Posts: 13,918
Threads: 277
Likes Received: 22,823 in 11,142 posts
Likes Given: 2,637
Joined: Nov 2018
Reputation:
453
Am doing this from mobile and is perfect.
Posts: 224
Threads: 1
Likes Received: 53 in 47 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
13
ఇలా కాదు సరిత్ భయ్యా...ఇవి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ న ఉన్నవి కదా...లిమిటెడ్ ఎమోజిస్...ఇవి బాగానే పోస్ట్ అవుతున్నాయి...
అలా కాకుండా గూగుల్ గ బోర్డ్ నుంచి కూడా ఎమోజిస్ పెట్టొచ్చు...xossip లో చూసే ఉంటారు...
అలా gboard నుంచి ఎంటర్ చేస్తుంటే ? సింబల్ పడుతుంది ఎమోజిస్ ప్లేస్ లో...
(This post was last modified: 24-11-2018, 10:19 PM by
Dpdpxx77.)
Posts: 224
Threads: 1
Likes Received: 53 in 47 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
13
అవి actual గా ఎమోజిస్...కానీ ? సింబల్ చూపిస్తుంది...
(This post was last modified: 24-11-2018, 10:21 PM by
Dpdpxx77.)
Posts: 557
Threads: 3
Likes Received: 75 in 67 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
Gboard సంగతి తెలియదు.
getemoji.com సైటు నుండి కాపీ పేస్టు చేస్తే సిస్టమ్ / డివైజ్ లో ఉపయోగిస్తున్న ఓఎస్ ని బట్టి కొన్ని కనిపించవచ్చు
? ☸️ ✡️ ? ? ☯️ ☦️ ? ⛎ ♈️ ♉️ ♊️ ♋️ ♌️ ♍️ ♎️ ♏️ ♐️ ♑️ ♒️ ♓️ ? ⚛️
? ☢️ ☣️ ? ? ? ?️ ? ? ?️ ✴️ ? ? ? ㊙️ ㊗️ ? ? ? ? ?️ ?️ ? ? ?️ ? ❌ ⭕️ ? ⛔️
? ? ? ? ♨️ ? ? ? ? ? ? ? ❗️ ❕ ❓ ❔ ‼️ ⁉️ ? ? 〽️ ⚠️ ? ? ⚜️ ? ♻️ ✅ ?️ ?
❇️ ✳️ ❎ ? ? Ⓜ️ ? ? ? ? ♿️ ?️ ? ?️ ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ℹ️
(This post was last modified: 24-11-2018, 10:51 PM by
~rp.)
Posts: 224
Threads: 1
Likes Received: 53 in 47 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
13
ఇప్పుడు కరెక్ట్ గానే వస్తున్నాయి.....
ఫస్ట్ టైం పోస్ట్ చేస్తే ? సింబల్ వస్తున్నాయి...
ఆ పోస్ట్ ని మళ్ళీ ఎడిట్ చేసి ఎమోజిస్ ఎంటర్ చేసి పోస్ట్ చేస్తే అప్పుడు ఎమోజిస్ కనిపిస్తున్నాయి.....???
(This post was last modified: 24-11-2018, 11:34 PM by
Dpdpxx77.)
Posts: 557
Threads: 3
Likes Received: 75 in 67 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
ఇదివరకటి xossip సైటులో సెలెక్ట్ చేసుకోగల ఏనిమేటెడ్ స్మైలీలు ఉండేవి.
Gboard ద్వారా ఉపయోగించిన ఎమోజీలు కనిపించే అవకాశం ఉండేది కాదనుకుంటాను.
ఈ సైటులోనూ సెలెక్ట్ చేసుకోగల స్మైలీలని మరి కొన్నిటిని చేర్చగలిగే అవకాశం ఉంది.
Posts: 224
Threads: 1
Likes Received: 53 in 47 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
13
Xossip లో ఆ అవకాశం ఉండేది.....నేను వన్ ఇయర్ అలానే పోస్ట్ చేసాను...
ఇందాక పైన పోస్ట్స్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే కనిపించాయి...మళ్ళీ two మినిట్స్ లో పోయి ఆ ప్లేస్ లో ? సింబల్స్ వచ్చాయి మళ్ళీ...
కుదిరితే సరి చేయండి.....కుదరపోతే పరవాలేదు...నో ప్రాబ్లెమ్...
(This post was last modified: 24-11-2018, 11:45 PM by
Dpdpxx77.)