Posts: 464
Threads: 8
Likes Received: 1,120 in 299 posts
Likes Given: 1,340
Joined: May 2022
Reputation:
54
కొత్తగా కద మొదలు పెట్టాను తప్పులు ఉంటే మన్నించండి ఈ కదలో శృంగారం తక్కువ కాబ్బట్టి తిట్టుకోవద్దు మీ యొక్క సలహాలు నాకు ఇవ్వవలసినదిగా కోరుచున్నాను
విపంచిక కొంత మంది యదార్థ జీవిత సమూహరమే ఈ విపంచిక కలతలు లేవని భ్రమ పడి స్వార్ధ పూరిత మనుషుల మధ్య బతుకు సాగదీస్తూ చావలేని బతకలేని చెప్పుకోలేని బాధలను భరిస్తూ మనిషిని మనిషి గా చూసే జీవితం కోసం ఎదురు చూసేదే ఈ విపంచిక....!
తెల్లవారుజామున ఉదయం 5.32 నిమిషములు సూర్యోదయనికి మొదలగు సమయమునకు ఇంటి ముందు సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి జనాసమూహం ఏమయిందా అని గుస గుసలు ఎదురు చూపులు లోపల నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకుని వస్తున్నారు అతని చేతులు మొహం వొళ్ళు అంత రక్త శిక్తం బయటకు తీసుకు వస్తున్నా సమయం లో ఉషోయదాయం అవటం ఇష్టం లేని సూర్యుడు కి మబ్బుల చాటున దాగి హోరు గాలి వాని మొదలైనది ఆ వర్షపు చినుకుల తడిచి అతని మొహం అంతా రక్తం కారుతుంటే చూసే వాళ్ళకి వొళ్ళు గుబురు పొడిచే విషయాలు బయటకి వచ్చాయి అవి ఏమిటి అంటే ముక్కలు ముక్కలు ఒక ఆడ మనిషిని నరికాడు అని అక్కడకు వెళ్లిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ కి ఫారెన్సిక్ వాళ్ళకి చూసి కడుపులో తిప్పేసి వాంతులు చేసుకున్నారు అంతలా వుంది అక్కడ పరిస్థితి...
అక్కడ చనిపోయినది ఎవరు? చంపింది ఎవరు? ఎందుకు చంపారు? చంపడానికి ఆమె చేసిన పని ఏమిటి? సెక్యూరిటీ అధికారి వాళ్ళ ప్రశ్నలు సమాదానాలు కోసం వేట మొదలైనది
Mr. V
(This post was last modified: 11-07-2022, 03:06 AM by
VijayPK. Edited 1 time in total.)
The following 14 users Like VijayPK's post:14 users Like VijayPK's post
• 950abed, Anamikudu, Arjunkrishna, DasuLucky, godofgoud, Gokul krishna, Iron man 0206, K.R.kishore, maheshvijay, Pramn96, ramd420, sri7869, SS.REDDY, Venkat 1982
Posts: 2,316
Threads: 5
Likes Received: 3,582 in 1,633 posts
Likes Given: 5,199
Joined: Nov 2018
Reputation:
78
బావుంది కథ మొదలెట్టడమే రక్తపాతం తో మొదలెట్టారు..చ్రం త్రిల్లర్ తరహాలో కొనసాగిస్తారేమో, కానివ్వండి
:
:ఉదయ్
Posts: 464
Threads: 8
Likes Received: 1,120 in 299 posts
Likes Given: 1,340
Joined: May 2022
Reputation:
54
నా మనసు నీకు తప్ప ఇంకా ఎవరికీ అర్పిస్తాను నా మనసే అర్పించిన నీకు ఈ శరీరం ఒక లెక్క రా వచ్చి ఆక్రమించుకో అని తలలో చెవులలో ఒకటే మోత మనసు తప్పు చేసావ్ అంటుంది మెదడు ఆలోచనలు లేవు కోపం ఆపుకోలేనంత గా వస్తున్నా ఒక వైపు రక్తం కారుకున్న మనసు చల్లారటం లేదు ఇది ఎక్కడికి దారి తీస్తుంది.
పెద్దగా నవ్వుతూ ఒక్కసారి కల గమనం లోకి వెనక్కి వెళ్దాం అసలు నేను ఎవరు చంపింది నేనే కాదా తను ఎవరు అనేది ఒక్కసారి గుర్తుకు వస్తే నే భయం vastundi
Mr. V
Posts: 464
Threads: 8
Likes Received: 1,120 in 299 posts
Likes Given: 1,340
Joined: May 2022
Reputation:
54
ఎక్కడ వున్నావు ఎలా వున్నావు ఎం చేస్తున్నావ్ అవతల వ్యక్తి ని మాట్లాడనీయకుండా మాట్లాడుతున్నాడు సుందరం పేరు కు మాత్రమే సుందరం కానీ అంత ఇది గా ఉండదు అందరికి తలలో నాలుక లాగ ఉంటాడు అతనికి ఎదురయ్యడు అతని చిన్ననాటి స్నేహితుడు మధు ఆపకుండా అడిగేసరికి ఆపు సమాధానం చెప్పనే అంటూ నేను బాగానే సిటీ కి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న నువ్వు ఎలా వున్నావ్ ఎం చేస్తున్నావ్ అని ఆఫీగాడు మధు సుందరం బాగున్నా నేను ఉద్యోగం కోసం చూస్తున్న అంటాడు ఆలా కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు మధు వెళ్తున్న సిటీకి వచ్చి ఉద్యోగం చేయాలి అనుకుంటే నన్ను కలవు అని అతని యొక్క నెంబర్ మరియు అతని యొక్క చిరునామా ఇచ్చి వెళ్తాడు మధు ఆలోచించుకుని చెబుతా అని అంటాడు సుందరం ఆలా ఇంటికి వచ్చాక అయ్యాయా తిరుగుళ్ళు అని అంటూ తిడుతుంది వాళ్ళ పిన్ని అది కాదు పిన్ని ఉద్యోగం కోసం అని వెళ్ళను కాళీలు లేవు అంటే వచ్చే దారిలో మధు కనిపించాడు సిటీ లో వున్నాయి వస్తే కలవు అన్నాడు నీతో ఒక మాట చెప్పి నిన్ను అడిగి వెళ్దాం అని అంటాడు సుందరం అప్పుడే వస్తాడు సుందరం తమ్ముడు వరుసకే తమ్ముడు మాయల మరాఠి సుందరం అంటే ప్రేమ పిచ్చి ఇష్టం కూడా ఆలా మాట్లాడుతూ ఉండగా సుందరం పిన్ని ఆలోచనలో పడుతుంది ఎం చెయ్యాలా అని పిన్ని వాళ్ళ అబ్బాయి పేరు రాజు. రాజు వచ్చి అన్నం పెట్టు అంటాడు సరే కాళ్ళు కడుక్కుని రా పెడతా అంటుంది సుందరం పిన్ని ఆలా దొడ్లో కి వెళ్తున్న రాజు సుందరాన్ని చూసి నువ్వు కూడా రా అన్నయ్య కాళ్ళు కడుక్కుని అన్నం తిందాం అంటాడు పిన్ని వంక చూస్తూ నుంచుంటాడు సరే వెళ్లి కడుక్కుని రండి అని అన్ని సర్దుతూ ఉంటుంది ఈ లోపు బయట నుండి ఉమా అని పిలస్తూ వుంటారు ఉమా ఎవరో కాదు సుందరం పిన్ని రాజు యొక్క తల్లి
ఆలా బయటకి వచ్చి పిలిచింది ఎవరా అని చుస్తే పక్కింటి పంకజం
పం : ఎం చేస్తున్నావ్ ఉమా
ఉమా : ఇప్పుడే పిల్లలకు అన్నం పెడదాం అని కూర్చోబోతుంటే నువ్వు పిలిచావ్ ఏంటి విషియం అని అడుగుతుంది
పం : ఎం లేదు ఎం చేస్తున్నావా అని పాలకరించడానికి వచ్చాను ఇవాళే వచ్చాను గా ఉరి నుండి అని అంటుంది
ఉమా : వూరు వెళ్లి వచ్చాక బాగా నునుపు తెలవదు మంచి రంగు వచ్చావ్ ఏంటి విషియం అని అడుగుతుంది
పం : తర్వాత చెబుతా భోజనాలు అయ్యాక ఇంటికి రా చాలా మాట్లాడుకోవాలి అంటుంది
ఉమా సరే అయ్యాక వస్తాను అని అంటుంది లోపలికి వచ్చాక ఉమా ముగ్గురు కలసి భోజనాలు చేస్తూ వుంటారు కానీ ఉమా ఎదో ఆలోచిస్తూనే ఉంటుంది ఎం ఆలోచిస్తూన్నావ్ అని రాజు అడిగితె ఎం లేదు లే మీరు తినండి అని చెబుతుంది
భోజనాలు అయ్యాక రాజు బయటకి వెళ్లి పోతాడు పనులు అన్ని సర్దుకున్నాక వచ్చి తలుపులు అన్ని వేసి మంచం మీద పాడుకుంటున్న ఆలోచిస్తుంది కాసేపు అయ్యాక ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి రా కాసేపు కాళ్ళు పట్టు అంటుంది ఉమా అదే రూమ్ లో తన ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్న వాడల వెంటనే కాళ్ళు నొక్కుతాడు ఉమా అబ్బా ఎం సుఖం గా వుంది అంటూ కళ్ళు ముసుంటూ ఆనంద డోలికలి ఉగుతూ ఉంటుంది సడ్డెన్ గా కళ్ళు తెరిచి ఒక్క తన్ను తంతుంది ఎందుకు తన్నిందా అని ఆలోచిస్తాడు సుందరం
ఇంతకు ఎందుకు తాన్నిందో తరువాత దానిలో చూద్దాం ఇప్పటికి సెలవు
Mr. V
(This post was last modified: 08-04-2024, 01:30 AM by
VijayPK. Edited 1 time in total.)
Posts: 2,316
Threads: 5
Likes Received: 3,582 in 1,633 posts
Likes Given: 5,199
Joined: Nov 2018
Reputation:
78
చాలా రోజుల తరువాత...పిన్ని ఎందుకు తన్నిందో...కొనసాగించండి
:
:ఉదయ్