Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రోజుకొక లక్ష- Open Story for member contributions
#1
రోజుకొక లక్ష
రాజు సోము ఇద్దరూ స్నేహితులు చిన్న చిన్న ఉద్యోగాలు సికింద్రాబాదులో చేసుకుంటూ ఒకే రూములో ఉంటూ, ఖర్చులుపోగా మిగిలిన డబ్బులు ఇంటికి పంపిస్తున్నారు
మామూలుగా అందరిళ్ళలో మాదిరిగానే వారికి అప్పులు, ఆర్ధిక సమస్యలు వున్నాయి.
ఇద్దరికీ ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ. దురదృష్టమేమిటంటే ఎంత ప్రయత్నించినా వారికి ఏ ఆడది పాపం దొరకటల్లేదు. అలాగని వారు అందవికారులు కారు. జస్ట్ పేదవారు అంతే!
**********************
ఒకరోజు ఇద్దరూ రాత్రి 10 గంటలకి టాంక్ బండ్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నార్తు.
రాజు "ఒరే సోమూ మన పరిస్థితి ఏమిట్రా ! మనం ఇలా ఎంత కాలం కన్యకుడిలా మిగిలిపోవాలిరా. మనకి మోక్షం లేదా?" అని అడిగాడు.
సోము "పోనీ పెళ్లి చేసుకోరా నీ బాధలన్నీ తీరుతాయి." అన్నాడు.
"నాకొచ్చీ జీతానికి ఈ ఊళ్ళో నేనొక్కడినే బతకలేకపోతున్నాను. చూడు. పొద్దున్న ఇరానీ కేఫ్ లో ఒక టీ, రెండు బిస్కెట్లు తిని పనికి వెళ్లి పోతాను. మధ్యాహ్నం జనతా మీల్స్. సాయంత్రం మళ్ళీ టీ, సమోసా, రాత్రి పుల్కాలు. దీనికి నాకు నెలకి 3000 అవుతోంది. మిగతా ఖర్చులు ఆరు వేలు పోను ఇంటికి ఆరు వేలయినా పంపకపోతే అక్కడ వాళ్ళ జీవితం గడవదు. ఎవరినైనా పెళ్లి చేసుకుంటే దానికి తిండి కూడా పెట్టలేనేమో."
"నా పరిస్థితీ ఇంతేరా! మాకు అప్పులు కూడా వున్నాయి. ప్రతీనెల కొంచం కొంచం అసలు, వడ్డీ కట్టుకుంటున్నాను."
"ఇలా ఎన్నాళ్ళు? మనకి సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయి? ఎలా వస్తాయి?"
"వస్తాయిరా. నాకు ఆ నమ్మకం వుంది. మొన్నగుడికి వెళ్లి మొక్కుకున్నాను. దేవుడా! ఈ భక్తుడు నిన్ను ఒకే ఒక కోరిక కోరుతున్నాడు. నాకు వయస్సు వచ్చింది. నా కోరికలు అదుపులో పెట్టుకోలేక పోతున్నాను. స్తోమత లేదు. ఎదో విధంగా నువ్వే నాకు ఆడ తోడు దొరికేటట్టు చెయ్యి అని,"
ఇది చాలా చిత్రంగా వుందే! అలా మొక్కుకుంటే కోరికలు తీరుతాయా? నీకేమన్నా పిచ్చా వెర్రా?"
"నిన్న నాకు కలలో ఆ దేముడు కనపడి నీ కోరికలు తీరుతాయని ఆశీర్వదించాడు రా."
"సరే నీ నమ్మకాన్ని నేనెందుకు కాదంటాను కానీ నీ కెలాటి ఆడ తోడు కావాలి?"
"ఎలాటి అంటే? సరేరా కాస్సేపు సరదాగా మాట్లాడుకుందాం. ఆడవాళ్లు అసలు అసలు ఎన్ని రకాలురా. నువ్వొకటి చెప్పు నేనొకటి చెప్తాను."
"కొంతమంది పొట్టిగా వుంటారు. కొంతమంది పొడుగ్గా వుంటారు."
"వుండు. ఇపుడు నా వంతు. నేను చెప్తాను. కొంతమంది లావుగా వుంటారు. కొంతమంది సన్నగా వుంటారు."
"కొంతమంది తెల్లగా వుంటారు. కొంతమంది నల్లగా వుంటారు. కొంతమంది చామనఛాయలో వుంటారు."
"కొంతమంది అందంగా వుంటారు. కొంతమంది ఆకర్షణీయంగా వుంటారు."
"చిన్న వాళ్ళు, ఆంటీలు పెళ్లి అయినవారు మిగతావారు, అన్ని వయసుల వాళ్ళు వుంటారు. ఎవరి అందం వారిదే. ఇంకా చెప్పు"
"ఇక చెప్పడానికేమీ లేదు. శరీర భాగాలకొస్తే ప్రతీవారూ ప్రత్యేకంగానే వుంటారు. అలాగే మిగిలిన విషయాలలో కూడా వాళ్ళ ప్రవర్తన, మనస్సు, లక్షణాల కొస్తే ఎవరికివారే యమునాతీరే. వాటి గురించి మాట్లాడుకునే అర్హత మనకి లేదు. వాళ్ళు కూడా మనలాటి మనుషులే కదా! నీ కెలాటి వాళ్ళు ఇష్టమో చెప్పు. నాకెవ్వరైనా సంతోషమే. దొరికితే చాలు. ఇష్టపడి రావాలి అంతే."
"బాగా చెప్పావు. నాకూ అంతేరా."
సంభాషణ ఆగిపోయింది. ఇద్దరూ వచ్చేపోయే వాహనాలనీ మనుషులనీ చూస్తున్నారు.
************************
ఒకడు చేతిలో ఒక బాగ్ పట్టుకుని మొహానికి మాస్క్ వేసుకుని పరిగెత్తుకుంటూ వీరున్నవేపు వస్తున్నాడు.
వాడి వెనకే మరో నలుగురు వస్తున్నారు. దూరంనించి ఒక సెక్యూరిటీ అధికారి జీపు వస్తోంది.
దాన్ని చూసి వాళ్ళు పక్కకి తప్పుకుని అటువైపు తిరిగారు. అదే సమయంలో ఇంకొక వాహనం ఎదుటినించి వేగంగా పొలిసు బండికి ఎదురొచ్చింది. స్టీరింగ్ తిప్పడంలో సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక్కక్షణం దృష్టి మరల్చారు. ఆ సమయంలో క్రీనీడలో వున్న రాజు సోమూలని చూడకుండా వాడు చేతిలో వున్న బాగ్ అక్కడ దగ్గరలో వున్న చెత్త కుండీలో విసిరేసి, మలుపు తిరిగి అక్కడినుండి పారిపోయాడు. వీడు బాగ్ విసరడం అటు సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇటు వెనక వస్తున్న వాళ్ళు చూడ లేదు. సెక్యూరిటీ అధికారి జీప్ వాడి వెనకే వెళ్ళింది. ఆ నలుగురూ వాడి వెంటే పరిగెత్తారు.
ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం
ఇద్దరూ వెళ్లి ఆ బాగ్ చూసారు ఓ మోస్తరు బరువుగా వుంది. సరే ఇక్కడ ఇక ఉండడం మంచిది కాదనుకుని ఆ బాగ్ తీసుకుని వెంటనే స్కూటీ మీద అక్కడినుంచి వెళ్లిపోయారు.
************************
 
రూముకి వెళ్లి బాగ్ తీసి చూసారు. లోపల 2000 నోట్ల కట్టలు వంద వున్నాయి. మొత్తం 2 కోట్లు .
రాజు "ఏం చేద్దాం రా?" అని అడిగాడు.
సోమూ "ఏమీ చెయ్యద్దు. ఒక నెల రోజులాగు. ఈ లోపల ఆలోచిద్దాం." అన్నాడు.
అక్కడికి ఆ విషయం ఆగిపోయింది.
************************
నెల రోజులు ఇద్దరికీ అతి కష్టం మీద గడిచాయి.
ఈ నెల రోజులలో టీవీలో గాని న్యూస్ పేపర్ లో గాని ఏ వార్త రాలేదు.
మళ్ళీ స్నేహితులు మాట్లాడుకున్నారు.
రాజు " ఒరే సోమూ విడ్డూరంగా ఉందిరా వంద రూపాయల నోటు దారిలో పడిపోతేనే మనం బాధ పడతామే! రెండు కోట్లు పోగొట్టుకున్నా ఎవరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు." అన్నాడు.
సోమూ నవ్వి "బ్లాక్ మనీ రా! ఆ నలుగురూ ఎవరికో లంచం ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. అది వీడికి ఎలాగో చిక్కింది. వాడి వెంట ఆ డబ్బు కల వాళ్ళు పరిగెత్తారు. సెక్యూరిటీ ఆఫీసర్లు మామూలుగా అటు వెళ్తూ అనుమానమొచ్చి దొంగ వెనక పడ్డారు. ఎటూ కాకుండా డబ్బు మనకి దక్కింది." అన్నాడు.
"నువ్వు చెప్తున్నది నమ్మదగినట్టుగానే వుంది. ఆగు. ఇవి దొంగనోట్లు కావు కదా!"  
"చూశాను. మంచి నోట్లే."
"సరే ఈ డబ్బునేం చేద్దాం చెప్పు."
"సహాయం చేద్దాం."
"అతడు సినిమాలో మహేష్ బాబు లాగానా?"
"మనకి అంత సీను లేదు గానీ వుండు ఆలోచిద్దాం. ఇందులో సగం మనం వుంచుకుందాం. మన ఫ్యామిలీ ఖర్చులకి, వాళ్ళని బాగు చెయ్యడానికి ఎవరికీ అనుమానం రాకుండా కొంచం కొంచం ఖర్చు పెడదాం. కొన్నేళ్లలో డబ్బు అయిపోతుంది. మనం నిలదొక్కుకోగలుగుతాం."
"డబ్బు అయిపోతే ఎలా నిలదొక్కుకుంటాం?”
"ఈ ఊళ్ళో డబ్బులు తీసుకుని మంచి ఉద్యోగాలు ఇచ్చీవాళ్ళు కొంతమంది నాకు తెలుసులే! ముందు మన ఉద్యోగాలు మారుద్దాం."
"ఇద్దరికీ ఒకేచోట వచ్చేటట్టు చూడు. సరే తరువాత ఎం చేద్దాం?"
"ఉద్యోగాలు రానీ అప్పుడు ఆలోచిద్దాం. ఈ విషయంలో అస్సలు తొందర పడకూడదు. తేడా వస్తే ఇద్దరం జైలు కెళ్ళిపోతాం."
************************
ఇద్దరికీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. చెరో నాలుగు లక్షలు వదుల్చుకున్నారు. నెలకి 40000 జీతంకి వీళ్ళ లైఫ్ స్టైల్ మారింది. దొరికిన డబ్బులు ఉండనే వున్నాయిగా!
ఇప్పుడు వేరే ఇంటికి మారారు. ఇల్లు ఊరు శివార్లలో బస్ స్టాప్ పక్కన ఇండిపెండెంట్ గా మూడు గదులు ఒక హాలు వుండేటట్టు తీసుకున్నారు. రద్దీగా వుండే స్థలం, అందులో పెద్ద వూరవడం, ఆ ఇల్లు రోడ్డు కార్నర్లో వుండడం వలన వీరి ఇంటికి ఎవరు వచ్చేదీ ఎవరు వెళ్ళేదీ జనం గమనించకుండా సదుపాయంగా వుంది. రెండు వీధులలోంచి అతిధులు ఇంట్లోకి వచ్చి పోవడానికి అనుకూలంగా రెండు ద్వారాలు వున్నాయి.
రాజు "ఒరే సోమూ. మనం అనుకున్నట్టు సెటిల్ అయ్యంకాదా? ఇపుడు చెప్పు అసలు ఈ సహాయం చేద్దామనే ఆలోచన ఏమిటి? అది నీకు ఎలా వచ్చింది?" అన్నాడు.
సోమూ "మొదటి విషయం ఇవి మన డబ్బులు కావు. రెండు కోట్లు. వాడితే దొరికిపోతాం. కాబట్టి అందులో ఒక కోటి రూపాయలు ఇతరులకి సహాయం చెయ్యడానికి వాడదాం." అన్నాడు.
"ఇంకా చెప్పు."
మన ఆఫీసులో వుంది కదా ఒకమ్మాయి జాస్మిన్ అని ఒకసారి దారిలో కనపడి వాళ్ళ స్నేహితురాలిని నాకు పరిచయం చేసిందిరా! ఆమె పేరు పంకజం. సోషల్ వర్కర్. అంటే సంఘ సేవికురాలు. కొంచం ఫాస్ట్ అనుకుంటాను. నా ఫోన్ నంబరు తీసుకుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటుంది. ఈ మధ్యే కొంచం క్లోజ్ అయ్యాము. మొన్న నాతో మాట్లాడుతూ తనకి వాళ్ళ అమ్మ ఆపరేషన్ కి లక్ష రూపాయలు అప్పుగా కావాలని అడిగిందిరా! ఎవరికీ చెప్పనని ఒట్టు వేయించుకుని మన బాధ తనకి చెప్పాను. ఆ లక్ష నేను ఇవ్వగలిగితే తాను ఆ ఏర్పాటు చేస్తానని చెప్పింది."
"కంగ్రాట్స్ రా! ఇప్పుడు ఎం చేద్దామని నీ ఆలోచన?"
మన దగ్గర వున్న కోటి రూపాయల్లో ఒక లక్ష ఇచ్చి ఆ అమ్మాయిని ఒకరోజు వాడుకుందామని నా ఉద్దేశం. నువ్వు చెప్పు."
"ఆలోచన బాగా వుంది. రోజుకొక లక్ష ఖర్చు పెడితే ఒకరికి సాయం అవుతుంది. మనం కొన్నాళ్ళు జీవితం ఎంజాయ్ చెయ్యచ్చు. తరువాత పెళ్లిళ్లు చేసుకుందాం."
నా ఉద్దేశం కూడా అదే. ఒకసారి మొదలుపెడితే ఆ దేముడే ఎదో దారి చూపిస్తాడు. ఎటొచ్చీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. రేపు మన ఇంటికి వస్తానంది. ఆ సమయంలో నువ్వు కనపడకు. వీలు చూసుకుని ఎదో విధంగా నిన్ను కూడా ఉద్దరిస్తాను.
ఎందుకైనా మంచిది. మన హాలులో ఇంటర్వ్యూ తీసుకుని రికార్డు చెయ్యి. రేపు ఏదైనా పీక మీద కొస్తే మనం సేవ్ అవుతాం."
 
************************
మీటింగ్ అయిపొయింది. పంకజం వెళ్ళిపోయింది. రాజు సోమూ మాట్లాడుకున్నారు.
రాజు అడిగాడు "చెప్పు ఏమైంది?"
సోము "తను వచ్చింది. ఇక్కడ మనం మాట్లాడుకునే విషయాలు ఎవరికీ చెప్పవద్దని ముందు మాట తీసుకున్నాను."
"తరువాత?"
"మీ అమ్మగారికి ఏమైందని అడిగాను. ఎదో చెప్పింది గానీ అది లక్ష రూపాయల ఆపరేషను కాదు యాభై వేలతో అయిపోతుందిట. మిగతా సొమ్ముతో తనకి కొన్ని ఖర్చులున్నాయని చెప్పింది. అదయ్యాక నాకు ఈ డబ్బులు ఎక్కడివని అడిగింది. మా తాతగారికి ఒక ట్రస్ట్ ఉందని ఆయన ఈ మద్య కాలంచేసి ఆ డబ్బులకి నన్ను వారసుడిగా పేర్కొనడంతో వచ్చాయని చెప్పాను. "ఎంత వచ్చాయి?" అని అడిగింది. అది చెప్పకూడదు. అందులో సగం నేను వాడుకుని ఇంకో సగం ధనంతో ఇతరులకు ఆర్ధిక సహాయాలు చేయాలని వీలునామాలో రాసి వుంది. సోమూ నాకు ప్రాణ స్నేహితుడు. నా కష్టాలలో పాలు పంచుకుని తోడుగా నిలిచాడు. ఈ డబ్బులు మేమిద్దరం సగం సగం పంచుకున్నాం. నా స్నేహితుడు, నేను, మా కోరికలు తీర్చిన వారికి లక్ష రూపాయలు చొప్పున సహాయం చేద్దామని తీర్మానం చేసుకున్నాం. ఎవరికీ రెండోసారి ఇవ్వము. ఇది నియమం. ఒకసారి రాజు, ఒకసారి నేను డబ్బులు ఇస్తాము. క్లుప్తంగా ఇదీ విషయం. ఇవేవీ నువ్వు ఎవరికీ చెప్పకుండా మాకు ఏర్పాటు చెయ్యగలిగితే చెప్పు అన్నాను"
"ఏమంది?"
"రేపు ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పింది."
"సరే కలుద్దాం."
************************
మర్నాడు ముగ్గురూ కలిశారు. చాలాసేపు మాట్లాడుకున్న తరువాత ముగ్గురూ ఒప్పుకున్న విషయాలు ఇలా వున్నాయి:
ప్రారంభం పంకజంతో జరుగుతుంది. పంకజం సోమూతో గడిపి లక్ష రూపాయలు తీసుకుంటుంది.
తరువాత పంకజం వీలు చూసి వీళ్ళకి ఇతరులతో కలిపే ఏర్పాట్లు చేస్తుంది. పంకజం వీరితో పరిచయం ఏ పార్కులోనో హోటల్లోనో చేస్తుంది. వీలున్నంతవరకూ బయటే ఎదో హోటల్లో కలుస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు తమ పేరు, ఊరు వివరాలు చెప్పి, ఇది తమకు పూర్తిగా సమ్మతమేనని ఈ విషయం ఎవరికీ ఎవరికీ చెప్పమని, తరువాత వీరిని కలవడానికి ప్రయత్నం చెయ్యమని మాట ఇస్తారు. పని పూర్తయ్యాక లక్ష రూపాయలు తీసుకుని రసీదు ఇస్తారు.
వచ్చిన వారితో ఏ ఇబ్బందులు వచ్చినా దిద్దే బాధ్యత పంకజానిదే. ఇందుకుగాను పంకజానికి మనిషికి 10000 రూపాయలు చొప్పున పారితోషికం ఇస్తారు.
ఇందులో ముఖ్యమైన విషయాలు గూఢమైన భాషలో ఎగ్రీమెంట్ రాసుకుని ముగ్గురూ సంతకాలు పెట్టుకున్నారు. 
ఎగ్రీమెంట్ కాపీ సోమూ తన దగ్గర ఉంచుకున్నాడు.
ఇక్కడినుండి అసలు కద మొదలు.
[+] 13 users Like skinnyboy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ప్రారంభం బాగుంది..  clps
Like Reply
#3
Nice super
Like Reply
#4
New concept story, continue Bro

Introduction is smooth and language is very nice.

Please keep regular updates

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#5
కొత్త గా ఉంది కథ లైన్
Like Reply
#6
Koddiga confusion gaaaan unnna sory line differnt gaane undi , wait cheyyali elaaa munduku velutundoo story. All the best sir
Like Reply
#7
Very new idea, plz continue the story with regular updates
Like Reply
#8
Good story line continue
Like Reply
#9
Nice start
Like Reply
#10
1: సోము – పంకజం
పంకజానికి వీరితో పరిచయం అయింది కాబట్టి సంకోచించకుండా మర్నాడే వీరి ఇంటికి వచ్చింది. అప్పటికి సమయం సాయంత్రం అయిదయింది. రాజు కేసి అదోరకంగా చూస్తూ
మేము పక్కగదిలో ఉంటాము.” అని చెప్పింది.
రాజు నేను బయటికి వెళ్లి అలా తిరిగి వస్తాను. మీరిద్దరూఎంజాయ్ చేసుకోండి. మళ్ళీ నేను వచ్చేసరికి రాత్రి తొమ్మిదవుతుంది.” అని స్కూటీ తీసుకుని వెళ్ళిపోయాడు.
అప్పుడు సోమూ ఆమెను ఆ దృష్టితో మొదటిసారి చూసాడు.
పంకజం మరీ అందకత్తె కాదు కానీ బావుంటుంది. చామన ఛాయ కొంచం కాలు బారు మనిషి. అంటే పొడుగన్నమాట. సన్నగా కాకుండా వంపులు తిరిగి కంటికింపైన శరీరంతో నిండుగా వుంది.
సోమూని తనని ఎగాదిగా చూడడం చూసి నవ్వుతూ "నేను నచ్చానా?" అని అడిగింది.
సోమూ దానికి సమాధానమివ్వకుండా "మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. మరి నేను నీకు నచ్చానా?" అని అడిగాడు.
"ఇలా దగ్గరకు రా. ఎంత నచ్చావో చెప్తాను." అని చెయ్యిపట్టి లాక్కుని సోమూని గట్టిగా కౌగిలించుకుంది.
ఇద్దరి ఎత్తు దాదాపు ఒకటే. ఆమె స్తనాలు గుండెలకి గుచ్చుకుని సోమూ శరీరం పులకాయించింది.
సోమూకి తన మొహాన్ని ఆనుకుని వున్న బూరెల్లాటి ఆమె బుగ్గలు నచ్చాయి. వాటిమీద ఇటొకటీ అటొకటీ రెండు చిన్న చిన్న ముద్దులు పెట్టుకున్నాడు. ఆమె నుదుటి మీద ముద్దుపెట్టుకుని మెడ వంపులో మొహం దూర్చాడు.
పంకజం తన చేతులతో వాడి మొహాన్ని సవరించింది. పెదవులపై ఆంటీ అంటనట్టు ముద్దు పెట్టుకుంది.
సోమూ మెల్లిగా ఆమెని సోఫా దగ్గరకి తీసుకెళ్లాడు. అక్కడ కూర్చున్నాడు. నిలబడి వున్న ఆమె ఒడిలో తల దూర్చాడు. బుర్రపెట్టి అటూఇటూ రుద్దడముతో పంకజం చీర కిందకి జారిపోయింది. ఆమె పొట్ట మీద మొహంతో రాస్తూ ఒకసారి రెండు చేతులతో ఆమె నడుము సవరించి మడతలు నొక్కాడు. పంకజాన్నీ పక్కన కూర్చోమని సైగ చేసి చేత్తో చోటు చూపించాడు.
పంకజ ఉహూ అన్నట్టు బుర్ర ఊపి సోమూ వొళ్ళో సర్దుకుని కూర్చుంది. నల్లంచు తెల్లచీర పైట చెంగు నింగి వీడి నేలను తాకింది.
సోముకి ఇదే తొలి అనుభవం. ఆమె బరువు కంటే శరీర స్పర్శ ఎక్కువ ఆనందం ఇవ్వడంతో రెండు చేతులతో పొదివి పట్టుకుని ఆమె గుండెలమీద తల వాల్చాడు. పంకజం సోమూ తల నిమిరింది.
లోనెక్ జాకెట్టు లోంచి ఆహ్వానిస్తున్న ఆమె పొంగులని కాంక్షగా చూస్తూ జాకెట్టు మీద చెయ్యి వేసి మృదువుగా నిమిరాడు.
ఆమె ప్రోత్సాహంగా సోమూ చేతుల మీద తన చేతులు కలిపి నొక్కింది.
సోము ఆనందం పట్టలేక పంకజం పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు .
పంకజం నోరు తెరిచి వాడి కింద పెదవిని తన నోట్లోకి తీసుకుని చప్పరించింది.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ అనుకుని సోము అనుసరించాడు.
కాస్సేపు చుంబన కార్యక్రమం నిర్విరామంగా సాగింది. ఒకరి పెదవులు ఒకరు నొక్కుకున్నారు. ఒకరి బుగ్గలు ఒకరి నోట్లోకి వెళ్లాయి. అదయ్యాక పెదవులు ఎంగిలి చేసుకున్నారు. నాలుకలు ద్వంద్వ యుద్ధం చేసుకుని విజయం ప్రకటించుకున్నాయి. అదయ్యాక ఇక చాలదన్నట్టు ఒకరి నోరు ఒకరు నాలుకలతో శోధించుకున్నారు. చివరికి సంధి, తాత్కాలిక యుద్ధ విరామం జరిగింది.
ఒకసారి దూరంగా జరిగి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
పంకజం సోమూ చొక్కా గుండీలు ఒక్కొక్కటీ విప్పడం మొదలెట్టింది సోమూ జాకెట్టు హుక్స్ విప్పడానికి ప్రయత్నించి, చేతకాక చేతులతో ఆమె గుండెలు పాముతూ ఆమె కేసి దీనంగా చూసాడు.
"ఏం ఎప్పుడూ విప్పలేదా?" అని చిలిపిగా అడిగింది. సోము లేదని మంచి బాలుడిలా చెప్పేసాడు. ఆ క్షణంలో పంకజంకి సోమూ మీద ఒక్కసారి ప్రేమ పెల్లుబికింది. మరొకసారి కౌగిలించుకుని కువకువలాడి వాడి చొక్కా పూర్తిగా విప్పి కళ్లలోకి చూస్తూ మెల్లిగా జాకెట్టు, బ్రా విప్పింది. బయటికి దూకిన ఆమె స్తనాలు చూసి సోమూ కళ్ళు పెద్దవయ్యాయి.
"బావున్నాయా?"
"చాలా బావున్నాయి. కొరుక్కు తిందామని వుంది."
"మొదలెట్టు. మరి నీదే ఆలస్యం."
సోమూ మొదలుపెట్టాడు. పంకజం ఒళ్ళో కూర్చోవడం వల్ల అవి చేతులకి సులభంగా అమిరాయి. తరువాత కొరుక్కు తిందాములే అని ముందు చేతులకి పని చెప్పాడు వాటి నున్నదనాన్ని నిమిరి చూసాడు. అరచేతితో మెల్లిగా వొత్తి వాటి మెత్తదనాన్నీ, చెయ్యి బిగించి పిసికి గట్టిదనాన్ని చూసాడు. చెయ్యి కింద పెట్టి లేపి బరువు చూసాడు. వేళ్ళతో ముచ్చికలు లాగి సాగదీసాడు. బెరుకు తగ్గింది. కోరిక పెరిగింది. చేతుల బలం కొంచంకొంచం పెంచుకుంటూ కుఛ మర్దనం చేసాడు. కాస్సేపయ్యాక పంకజం శరీరం మెల్లిగా వేడెక్కింది. కామనాడులు శరీరంలో నాట్యం చెయ్యడం మొదలెట్టాయి.
ఇక ఆగలేక లేచి నిలబడి సోమూ! ఇంకా మనం చెయ్యవలసింది చాలా వుంది. నీ బెడ్ రూమ్ చూపించు.” అంది.
సోము తన బెడ్ రూమ్ చూపించాడు. ఆమె చుట్టూ చూసి బావుంది అని మెచ్చుకుంది.
ఇద్దరూ పక్క మీదకి చేరారు. ఈసారి సోమూ తన నోటికి పని చెప్పాడు. ఆమె స్తనాలని నోట్లో పెట్టుకుని నాకాడు. ముచ్చికలు కొరికాడు. ఇంకోదాన్ని చేతిలో పట్టుకుని పిసకడం మొదలు పెట్టాడు. కాస్సేపయ్యాక రెండోదాని వంతు వచ్చింది. రెండూ మార్చి మార్చి చీకుతూ ఆ ఆనందం చాలా సేపు పొందాడు
పంకజం సోమూని అపి, వాడి ప్యాంటు విప్పింది. తన బట్టలు విప్పుకుంది. ఇప్పుడు తన చెయ్యి కిందకి పెట్టి సోము మొడ్డని చేత్తో మెల్లిగా పట్టుకుని నిమిరింది.
సోము ఒళ్ళు ఒకసారి గగుర్పాటు పొందింది. ఆమె పొట్ట తడిమి, బొడ్డులో వేలు దూర్చి ఆడుకుని, చెయ్యి ఆమె పూకు మీదకి తీసుకొచ్చాడు.
ఇప్పుడు ఇద్దరూ ఒకరి అంగాలని ఒకరు తడుముకోవడం మొదలుపెట్టారు. మెల్లిగా సోముకి వేడెక్కింది. అర్ధం చేసుకున్న పంకజం సోమూని భుజం పట్టి లాక్కుని తన మీద పడుకోబెట్టుకుంది. ఆ స్పర్శ సుఖం అనుభవిస్తూ సోమూ కాస్సేపు ఆలా ఆమె మొహం ముద్దులలో ముంచుతూ వుండిపోయాడు.
పంకజం అతడి నిడివిని పట్టుకుని తనలోకి దారి చూపించి ఒక్కసారి మొత్త ఎగరేసింది. వాడి లవడా ఆ దెబ్బకి పూకు లోపలికెళ్ళిపోయింది. ఆమె కండరాలు దానిని గట్టిగా నొక్కి పట్టాయి. కాసేపు దానిని అలాగా ఉండనిచ్చి సోము చెవిలో ఇప్పుడు నువ్వు మెల్లిగా ముందుకీ వెనక్కి ఊగు.” అని చెప్పింది.  
ఇద్దరూ ఆనంద డోలికల్లో విహరించడం మొదలుపెట్టారు. చాలా సేపటికి సోమూ కార్చుకున్నాడు.
అలిసిపోయి, విడిపోయి పక్క పక్కన వాలి సోము పంకజం సేద తీర్చుకున్నారు.
తరువాత ఇద్దరూ బాత్ రూమ్ కి వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి పక్క ఎక్కారు
తనకి మొదటిసారి సుఖాన్నిచ్చిన పంకజం శరీరాన్ని సోమూ నిలువెల్లా తడిమి ఆనందించాడు. ఆమె స్తనాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించాడు. ప్రతిగా పంకజం సోమూని ముద్దులు పెట్టుకుని లాలించింది.
చాలాసేపు ఇద్దరూ సంయోగం తరువాత పుట్టిన ఆనందం అనుభవిస్తూ ఒకరి శరీరాన్ని ఒకరు నిమురుకున్నారు.
బయట స్కూటీ హారన్ చప్పుడయింది.
ఇద్దరూ లేచి బట్టలు వేసుకుని హాల్లోకి వచ్చారు. అక్కడ రాజు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు.
వీళ్ళు రాగానే "భోజనానికి వెళదాం పదండి." అన్నాడు.
ముగ్గురూ భోజనం చేసి వెనక్కి వచ్చారు. సోమూ తన గదిలోకి వెళ్లివచ్చి కూర్చున్నాడు.
కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నాక రాజుకి అనుమానం వచ్చింది. పంకజానికేసి చూస్తూ "ఇంతకీ నువ్వు మాకు ఏర్పాటు ఎలా చేస్తావు?" అని అడిగాడు.
"ఏముందీ. నేను ఒక ముగ్గురికి చెప్తాను. ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చెప్తారు. అలాఅలా ఇష్టపడేవాళ్లు నా దగ్గరకి వస్తారు. అప్పుడు వివరాలు కనుక్కుని వాళ్ళ వల్ల మీకు ఏ యిబ్బంది లేదని రూఢీ చేసుకుని, మీ దగ్గరకి తీసుకువస్తాను." అని చెప్పింది. 
ఈ సమాధానంతో ఇద్దరూ సంతృప్తి పడ్డారు.
సోము తన జేబులోంచి లక్ష రూపాయలు తీసి పంకజానికి ఇచ్చాడు.
పంకజం ఆనందం పట్టలేక రాజుని సోమూని ఒకసారి నిలబడమని చెప్పి, రెండు చేతులతో ఇద్దరినీ దగ్గిరికి తీసుకుని ముద్దులు పెట్టి " మీకు చాలా థాంక్స్." అని చెప్పి రాజు కేసి చూసి "నీ కోరిక త్వరగానే తీరుతుంది. ప్రామిస్." అని చెప్పి వెళ్ళిపోయింది.
******************************
[+] 6 users Like skinnyboy's post
Like Reply
#11
చక్కగా వ్రాసావు మిత్రమా, శృతి తప్పకుండా, మించకుండా

కొద్దిగా శృంగార వర్ణన పెంచితే చదువరుల ఆసక్తి పెరుగుతుంది.

ప్రయత్నించగలవు.
clps

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#12
Nice super update
Like Reply
#13
నేను ముందు చెప్పినట్టు ఇది open story. 
ఈ కధలో లాజిక్కు ఉందంటే వుంది. లేదంటే లేదు.
లేకపోతే ఇలాటి పనులకి ఎవరైనా మనిషికి లక్ష రూపాయలు + పంకజంకి ఉపకార బహుమానం 10000 చొప్పున ఇస్తారా చెప్పండి? ఆమెకి ఇవ్వబోయే మొత్తం లెక్కవేస్తే 990000 అవుతోంది.
నిజం మాట్లాడుకోవాలంటే ఇలాటి పనులకి మనం అయితే ఇంత డబ్బు ఇవ్వము.
మనకే నిజంగా ఇలా జరిగితే ఆ డబ్బులు ఎలా invest చెయ్యాలి? ఇంకా ఎలా సంపద  పెంచుకోవాలి? రియల్ ఎస్టేటా, స్టాక్ మార్కెట్టా, బిజినెస్సా అని ఆలోచిస్తాము. 
మన పాత్రధారులు రాజూ సోమూ అమాయకులు. పాపం అవన్నీ తెలియవు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇకనించీ ఈ కధలో రాజు సోము మీరే.
మీరు మీ ఊహా ప్రపంచంలోకి వెళ్ళండి. వీరి పాత్రలలో జీవించండి.
న బూతో న భవిష్యతి అంటే ఈ కధలో మీ బూతు లేకపోతే దీనికి భవిష్యత్తు లేదు. 
ఇందాక ఎవరో రాశారు ఇందులో శృంగారం తక్కువయిందని.
వెంకటేష్ అదేదో సినిమాలో సునీల్ కి చెప్పినట్టు వారికి నేను చెప్పేది ఇదే: శృంగారం ఎక్కువ కావాలా అయితే రాసుకోండి. పంకజం మీకు నచ్చలేదా? అయితే మీకు నచ్చినవారిని తెచ్చుకోండి. నేను బాగా రాయలేదా? అయితే మీరు ఎంత బాగా కావాలో అంత బాగా రాయండి.
చదివి ఉత్తినే ఊరుకోవడమో లేక బాగుంది అనో super అనో ప్రతీదానికి పెట్టినట్టు దీనిని కూడా రాసి దులిపేసుకోకుండా మీరు కూడా కలంపట్టి నేను సైతం అని చూపించండి.
కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు వచ్చిందా? పడుకున్నామా? పనయ్యిందా? డబ్బిచ్చామా? వెళ్లిందా? అన్నట్టు రాయండి. లేదా లక్ష రూపాయలు ఇస్తున్నాము కదా దాని తగిన ప్రతిఫలం తీసుకుంటాము అంటే అది ఎంత బాగా తీసుకుంటారో రాయండి.
కానీ ఎదో ఒకటి రాయండి.
మన స్త్రీ పాఠకులకి, రచయితలకి కూడా ఇదే నా request. 
నిజంగా మీకు లక్ష రూపాయలు అవసరం ఉండి, ఏ రాజూ, సోమునో ఇలా ఒక్కసారికి ఇస్తామంటే, వీరు పెట్టిన condition మీకు నచ్చి ఒప్పుకుంటే, మీరు వారిచ్చే లక్ష రూపాయలకి ఎంత ఆనందం ఇవ్వగలరో రాయండి. 
మీరు రాసినవి ఇక్కడ అందరూ చదువుతారు. వారు పెట్టే కామెంట్లకు ఎదురుచూడండి. 
ఇంతకు ముందు రాసిన వారికంటే మీరు ఇంకా బాగా రాయండి
చదువుతున్నవారు రాసిన వారిని ప్రోత్సాహించండి. అందరికంటే ఎవరు బాగా రాసారో చెప్పండి. ఓట్లు వెయ్యండి.
మొత్తం 100 సన్నివేశాలు రావాలి. ఇద్దరికీ సగం సగం చొప్పున.
మొదటిది ఉదాహరణగా నేను రాసాను. నాకు sex రాయడం అంత బాగా రాదు.  
మిగిలినవన్నీ మీవే. నా నుంచి ఇక updates వుండవు. 
100 episode లు పూర్తయ్యాక ఎదో రకంగా దీన్ని ముగిద్దాం. అందరికన్నా ఎవరూ బాగా రాసారో పాఠకులు చివరలో చెప్తారు.
ప్రస్తుతానికి ఇక సెలవా మరి
[+] 1 user Likes skinnyboy's post
Like Reply
#14
[Image: geeta.jpg]
birthday emoticons
[+] 2 users Like skinnyboy's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)