Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#1
హలో ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు రాసిన కథలు వేరు ఇది వేరు ఇందులో మొత్తం మూడు కథలు ఉంటాయి ఈ కథ నీ నేను anthology స్టైల్ లో రాయబోతున్న అంటే అని కథలు ఒక్కటే theme లో ఉంటాయి కానీ మూడు వేరు వేరు కథలు ఒక కథ తరువాత ఇంకో కథ మొదలు అవుతుంది అందులో రేపు మొదటి కథ


సాక్ష్యం (ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేమ కథ) 

రెండోవ కథ 

ప్రేమ మజిలీ (2) (నేను ఇంతకుముందు రాసిన కథ ప్రేమ మజిలీ లాగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ) 

మూడవ కథ 

బాస్ (ఇది ఒక రొమాంటిక్ మరియు tragedy ప్రేమ కథ) 

నా ముందు కథలు మాదిరిగా ఈ కథ నీ కూడా ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నా

[+] 2 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Go ahead bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#3
(27-05-2020, 03:01 PM)Joncena Wrote: Go ahead bro.

Thank you bro
Like Reply
#4
Waiting for your new stories brother wishing u LUCK
[+] 1 user Likes Antidote69's post
Like Reply
#5
(27-05-2020, 06:10 PM)Antidote69 Wrote: Waiting for your new stories brother  wishing u LUCK

Thank you brother you will enjoy the stories
Like Reply
#6
Eagerly waiting bro.. మీ ముందు దారాలకు మళ్లే ఈ దారం ఇందులోని కథలు మమ్మల్ని ఎంతో అలరిస్తాయని కోరుకుంటున్నాను... త్వరగా మొదలుపెట్టండి..!
[+] 1 user Likes Chytu14575's post
Like Reply
#7
(27-05-2020, 10:07 PM)Chytu14575 Wrote: Eagerly waiting bro.. మీ ముందు దారాలకు మళ్లే ఈ దారం ఇందులోని కథలు మమ్మల్ని ఎంతో అలరిస్తాయని కోరుకుంటున్నాను... త్వరగా మొదలుపెట్టండి..!

Sure bro just wait for another few hours
Like Reply
#8
All the best for ur future bro, Wish ur success always.... Titles ee eppudu chdavudama annatu unnayi....
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#9
(28-05-2020, 07:00 AM)paamu_buss Wrote: All the best for ur future bro, Wish ur success always.... Titles ee eppudu chdavudama annatu unnayi....

Sure bro here comes 1st story 1st update
Like Reply
#10
                           

                             (సాక్ష్యం)
        (ఈ కథ మొత్తం అమెరికా బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా అందుకే కొన్ని సార్లు ఇంగ్లీష్ పదాలు వస్తాయి అని పాత్రలు తెలుగు లో ఉండేలా రాస్తున్నా)        

చికాగో లో ఒక పెద్ద Pub లో తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తుంది కీర్తి తన జీవిత ఆశయం ఇంకో వారం రోజుల్లో నెరవేరబోతుంది, తను ఒక పెద్ద software కంపెనీ కీ CEO కాబోతుంది అందుకే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి సంతోషంగా పార్టీ చేస్తుంది అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ దివ్య "హే బేబ్స్ మొత్తానికి నువ్వు అనుకున్నది సాదించావు నీ కెరీర్ సక్సెస్ మరి నీ పర్సనల్ లైఫ్ సంగతి ఏంటి ఈ వర్క్ బిజీ లో పడి ఇప్పటి వరకు నీకు బాయ్ ఫ్రెండ్ లేడు" అని చెప్పింది దానికి కీర్తి ఒక పెగ్ లేపి "బేబ్స్ నా లైైఫ్ లో నాకూ important అయినది నేను, నాకూ నేను హ్యాపీగా ఉంటే చాలు I hate this shit of love and romance ఇది అంత పని పాట లేకుండా తిరిగే వాళ్ళకి కీర్తి కీ కాదు now I am a queen నా కోసం అందరూ క్యూ కడతారు " అంటూ మాట్లాడుతూ కాలు స్లిప్ అయ్యి జారీ పడుతుంటే ఎవరో వచ్చి కీర్తి నీ పట్టుకున్నారు అప్పుడు కీర్తి తనని పట్టుకున్న అతని చూసి బాగా ఎత్తుగా, కండలు తిరిగి గ్రీకు వీరుడు అంటే వీడేనా అన్నట్లు ఉన్నాడు.

" are you OK miss "అని అడిగి కీర్తి నీ లేపి వెళ్లి బార్ టెండర్ ముందు కూర్చొని ఉన్నాడు అప్పుడు కీర్తి వెళ్లి వాడి పక్కనే కూర్చుని వెయిటర్ నీ పిలిచి ఒక డ్రింక్ అతనికి ఇవ్వమని చెప్పింది దానికి అతను ఆ డ్రింక్ తీసుకొని ఎవరూ ఇచ్చారు అని అడిగాడు వెయిటర్ కీర్తి వైపు చూపించాడు ఆ తర్వాత తన డ్రింక్ తీసుకొని వెళ్లి కీర్తి పక్కన కూర్చుని "ఇది ఇందాక హెల్ప్ కా లేకపోతే వేరే ఏదైన హెల్ప్ కా" అని అడిగాడు దానికి కీర్తి నవ్వుతూ ఏమీ సమాదానం ఇవ్వలేదు "కనీసం పేరు కూడా తెలియని వాడికి డ్రింక్ ఆఫర్ చేయడం నీ హబీ అనుకుంటా" అని అడిగాడు దానికి కీర్తి "అందరికీ కాదు నీకు మాత్రమే ఎందుకంటే you look handsome no one has impressed me with their looks " అని చెప్పింది దానికి అతను "looks may sometimes cheat you anyway thanks for the drink I am karthik" అని చెప్పాడు

ఆ తరువాత కీర్తి కూడా తనని పరిచయం చేసుకుంది కార్తీక్ తన డ్రింక్ పూర్తి చేసి వెయిటర్ నీ పిలిచి ఒక డ్రింక్ చేసి ఇవ్వమని చెప్పాడు "స్పెషల్ డ్రింక్ స్పెషల్ గర్ల్ కోసం" అని ఇచ్చాడు ఆ తర్వాత కార్తీక్ వెళ్లిపోతుంటే కీర్తి అతని చెయ్యి పట్టుకుని ఆపి పెదవి కీ పెదవి జోడించి తాళం వేసింది ఆ తర్వాత కార్తీక్ కూడా కీర్తి నడుము పట్టుకొని మీదకు లాగి దాని నడుము పిసుకుతూ పెదవులు చీకుతు ఉన్నాడు అప్పుడే దివ్య వచ్చి కీర్తి నీ పిలిచింది దాంతో వాళ్లు ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత దివ్య కీర్తి నీ పక్కకు తీసుకొని వెళ్లి "ఏంటే ఇందాకే కదే నేను క్వీన్ నీ నా కోసం క్యూ కట్టాలి అన్నావు" అని అడిగింది, "పిచ్చి దాన కింగ్ తగిలితే క్వీన్ సైలెంట్ గా ఉంటుందా అయిన వాడితో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఆశ లేదు ఈ ఒక రాత్రి చాలు నువ్వు వెళ్లు నేను మళ్లీ వస్తా" అని చెప్పి కార్తీక్ నీ వెతుకుతూ బయటకు వచ్చింది కానీ అక్కడ కార్తీక్ ఎక్కడ కనిపించలేదు.

దాంతో కీర్తి తిరిగి వెళ్లుతుంటే అప్పుడే తన ఎదురుగా ఒక అతని తరుముతు ఒక నాలుగు కార్ లు వస్తున్నాయి అది చూసి కీర్తి కీ అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థం అయ్యింది వెంటనే తన ఫోన్ తీసి 911 కీ ఫోన్ చేసింది అప్పుడు ఆ కార్ నుంచి ఒక ఆరు అడుగుల యువకుడు దిగాడు మొహం లో చిరు నవ్వు ఉంది కానీ కళ్ల లో ఆవేశం కోపం తెలుస్తోంది వాడు వాడి సూట్ నీ సరి చేసుకొని ఆ కింద పడిన వాడి దగ్గరికి వచ్చి "ఏంటి జాన్ నా దెగ్గర 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు నా గురించి తెలిసి కూడా ఇంత తప్పు ఎలా చేశావు నువ్వు డబ్బు కోసం సెక్యూరిటీ అధికారి లకి నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోనీలే అని వదిలే వాడిని కానీ నా శత్రువులతో కలిసి ననే చంపాలి అని చూశావు అది తప్పు ఈ
"వాలెంటినో" ఎవ్వరూ ఏమీ చేయలేరు వాడి పేరు వినగానే కీర్తి కీ వెన్ను లో వణుకు మొదలైంది కీర్తి సెక్యూరిటీ అధికారి లకి ఫోన్ చేయడం వల్ల అక్కడ జరిగేది కంట్రోల్ రూమ్ లో అందరూ వింటూ ఒక ఫోర్స్ నీ ఆ ఏరియా కీ పంపారు.

అప్పటికే వాలెంటినో జాన్ నీ ఒక పెద రాడ్ తో తల మీద కొట్టాడు ఆ తర్వాత వాలెంటినో గర్ల్ ఫ్రెండ్ మారియా కూడా కార్ నుంచి దిగుతు తన కత్తి తీసుకొని వచ్చి అది జాన్ గుండెల్లో గుచ్చి మెలిక తిప్పి చంపేసింది అది చూసి కీర్తి గట్టిగా అరిచింది దాంతో మారియా కీర్తి ఉన్న వైపుకు వెళుతూ ఉంది సెక్యూరిటీ అధికారి కార్ సౌండ్ వినీ వాలెంటినో తన గ్యాంగ్ తో వెళ్లిపోయాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు కీర్తి నీ స్టేషన్ కీ తీసుకొని వెళ్లారు. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
#11
Twist... Bang on... So hero mayam aipoyadu... Thrilling
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#12
(28-05-2020, 12:47 PM)paamu_buss Wrote: Twist... Bang on... So hero mayam aipoyadu... Thrilling

Hero mayam ayyadu heroine iruku poyindi life is full of twists you can expect anything any moment
Like Reply
#13
(28-05-2020, 01:23 PM)Vickyking02 Wrote: Hero mayam ayyadu heroine iruku poyindi life is full of twists you can expect anything any moment
yeah adhe bro, life lo edhaina jarugochu, but malli kerthi Ni save cheyochu , this time some emotional feeling expecting... More thrills more chilling...
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#14
(28-05-2020, 01:29 PM)paamu_buss Wrote: yeah adhe bro, life lo edhaina jarugochu, but malli kerthi Ni save cheyochu , this time some emotional feeling expecting... More thrills more chilling...

Three different stories three different emotions this time you will have fun unlimited
Like Reply
#15
చాలా బాగా రాసారు మొదటి అప్డేట్. మొదటి అప్డేట్ ఇంట్రడక్షన్ కాబట్టి పెద్దగా ట్విస్ట్‌లు లేవి. తరువాతనుండి మోత మోగించేలా ఉన్నారుగా.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#16
(28-05-2020, 03:32 PM)Joncena Wrote: చాలా బాగా రాసారు మొదటి అప్డేట్. మొదటి అప్డేట్ ఇంట్రడక్షన్ కాబట్టి పెద్దగా ట్విస్ట్‌లు లేవి. తరువాతనుండి మోత మోగించేలా ఉన్నారుగా.

మెయిన్ గా నేను అనుకున్న ట్విస్ట్ లు రెండు మధ్యలో వచ్చేవి accidentally అవ్వచు
Like Reply
#17
కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లిన తర్వాత కూడా తను ఇంకా చాలా భయం తో ఉంది అప్పుడే అక్కడ ఒక ఇండియన్ ఆఫీసర్ వచ్చి కీర్తి పక్కన కూర్చుని ఓదారుస్తు ఉన్నాడు అప్పుడు కీర్తి కొంచెం రిలాక్స్ అయింది "హలో మిస్ నా పేరు రఘు ఇక్కడ చీఫ్ ఆఫీసర్ నీ ఇన్ని రోజులు మాకు వాలెంటినో కీ వ్యతిరేకంగా ఎన్నో ఇన్ఫర్మేషన్, ఆధారాలు ఉన్న మాకు అవి సరిపోలేదు ఇప్పుడు నువ్వు మాకు trump card లాగా దొరికావు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే ఎంతో మంది అమాయకుల జీవితాలు అర్థంతరంగ ఆగిపోయాయి వాళ్ల చావుకు సమాదానం నీ ఒక సాక్ష్యం ఆలోచించు " అని అన్నాడు, దానికి కీర్తి "చూడండి ఆఫీసర్ మీరు సాటి ఇండియన్ కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యా అంతే కానీ సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ గా లేను నెలకు 500 మిలియన్ డాలర్ల షేర్ ఉన్న ఒక కంపెనీ కీ కాబోయే CEO నేను ఇప్పుడు ఇలాంటి విషయం లో నను లాగోదు " అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది, అప్పుడు కీర్తి లో ఉన్న పొగరు అనే లక్షణం కనిపించింది రఘు కీ ఈ పిల్ల కనుక మిస్ అయితే వాలెంటినో నీ ఎప్పటికీ పట్టుకోలేము అని రఘు ఒక తప్పు చేసి అయిన సరే ఈ పిల్లను దారి లోకి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.


ఆ మరుసటి రోజు ఉదయం కీర్తి తన ఆఫీస్ కీ రెడీ అయ్యి బయలుదేరుతు ఉంటే సెక్యూరిటీ అధికారి లు ఇంటికి వచ్చి ఇళ్లు అంతా వెతికారు అప్పుడు కీర్తి బెడ్ రూమ్ లో, కిచెన్ లో డ్రగ్స్ దొరికాయి దాంతో తనని అరెస్ట్ చేసి బీచ్ కీ తీసుకొని వెళ్లి అక్కడ కార్ ఆపితే రఘు కార్ లోకి వచ్చి కూర్చున్నాడు "చూడు పాప నువ్వు కనుక వచ్చి సాక్ష్యం చెప్పలేదు అనుకో ఈ డ్రగ్స్ కేసులో నువ్వు జీవితాంతం జైలులో ఉంటావు నీ CEO పోస్ట్ కాదు కదా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అప్పుడు నువ్వు తిరిగి ఇండియా కీ పోలేవు" అని బెదిరించాడు దాంతో కీర్తి భయపడింది "నీ జాబ్ కీ ఎలాంటి రిస్క్ లేకుండా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్ను witness relocation program కింద కొన్ని రోజులు వేరే సిటీ కీ పంపించబోతున్నాం నువ్వు సాక్ష్యం చెప్పిన చెప్పక పోయిన వాలెంటినో నిన్ను వదలడు వాడు ఎంత పెద్ద సైకో అన్ని నువ్వు నీ కళ్ల తో చూశావు కాబట్టి మాతో ఉంటే నువ్వు కనీసం బ్రతికి ఉంటావు "అని చెప్పాడు.

అంతా విన్న తరువాత కీర్తి మనసులో ఇప్పుడు ముందు నూయి వెనుక పోయి అన్నట్లు ఉంది అనుకోని రఘు చెప్పిన దానికి ఒప్పుకుంది దాంతో రఘు కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత తనకు ఒక ఫ్లయిట్ టికెట్, ఒక కొత్త జాబ్ id కార్డ్ ఇచ్చాడు "ఇక నుంచి చెప్పేది జాగ్రత్తగా విన్ను నువ్వు చికాగో లో ఉండవు నిన్ను మేరీ ల్యాండ్ పంపుతున్నాం నువ్వు అక్కడ ఒక షిప్ cargo ఫ్యాక్టరీ లో మేనేజర్ వీ ఇది నీ కొత్త identity మీ కంపెనీ వాళ్ల తో కూడా మాట్లాడాం వాళ్లు నీ జాబ్ నీ hold లో పెట్టారు కాబట్టి ఇంక నువ్వు దిగ్గులు పడాల్సిన అవసరం లేదు నిన్ను 24/7 చూసుకోడానికి నేనే వస్తున్నా కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్లు నేను రేపు ఉదయం ఫ్లయిట్ కీ అక్కడికి చేరుకుంటా అక్కడ నువ్వు ఫ్లయిట్ దిగ్గగానే మా ఏజెంట్ టాక్సీ డ్రైవర్ గా వచ్చి నిన్ను తీసుకొని వేళ్లతాడు" అని చెప్పి తనని ఎయిర్ పోర్ట్ కీ పంపారు ఆ తర్వాత సాయంత్రం 7 కీ తను మేరీ ల్యాండ్ కీ చేరుకుంది ఒక టాక్సీ డ్రైవర్ తన సెక్యూరిటీ అధికారి బాడ్జ్ చూపించి తనను తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత తనని ఒక ఫ్లాట్ లో దింపి వెళ్లాడు ఆ తర్వాత కీర్తి పడుకున్నాక ఎవరో తలుపు తీసుకొని లోపలికి వచ్చిన సౌండ్ కీ లేచింది కీర్తి దాంతో కిచెన్ లో ఉన్న కత్తి తీసుకొని ఆ వచ్చిన వ్యక్తి పైకి వెళ్లింది కానీ ఆ వ్యక్తి కీర్తి చెయ్యి పట్టుకుని ఆప్పాడు అప్పుడు కీర్తి అతని చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే తన ముందు ఉన్నది కార్తీక్. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
#18
Super.
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#19
(29-05-2020, 10:15 AM)paamu_buss Wrote: Super.

Thank you bro
Like Reply
#20
Nice update bro. But, lastlo oka twist pettaru. Asalu ikkadaki Karthik ela vachadu? Karthik kuda oka security officerna?
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)