోన్ తీసుకుని కల్యాణి నెంబర్ ని బ్లాక్ చేసి ఫోన్ ని దాసు కి ఇచ్చింది...దాసు కి ఫోన్ చేయటం...మాట్లాడటం తప్ప ఏమీ రాదు అందులో...రీఛార్జి కూడా పని లేకుండా పోస్ట్ పైడ్ ఇచ్చి పద్మ నే కడుతుంది.బిల్ కూడా...పద్మ అలానే బయటకి వస్తూ దాసు తో "ఇంకెప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకు...నేను కూడా ఓనర్ కి చెప్తాను నీకు డబ్బులు ఇవ్వొద్దు అని..నీకేమైన అవసరం అయితే నాకు ఫోన్ చెయ్...సరేనా...ఇక ఆ కల్యాణి అనే దానికి నువ్ ఫోన్ చేసినా...లేక అది చేసినపుడు నువ్ మాట్లాడినా నీ కళ్ళు ఇరగ్గొడతా ...అర్థం అయినదా..."అని వాడి చంప మీద మెల్లగా కొట్టి భుజం తట్టి బయటకి వచ్చింది...డ్రైవర్ కార్ డోర్ తెయ్యగానే కార్ ఎక్కి అక్కడే ఉన్న రంగమ్మ ని పిలిచి "వాడు జాగ్రత్త...మీ దగ్గెరే నుండి కనపడకుండా ఎక్కడికి వెళ్లి ఒక 10 నిమిషాలు లో రాకపోయినా నాకు ఫోన్ చెయ్...రెత్రి మందు కూడా ఎవరినైనా పంపించి తెపించు...వాడిని ఇటు పిలువు"అని అనగానే రంగమ్మ దాసు ని పిలిచింది..పద్మ కార్ లో కూర్చుని దాసు తో "ఇక్కడ ను ది నువ్ అసలు కదాలమాక...మందు కూడా ఇక్కడికే తెపించుకో...ఎక్కడికైనా వెళ్ళావ్ అని తెలిస్తే కాళ్ళు వేరుగుతై..."అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది...

ఇక్కడ పద్మ గురుంచి తెలుసుకోవాలి అంటే పదేళ్లు వెనక్కి వెళ్ళాలి..అది దాసు పెళ్ళాం చనిపోయి 4 నెలల తర్వాత...దాసు ది ఒక పల్లెటూరు...పద్మ అక్కడే ఉరి బయట హైవే దగ్గరలో ఒక చిన్న గుడిసె లో వుంటూ ది..హైవే పక్కన ఉన్న ధభ కి వెళ్లి అక్కడ లోరి డ్రైవర్ లూనీ ఎవరొకళ్ళని చూసుకుని 100,,200 కి వాళ్ళతో దేన్గిచుకునేది...అలా రోజుకి ఇద్దరు..ముగ్గురు తగిలితే చాలు అనుకుని కాలం వెళ్లబుచుతున్నది వ్యభిచారం చేస్తూ...ఒక్కటే...పెళ్ళాం చనిపోయిన దాసు కూడా అక్కడే ధభ దగ్గెరే పిచివాడిలాగా తిరుగుతూ వున్నాడు...అక్కడే ఏదొకటి దొరికింది తింటూ..రోజు వాడిని చూసేది పద్మా... చిన్నపాటి నుండి దాసు తెలుసు పద్మ కి...ఊరిలో మంచి కుటుంబం...ఆవురిలో దాదాపు అందరు పద్మ ని ఎక్కినవాళ్లే..కానీ దాసు మాత్రం ఒక్కసారి కూడా పద్మ వైపు చూడలేదు..ఓఎల్లం చనిపోయి పిచివాడు అయ్యాడు అని పద్మ కి తెలుసు...అందుకే అపుడపుడు వాడికి ఏదొకటి తినటానికి కొనిచేది పద్మా...
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#5
waiting for the updates
Like Reply
#6
Different ga unnadi sir story starting
Like Reply
#7
కథ బాగుంది మిత్రమా.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)