Posts: 372
Threads: 48
Likes Received: 2,105 in 306 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
126
ఎలా ఉన్నారు అందరు. గుర్తున్నానా?
ఇంకో చిన్న కధతో మీ ముందుకొచ్చాను. రాసి మధ్యలో ఆపినవి చాలా ఉన్నాయి, వాటిలో ఏదీ రాయాలో చూస్తాను. ఇప్పటికి ఈ చిన్న కధ రాసాను. ఒకటే భాగం. చదివి ఎలా ఉందో చెప్పండి.
Posts: 3,452
Threads: 39
Likes Received: 55,238 in 2,418 posts
Likes Given: 9,329
Joined: Dec 2021
Reputation:
11,217
హహ
మాటలు బాగున్నాయి మిత్రమా
నేను ముందే పసిగట్టాను
నిమిషానికి నాలుగు సార్లు లోపలికి లోపలికి అంటే ఆ మాత్రం అర్ధంకాదా
Keep going
❤️
Posts: 5,211
Threads: 8
Likes Received: 23,562 in 5,139 posts
Likes Given: 3,502
Joined: Dec 2021
బాగుందండి మొగుడు పెళ్ళాం అలక.
తాగితే లోపలికి రానవ్వదు.
అందుకే title….. నో ఎంట్రీ.
(This post was last modified: 17-03-2023, 10:08 AM by
Haran000. Edited 1 time in total.)
Posts: 2,969
Threads: 0
Likes Received: 2,225 in 1,712 posts
Likes Given: 10,555
Joined: Jun 2019
Reputation:
22
Ha ha chala Baga rasaru asalu expect cheyala...
Posts: 4
Threads: 3
Likes Received: 20 in 2 posts
Likes Given: 0
Joined: Feb 2023
Reputation:
1
కానీ లోపలికి లోపలికి అంటే ముందు నుండి చదువుతున్నంత సేపు కూడా
లోపల ఇందాక ఆ బార్ లో కనిపించిన friend ఉన్నాడు అందుకని భార్య character వద్దు వద్దు అని పదేపదే అంటుంది అని అనుకున్నాను.
Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
బాగుందండీ. కథని సాంతం చదివితే అర్ధమవుతుంది. మీ కథలోని ఈజ్ చాలా subtle గా ఉంది. కథ కొనసాగేకొద్దీ మీ కధలో ఇన్వొల్వెమెంట్ అందరికీ అర్ధమవుతుంది. చాలా బాగుంది.
(This post was last modified: 19-03-2023, 09:27 PM by
kamal kishan. Edited 1 time in total.)
Posts: 858
Threads: 6
Likes Received: 509 in 348 posts
Likes Given: 982
Joined: Dec 2018
Reputation:
16
సంభాషణ చాలా చక్కగా వుంది...కొనసాగించండి..