Posts: 197
Threads: 2
Likes Received: 226 in 119 posts
Likes Given: 100
Joined: Oct 2019
Reputation:
11
ప్రారంభం బాగుంది, తొందరగా update తో కథను కొనసాగించండి
శృంగార ప్రియుడు
సంజయ్
Posts: 49
Threads: 1
Likes Received: 13 in 11 posts
Likes Given: 13
Joined: Feb 2019
Reputation:
0
Krish bro story begining superb... keep going ?

chat with me on my hangout ID - 35 , male , unmarried - భాను

69
Posts: 1,166
Threads: 22
Likes Received: 207 in 158 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
అప్డేట్ 2
ఎటువంటే ప్రత్యకత లేకుండా రోజులు గడుస్తున్నాయి. నేను నా క్లాస్ మీద ఏకాగ్రత పెట్టి స్టూడెంట్స్ కు మంచి మార్క్స్ రావాలని పట్టుదలగా ఉన్నాను. స్టూడెంట్స్ కు ఎక్సమ్స్ పెట్టి వాళ్ళకి పాఠ్యాంశాలు మరల ఒక సారి చెప్పి డౌట్స చెప్పుతున్నాను. కానీ బాలుకి గ్రామర్‌లో చాలా వెనక బడి ఉన్నాడు. అతడి మార్క్స్ చూసి సిందు మామ్ నన్ను కలిసింది.
ఆమె బాలుకి ప్రత్యకంగా ట్యూషన్ చెప్పమని అడిగింది. నాకు కాలేజ్ లో పాఠాలు చెప్పటం ఇస్టమ్. ఆ తరువాత నాకు నచ్చిన విధంగా తిరగటం ఇస్టమ్. కానీ ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పాలంటే బోర్ కొడుతుంది. నేను ఆమె తో కాలేజ్ అయిన తరువాత అతని డౌట్స క్లియర్ చేస్తాను అని చెప్పాను. కానీ ఆమె మరల మరల ట్యూషన్ చెప్పమని అడిగింది. కానీ నా నిర్ణయం లో ఎటువంటి మార్పు లేదు. ఆమె కు ఇంగ్లిష్ బాగా వచ్చిన వ్యక్తితో బలుకు ట్యూషన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను.కానీ ఆమె ఒప్పుకో లేదు. కొన్ని రోజుల వరుకు ఆమె కనపడ లేదు. ఆమె ఒక రోజు నాకు కావలిసన అంతా డబ్బు ఇస్తాను అని చెప్పింది. నేను నాకు డబ్బు ముఖ్యం కాదు నాకు ఉన్న ఫ్రీ సమయంలో అన్నం తయారు చేసుకోవాలి అని చెప్పాను. ఆమె వెంటనే మీరు రాత్రి పూట మాతో పాటు మా ఇంట్లో బోజనమ్ చేయమని చెప్పంది. నేను ఒప్పోకో లేదు. ఆమె చాలా బాద పడి వెళ్ళి పోయింది. ఆ తరువాత రోజు వచ్చి నాకు సెల్ ఫోన్ ఇచ్చి మాట్లాడి మంది. ఆమె ఎవరితో మాట్లాడిమని ఇచ్చాందో నాకు అర్ధం కాలేదు. ఆ తరువాత ఆమె భర్త మాట్లాడితరాని ఇచ్చింది. ఆయన చాలా మర్యాద గా మాట్లాడి ఎట్లా ఆయన తన కొడుకు కు క్లాస్ చెప్పమని అడిగారు. నేను కాదనలేక పోయాను. ఆ తరువాత సిందు చాలా సంతోషం గా ఉంది. నేను చేసాది లేక బాలుకు ట్యూషన్ చెప్పడానికి అంగీకరించను.
ఆ తరువాత బాలు మా ఇంటికి రోజు సాయంత్రం 5 గంటలు నుండి 7 గంటలు వరుకు ట్యూషన్ కు వచ్చివాడు. వెల్లిటప్పుడు బాలు డాడీ శరత్ వచ్చి పిక్ చేసికొనే వారు. బాలు తండ్రి చాలా స్నేహ పూర్వకంగా ఉండేవారు. వాళ్ళ ఇల్లు మా ఇంటి నుండి కొంచం దూరంగా ఉన్నది. చాలా ట్రాఫిక్‌గా ఉండేది. ఎక్కువగా లారీ లు తిరుగుతాయి. బాలు తండ్రి ఒక కంపెనీ లో సేల్స్ పని చేసివారు. ఎక్కువ గా బయట ఊళ్ళుకు క్యాంప్‌లకు వెల్లివారు.
ఆయన క్యాంప్‌లకు వెళ్లినప్పుడు, సిందు చూడదర్ వేసుకొనేది. , తన స్కూటిపే తీసుకొని వెళ్ళేది. ఆమె టైట్ చూడిదర్ లో టైట్ లేగ్గింగ్ చాలా ఆకర్షణగా ఉంది. అటువంటి సమయంలో ఆమె పరవాలు ఉక్కిరిబిక్కిరి చేశావి. బాలు ను పిక్ చేసి కోవడానికి వచ్చినప్పుడు బాలు ఫాదర్ కి కానీ సిందు మామ్ కి టీ ఇస్తే వద్దు అని చెప్పేవారు. రోజు వద్దు అనే చెప్పే వారు. రాను రాను స్లో గా టీ చేసికొనే వారు. బాలు కొంచం కొంచం గ్రామర్ లో మంచి గా పికప్ చేశాడు. డిసెంబర్ మాసం చాలా చల్లగా ఉంది రాత్రి సిందు బాలును పికప్ చేసికోవడానికి వచ్చింది. చల్లచల్ల సాయంత్రం సిందూకి టీ ఇచ్చాను.
కొన్ని రోజులకు సిందు తన భర్తతో ఎంత చనువుగా ఉంటుందో అదే విధంగా నాతో ఉండేది. శరత్ సిందు ఒకరికిఒకరిగా ఉండే వారు. మా చనువు ఎంత దూరం వచ్చింది అంటే సిందు బాలు కోసం వచ్చి కిచెన్‌లోకి వెళ్ళి ఇద్దరికీ టీ తయారు చేసి తేసికొని వచ్చేది. సిందు ఒకసారి నాతో
సిందు: అరుణ్ నువ్వు ఇంకా ఎంధుకు పెళ్లి చేసికోలేదు
అరుణ్: మా పేరెంట్స్ మ్యాచ్ చూస్తున్నారు
సిందు : అవునా ! నీకు ఎలాంటి అమ్మాయి కావాలి
నేను చాలా సిగ్గుగా నవ్వి ఊరికొనే వాడిని . నాకు మాత్రం నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పాలని ఉండేది.

జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
Posts: 49
Threads: 1
Likes Received: 13 in 11 posts
Likes Given: 13
Joined: Feb 2019
Reputation:
0
Nice update Bro.. continue

chat with me on my hangout ID - 35 , male , unmarried - భాను

69
Posts: 1,166
Threads: 22
Likes Received: 207 in 158 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
నా అంతరంగాల్లో మాత్రం సిందు మాత్రమే నాకు బార్యగా ఉండాలని కోరికగా ఉంది.
రోజులు గడుస్తున్నాయి.బాలు చదువలో మంచి మార్పు వచ్చింది.అది విధంగా నాకు సిందుతో చాలా చనువు పెరిగింది. ట్యూషన్ జరుగుతున్నప్పుడు బాలు కు కొత్త వర్క్ ఇచ్చి సిందు తో చాలా విషయంలు చాలా ఫ్రీగా మాట్లాడుకొనివాళ్లం. సిందు తన మొగుడు చాలా చాలా తక్కువ మాట్లాడుతాడు. తనుకు మంచిగా మాట్లాడివలును ఈస్టపడేది. ఆమె నాకు అన్న రెండు యేళ్ళు చిన్నది అందుకు ఆమె ఎప్పుడు కూడా సిందు అని పిలవమనేది.కాలేజ్ లో కూడా, ఆమె ఎప్పుడు కూడా మేడమ్ అంటే ఇస్టపడేది కాదు.నేను కూడా ఆమెను సిందు అనే మాట్లాడేవాడేని. నేను కూడా ఆమెను నన్ను అరుణ్ అని మాత్రమే పేలువమని చెప్పాను. ఆమె నవ్వే సరే అని చెప్పంది.
ఇలా జరుగుతున్నా రోజుల్లో ఒక సారి అనుకోకండా బాలును తీసుకొనే వెళ్ళే క్రమంలో ఆమె చిన్న ఆక్సిడెంట్ గురియ్యింది.ఆమె తన ఎదురుగా వస్తున్నా సైకల్ ను తప్పించి బోయి తను స్కూటి నుండికింద పడి నప్పుడు ఆమె కాలుకు నుదురు దగ్గర చిన్న దెబ్బ తగిలింది. బాలు, నేను చాలా బాద మరియు గాబరా పడ్డాం. అది సమయంలో శరత్ ఆఫీసు పని మెడ త్రిచి లో ఉన్నాడు.ఆమె కి ఫస్ట్ అయిడ్ చేసి కొంత విశ్రాంతి తేసికోమని చెప్పాను. కానీ ఆమె స్కూటి నడిపటానికి బాలన్స్ కావాలం లేదు. స్కూటి కూడా కొంచం డామేజ్ అయ్యింది. స్కూటి ని మా ఇంటి దగ్గర వదిలి నా స్కూటర్ మీద బాలును సిందు ను ఇంటి దగ్గర కి తీసుకువెళ్లను. ఆమె ఇంటి దగ్గర వేరే ఇల్లు చాలా దూరంగా ఉన్నాయి. ఆమె ఇంటి కీ ఓపెన్ చేసి లోపలికి రమ్మని చెప్పింది. ఆమె హాల్లో కూర్చోమని చెప్పింది. ఆమె కిచెన్ లోకి వెళ్లింది. నేను ఇప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దు రెస్ట్ తీసికొమని చెప్పాను. కానీ ఆమె సప్పర్ తిని వెళ్ళమని చెప్పింది. నేను ఇంకా ఆమె మాట కాదనలేక టివి చూస్తూ బాలు తో మాట్లాడుతున్నాను. ఆమె కిచెన్ లో సప్పర్ తయారు చేస్తుంది. నేను టివి స్విచ్ ఆఫ్ చేసి ఇంటి చుట్టూ, ఇల్లును చేశాను.ఇల్లు రెండు బెడ్రూంలు , ఒక కిచెన్ , ఒక పూజా గది ఉన్నది.ఇల్లు చాలా అందంగా ఉంది. గోడ మెడ శృంగర బొమ్ములు చాలా అందంగా ఉన్నాయి. సిందు కింద కూర్చిని చపాతీ చేస్తుంది. ఆమె కాలికిదెబ్బ తగలి నందు వల్ల ఆమెకు చాలా నెప్పిగా ఉంది.
అరుణ్: ఈ వాల్ హంగింగ్ నీ లాగా చాలా అందం గా ఉన్నాయి
సిందు: అవునా
అరుణ్: నిజం బొమ్ములు చూస్తూ ఉంటే నాకు పిచ్చికిస్తూ ఉన్నాయి.
సిందు: నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి.
అరుణ్ : నేను చెప్పునుగా నీలాంటి అమ్మాయి దొరికితే ఈ రోజే శోభనం
సిందు : అబ్బాయి గారుకి శోభనం గురుంచి చాలా తొందరగా ఉంది
అరుణ్ : ఉండుదా? నాకు 25 యేళ్ళు నుంచి ఆ మదుర క్షణాలు ను అనుభవించ లేదు.
ఆమె చపాతీ చేస్తున్నపుడు ఆమె చీర ఆమె స్తానాలును కనపడే విదమగ ఉంది. ఆమె చపాతీ వత్తుతు అరుణ్ తో మాట్లాడుతోంది. కానీ అరుణ్ ఆమె స్తానాలును చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆమె చూసికొని ఒకసారి సరిచేసోకొనే సమయంలో ఆమె కాళ్ళు పట్టుకొని బాద ఎక్కువ అయింది. అరుణ్ వెంటనే లేచి ఆమె ను ఒకసారిగా పట్టుకొని ఆమె ను సోఫాలో కూర్చో పెట్టాడు . ఆ విధంగా కూర్చోపెట్టినప్పుడు అతని చేతులు ఆమె నడుమును ఆమె స్తానాలును తాకినాయి. అరుణ్ కావాలని చేసిన అవసరం నాకు పట్టుకొని కూర్చోపెట్టిన ఆమె ఒళ్ళు ఒకసారి జిల్లు మంది.

జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
Posts: 22
Threads: 0
Likes Received: 5 in 5 posts
Likes Given: 2
Joined: May 2019
Reputation:
0
Nice... post Big updates if possible thanks ?
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
ఇప్పుడు ఇద్దరు మధ్య లో కరెంటు పాస్ అవుద్దీ బాగుంది
Chandra