Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
హలో ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు రాసిన అని కథలకు మీ నుంచి మంచి స్పందన వచ్చింది కాక పోతే నేను మిమ్మల్ని సరిగా సంతృప్తి పరచలేదు అని అనుకుంటున్నా ఎందుకు అంటే నాకూ శృంగార కథలు చదివినప్పుడు వచ్చిన అంత ఇంటరెస్ట్ రాసినపుడు రావడం లేదు అందుకే నాకూ బాగా ఇష్టమైన థ్రిల్లింగ్ కేటగిరి కథ నీ మీ ముందుకు తీసుకు వచ్చాను కాబట్టి మీరు ఈ కథని enjoy చేస్తారు అని భావిస్తున్నా
పాత్రల పరిచయం
హీరో : విక్కి (ఇన్వెస్టగెట్యు జర్నలిస్ట్)
హీరోయిన్ : వినీత (సర్కిల్ ఇన్స్పెక్టర్)
ముఖ్యమైన పాత్రలు
పూజ : హీరో బెస్ట్ ఫ్రెండ్
ప్రమోద్ : పూజా కాబోయే భర్త
ప్రకాష్ : ప్రమోద్ బెస్ట్ ఫ్రెండ్ (లాయర్)
నిఖిల్ : పూజా అన్నయ్య
వెంకట రాయుడు : ప్రమోద్ తండ్రి
షర్మిల రాయుడు : ప్రమోద్ తల్లి
ACP శ్రీధర్ : రాయుడు కీ బానిస
రాజు : శ్రీధర్ అసిస్టెంట్
సలీం భాయ్ : లోకల్ రౌడీ
(అతిథి పాత్రలు కానీ ముఖ్యమైన పాత్రలు
(అరుణ : సస్పెన్స్
తార : ప్రకాష్ చెలి
అజయ్ : ప్రకాష్ తమ్ముడు
శేఖర్ : విక్కి బాస్
రమేష్ : ప్రమోద్ అన్న )
సో ఫ్రెండ్స్ ఇది పాత్రల పరిచయం ఇంక కథ నీ ఎల్లుండి నుంచి update చేస్తాను
(This post was last modified: 20-02-2019, 02:55 PM by
Vickyking02. Edited 1 time in total.)
Posts: 107
Threads: 0
Likes Received: 10 in 9 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
All the best Vicky but e characters names Munde chepparu bagundi Anni guruthundali ante kastam kabati story lo valla characters vachinapudu little introduction ivvandi brackets lo
Waiting to feel thrill
Posts: 2,603
Threads: 0
Likes Received: 1,024 in 830 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
పాత్రలు పరిచయాలు బాగున్నాయి బ్రదర్ మీరు మమ్మల్ని సంతృప్తి పరిచారు బ్రదర్ అలా అనుకోవద్దు యనివె మీరు బాగారస్తురూ మాకు తెలుసు బ్రదర్ కొనసాగించు బ్రదర్
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
All the best Vicky bro waiting..
Chandra
Posts: 409
Threads: 1
Likes Received: 75 in 59 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
7
Meeru kotha kadha start chesinaduku congrats Andi. All the best.
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
23-02-2019, 02:01 PM
ముంబయి BBC India న్యూస్ చానెల్ ఆఫీస్ టైమ్ 9 అయినట్లు తొమ్మిది సార్లు గంట మొగింది అప్పుడు గోడ వైపు ఒక సారి ఆఫీస్ రూమ్ తలుపు వైపు ఒక సారి చూశాడు శేఖర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేస్తూ టేబుల్ మీద చిన్న గా వేళ్లతో దరువు వేస్తూ తన చేతికి ఉన్న వాచ్ వైపు గోడకి ఉన్న గడియారం వైపు చూసి ఇంకా ఎంత సేపు అన్నట్లు శేఖర్ వైపు చూశాడు "10 నిమిషాల్లో వస్తాడు అనురాగ్ సార్" అని బతిమాలుతు చెప్పాడు శేఖర్ "అబ్బే పర్లేదు శేఖర్ మేము పెద్ద పీకేది ఏం ఉంది అవతల మీ వాడు రావాలి నాకూ కథ చెప్పాలి అదే కదా important" అని చిరాకు కోపం కలిపి వెటకారం గా బదులు ఇచ్చాడు అనురాగ్ కశ్యప్ అవును శేఖర్ ముందు ఉన్నది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనూరాగ్ కశ్యప్ "చూడు శేఖర్ అవతల నాకూ అమితాబ్ బచ్చన్ గారి తో 11 గంటలకు షూటింగ్ ఉంది నువ్వు అడిగావ్ కదా అని వచ్చాను timing sense లేని వాడితో ఎలా అయ్య సినిమా చేసేది ఇంకో సారి నను డిస్టర్బ్ చేయొద్దు" అని కోపంగా వెళ్లిపోయాడు
అప్పుడు తలుపులు తీసుకొని లోపలికి హడావిడి గా వేళ్ళాడు విక్కి" శేఖర్ అనురాగ్ కశ్యప్ ఉన్నాడ వెళ్లిపోయాడా "అని కంగారూ గా అడిగాడు విక్కి" ఇప్పుడే నీ పుణ్యమా అని నీకు పడాల్సిన తిట్లు నా మీద అక్షింతలు గా వేసి వెళ్లాడు "అని కోపంగా చూశాడు శేఖర్ "హమ్మయ్య పోయాడా మంచిది" అని ఎమ్ భాధ లేకుండా శేఖర్ ముందు ఛైర్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు విక్కి" రేయి సిగ్గు ఉండాలి రా నేను వారానికి ఒక డైరెక్టర్ తో మీటింగ్ పెట్టడం నువ్వు కావాలి అని లేట్ రావడం రేయి నీకు కథ రాయడం రానప్పుడు ఎందుకు డైరెక్టర్ ఆవాలి అని అంత పిచ్చి "అని చిరాకు తో తీడుతున్నాడు శేఖర్ "నాకూ చేతకాక కాదు బాస్ నేను కొంచెం తీస్తే పక్క హిట్ అయ్యే తీయాలని ఆలోచిస్తూన్నా "అని చెప్పాడు విక్కి" రేయి నీ
పట్టుదల నాకూ అర్థం అవుతుంది కానీ నేను ప్రొడ్యూస్ చేయడానికి తెచ్చిన వాళ్లు మామూలు వాళ్లు కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలిచిన డైరెక్టర్ cum ప్రొడ్యూసర్ వాళ్ల ముందు పరువు తీసుకోవద్దు సరే నీకు ఒక నెల రోజుల లీవ్ ఇస్తున్నా ఎక్కడైైనా ట్రిప్ కీ వెళ్లి మైండ్ క్లియర్ చేసుకోని రా "అని ప్రేమ తో చెెెప్పాడు శేఖర్ అప్పుడే విక్కి ఫోన్ మొగింది ఏదో ప్రైవేట్ నెంబర్
ఎవరూ అయి ఉంటారు అని ఫోన్ ఏత్తి బయటకి వెళ్లాడు
అవతలి నుండి విక్కి బెస్ట్ ఫ్రెండ్ పూజా ఫోన్ చేసింది
పూజా : రేయి ఇడియట్
విక్కి : ఒసేయ్ సౌండ్ స్పీకర్
పూజా : ఎలా ఉన్నావ్ రా
విక్కి : నాకంటే బిందాస్ ఈ బాంబే లోనే లేడు
పూజా : హ్ హ చూశాను లే డేరింగ్ డాషింగ్ ఇన్వెస్టీటగెట్యు జర్నలిస్ట్ ప్రెసిడెంట్ అవార్డు విన్నర్ I am proud of you my friend
విక్కి : thanks సరే కానీ ఏంటే 5 సంవత్సరాల తరువాత ఇప్పుడే గుర్తు వచ్చాను
పూజా : నాకూ పెళ్లి కుదిరింది రా ఇంకో వారం లో పెళ్లి నువ్వు కచ్చితంగా రావాలి
విక్కి : నీ పెళ్లికి నేను లేకుంటే ఎలాగే
పూజా : రేయి నువ్వు పెళ్లి కీ వస్తే నీ కోసం ఒక surprise ఉంది
విక్కి : అవునా అయితే నైట్ కే బయలుదేరుతున్న ఇంతకీ పెళ్లి ఎక్కడ
పూజా : అరకు లో అడ్రసు what's app చేస్తాను వచ్చెయ్యి ఇంకో important విషయం wedding card లేకుండా ఎవరిని allow చేయరు కాబట్టి నువ్వు వచ్చాక సెక్యూరిటీ వాళ్ల తో ఒక ఫోన్ చేయించు
విక్కి : అబ్బో అంత బలిసినోళు ఏంటే నీ మొగుడు
పూజా : నీకు తెలుసు కదా రా నా చిన్నప్పటి నుంచీ ఒకటే డ్రీమ్ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ లోకి వెళ్లాలి అని
విక్కి : ఇంతకీ ఏం చేస్తుంటాడే నీ మొగుడు
పూజా : వైజాగ్ లో గోల్డెన్ ఫిష్ బోట్స్ కంపెనీ ఉంది కదా వాళ్ల అబ్బాయి
విక్కి : అబ్బో మంచోడినే పట్టావు సరే రేపు అరకు లో కలుస్తా బై అని ఫోన్ పెట్టేసి శేఖర్ కీ కారణం చెప్పి వైజాగ్ ఫ్లయిట్ ఎక్కాడు విక్కి
కానీ అతనికి తెలియనిది ఏంటి అంటే ఈ ప్రయాణం లో ఎన్నో మధురమైన పాత జ్ఞాపకాలు కొత్త ఎదురు దెబ్బలు ఎదురు చూస్తున్నాయి అని అతనికి తేలిదు
Posts: 1,208
Threads: 0
Likes Received: 221 in 189 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
కథ ఆరంభం బాగుంది విక్కీ గారు... నెక్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి
-- కూల్ సత్తి
Posts: 2,603
Threads: 0
Likes Received: 1,024 in 830 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
ఆరంభం చాలా బాగుంది బ్రదర్ మాకు ఎన్ని త్రిలింగ్స్ ఇస్తారో చూడాలి కంటిన్యూ బ్రదర్
Posts: 4,411
Threads: 173
Likes Received: 13,879 in 2,748 posts
Likes Given: 8,952
Joined: Nov 2018
Reputation:
957
మంచి ఆరంభం..ఆసక్తి కరంగా ఉంది
చూద్దాం కధలో మలుపులెలా ఉంటాయో
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ