Posts: 194
Threads: 6
Likes Received: 134 in 98 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
6
ఈ కథ ఒక తమిళ అనువాదము.నాకు నచ్చింది.మీకూ నచ్చవచ్చనే అభిప్రాయంతో సాహసిస్తున్నాను.
కథలోని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు,వ్యూహాలు అన్నీ కల్పితమే.ఎవరినీ ఉద్దేశించిగాని, నొప్పించాలనిగాని వ్రాసినవి కాదు.
ఇందులో వచ్చే స్త్రీ పాత్రలు , మహిళలను అగౌరపరచాలనే ఉద్దేశ్యము అసలు లేదు.కోటి మంది స్త్రీలలో, కొంతమంది ఇలా ఉండొచ్చేమోననే ఒక ఊహ.
ఇది కథ కాబట్టి, అలాంటి స్త్రీలు ఒకేసారి, ఒక చోట తారసిల్లారు, అంతే.ఇందులో దయచేసి వాదన ప్రతివాదనలు విడిచిపెడదాం.
ఇహపోతే ' ఇన్సెస్ట్ '.ఇది రక్తసంబంధాల మధ్య జరిగే క్రియ అని నా అభిప్రాయం.కాబట్టి,కుటుంబ వ్యక్తులతో వ్యహారం జరిగేదల్లా ఇన్సెట్అనే నమ్మే వారు దయచేసి ఈ కథను ముట్టుకోవద్దండి.మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి....
మన్మధుడి పూజతో,
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా....
సంక్రాంతి నుండి శ్రీకారం చుడదామనుకుంటున్నాను...
(This post was last modified: 14-01-2019, 09:08 AM by
passionateman45plus. Edited 1 time in total.)
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
సైట్ కి సుస్వాగతం రైటర్ గారు..!!!
మీ కథ రీడర్స్ అందరిని అలరించి మంచి విజయాన్ని సాధించటమే కాకుండా ఈ సైట్ లో వున్నా రీడర్స్ ఆదరణ పొందిన కథలలో మీ కథ చేరాలని అలాగే మీకు మంచి రైటర్ గ మరోసారి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా.
మీ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 1,208
Threads: 0
Likes Received: 221 in 189 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
మీ కొత్త కథకి స్వాగతం...తొందరగా ఆరంభిచండి
-- కూల్ సత్తి
Posts: 741
Threads: 3
Likes Received: 2,333 in 325 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
114
MAN అన్నయ్యా ఆత్మీయ స్వాగతం..
మీరు మరో కొత్త కథతో రావడం ఆనందమైన విషయం అందరికీ.
మీ శైలి ఏంటో అందరికీ తెలుసు,తప్పకుండా మరో అద్భుత కథ మీ నుండి వస్తోంది అన్న నమ్మకం పూర్తిగా ఉంది..
టైటిల్ కూడా భలే క్యాచీ గా ఉంది,వీలైనంత త్వరలో ఈ సుమాలు-భ్రమరాల అనుభవాలు మా ముందు ఉంచుతారని ఆశిస్తున్నాము..
విజయోస్తు.
ధన్యవాదాలు..
@ సంజయ సంతోషం @
Posts: 46
Threads: 0
Likes Received: 25 in 18 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
2
మీ రాక ఆనందదాయకం, ఇక ఏ వెలితి లేకుండా మేము ఆస్వాదించచ్చు
Posts: 140
Threads: 3
Likes Received: 70 in 26 posts
Likes Given: 12
Joined: Nov 2018
Reputation:
13
malli kotta katha start chesaru....thank you
Posts: 11,630
Threads: 0
Likes Received: 7,296 in 5,867 posts
Likes Given: 7,176
Joined: Nov 2018
Reputation:
62
waiting for u r new story MAN BRO.
Posts: 130
Threads: 0
Likes Received: 55 in 45 posts
Likes Given: 73
Joined: Nov 2018
Reputation:
2
Xossip lo me katha chadivanu malli ikkada kotha katha start cheyadam chala anandamgaundi twaraga start cheyandi sir
Posts: 80
Threads: 0
Likes Received: 77 in 61 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
2
congratulations Passinate45 plus gaaru, waiting for your story
Posts: 2,095
Threads: 243
Likes Received: 1,816 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
బాబాయ్...
మీ కొత్త కథ ప్రారంభించినందుకు శుభాభినందనలు.
మీ పూర్వపు కథలు 'మాలతీ టీచర్', 'అమ్మ-నీ పొదుగులు' చదివిన అందరికీ మీ రచనారీతి సుపరిచితమే...
అలాగే, ఈ కథ కూడా సాగుతుందని ఆశిస్తున్నాను...
మీ అబ్బాయ్
వికటకవి౦౨
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
(This post was last modified: 03-01-2019, 05:02 PM by
Vikatakavi02.)
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
45+గారు
స్వాగతం....... సుస్వాగతం....
మరో సూపర్ హిట్ కథ తో వస్తున్నారనే వార్త సంతోసజనకం
నిజానికి మీ ఈ అనౌన్స్ మెంట్ కొత్త రజనీకాంత్
సినిమా రిలీస్ వార్తలా మాలో కొత్త ఉత్తేజకాన్ని సృష్టించింది
.welcome boss welcome with super hattrick....
mm గిరీశం
(This post was last modified: 03-01-2019, 07:56 PM by
Okyes?.
Edit Reason: Adding
)
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
కొత్త కథ తో సంక్రాంతి కోసం ఎదురుచూస్తున్నాము త్వరగా అప్డేట్ చేయండి..
Chandra
Posts: 44
Threads: 0
Likes Received: 19 in 15 posts
Likes Given: 158
Joined: Jan 2019
Reputation:
0
Welcome sir, I am a big fan of your Malathi Teacher. That story is like balachander's movie ending... Heart touching...
Thank you. Eagerly waiting for your new story.
Posts: 194
Threads: 6
Likes Received: 134 in 98 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
6
కథను మొదలు పెట్టక ముందే ఇంత అభిమానమా...???ఇది నా సుకృతం.views ని బట్టి అర్థమవుతోంది నామీద మీకున్న అభిమానం కించిత్ కూడా తగ్గలేదని ధన్యోస్మి.