30-01-2020, 04:07 PM
హాయ్ ఫ్రెండ్స్ ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను, నేను ఎక్కడో చదివిన ఒక కథని ఇక్కడ మళ్ళీ రాయబోతున్నాను.
త్వరలో అప్డేట్ తో కలుద్దాం.
త్వరలో అప్డేట్ తో కలుద్దాం.
(30-01-2020, 10:22 PM)Eswar P Wrote: మంచి స్టోరీ చాలా ఎమోషనల్ కానీ ఎండింగ్ చాలా బాధాకరం. నేను ఈ స్టోరీ ఇంగ్లీష్ లో చదివిన తర్వాత దాదాపు one month chaala emotional ga ఇబ్బంది పడ్డా. Ok continఅవును భయ్యా నేను కూడా చాలాకాలం క్రితం చదివాను, చాలా దారుణంగా ఉంటుంది ఎండింగ్. కానీ ఇక్కడ రాస్తే ఎలా ఉంటుందా అని డౌట్ అంతే. ఉన్నది ఉన్నట్టుగా రాయనా లేక ఏదైనా మార్పు చేసి రాద్దామా ఎండింగ్ కి అనేది డౌట్ ఇంకా కూడా. ఏదైనా సజెస్ట్ చెయ్యి బ్రో
(30-01-2020, 09:18 PM)Sruthisexy Wrote: Can u put the link