వివేకవతి
నాంది:
మన జీవితంలోనూ, బంధాలలోనూ అపరాధ భావన అనేది హానికరమైన ఫలితాన్నిచ్చే గరళమువంటిది...
అది మనల్ని నెమ్మదిగా హతం చేస్తుంది...
అపరాధ భావముతో దశాబ్ద కాలము జీవనం సాగించేశానంటే నమ్మండి...
అంటే, నా సగ వివాహ జీవితమన్నమాట!
తరగని...మదిని తొలచివేసే...భావన...చీవాట్లు, ఎగతాళి, బెదిరింపులు...నన్ను వెన్నాడుతూనే ఉన్నాయి...
పలు మార్లు, నా దాంపత్య ద్రోహాన్ని నా భర్తకు తెలియజేయాలనీ, ధైర్యం కూడగట్టుకోవడానికి ప్రయత్నించాను గానీ, ఏదో ఒక కారణం చేత నా నోరు మెదపలేకపోయాను...
నా భర్త అశోక్ అంటే నాకు ప్రాణం...ఆయనను బాధపెట్టడం ఇష్టం లేదు...ఆయనను పలుమార్లు మోసం చేశాను గానీ, అందులో పూర్తిగా నా తప్పు లేదంటే నమ్మండి...
పరిస్ధితుల ప్రభావాలు చాలానే ఉన్నాయి...
ఇది వింతగా అనిపించవచ్చు, కానీ బహుశా అతను "ఇది ఇలా" జరగాలని కోరుకున్నాడు అనే విషయంలో నాకేమీ సందేహం లేదు - దాదాపు బహిరంగంగానే ఇదంతా జరిగింది కానీ, ఇప్పటికీ కొంచెం మర్మం మిగిలే ఉంది. ఆ మర్మమేమిటో మీరే చూద్దురు గాని ముందు ముందు!
నా వ్రాత ద్వారా నా జీవితంలో జరిగిన అనూహ్యమైన సంఘటనలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చూడరానిది చూసిన తరువాత నా ఇంద్రియ వేదన పెరిగింది. అప్పటి నుండి నా దేహ, అదే లెండి నా పువ్వు సుఖం కోసం పరితపించసాగింది. నేను తదుపరి చెప్పబోయే సంఘటనల వలన పెళ్ళికి ముందైతే నా హస్తపు వ్రేళ్ళు నాలోనున్న తియ్యటి ద్రవాలను ఏరులుగా పారించేవి. చెప్పడానికి సిగ్గు అనిపించినా, ఆ సుఖం మరిగిన తరువాత నా జీవన గమనమే మారిపోయింది. హస్త ప్రయోగం ఎక్కువ అయ్యింది అనే చెప్పాలి. పరిస్థితులు అనుకూలించినప్పుడే లెండి. ఆడవాళ్ళకి అన్నీ సమయాలూ అనుకూలముగా ఉండవుగా...
ఆ సంఘటనల జ్ఞాపకాలు నా వృద్ధాప్యం వరకూ...బహుశా... నా జ్ఞాపకశక్తిని కోల్పోయే వరకు ఉంటాయేమో. ఎవరికి తెలుసు.
ఒక్కసారి మీరు మా కథను చదివితే, నేను అసభ్యకరమైన వివరాలన్నీ ఎందుకు వ్రాయవలసి వచ్చిందో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోరు. నేను నా కోసం నా పత్రిక లో వ్రాసుకున్నాను, కానీ అన్ని అనుభవాల తర్వాత, కుటుంబంలో అంతర్గతంగా ఏమి జరుగుతుందో తెలియజేయవసిన బాధ్యత నా పై ఉంది. నమ్మశక్యం కానిది, కానీ నిజం.
ఈ వ్రాతను నేను భావోద్వేగ విడుదల గా భావించుచున్నాను. అందుకే వ్రాస్తున్నాను కూడా.
మోసం, అగమ్యాగమనం, అదేనండీ ఆంగ్లంలో కకోల్డ్రి అంటారు కదా, అదే! మరియు కొన్ని అద్భుతమైన సంభోగాలు, మరియూ మీ ఇంద్రియాలనూ ఊరించే కథ మీరు పూర్తిగా చదివే వరకూ, ఆ తియ్యటి సెగ మిమ్మల్ని వీడదు.
మరి మీరు నా మనోనిబ్బరాన్ని అర్ధం చేసుకుని, మీ మదిలో దోబూచులాడే ఆలోచనలను, ఆనందాన్ని నాతో పంచుకుంటారు కదూ.
నా కధలో మీకు రక్తికట్టిన సన్నివేశాలకు మరలా మరలా వెళ్ళండి. తియ్యటి అనుభూతి పొందండి.
నా లైంగిక జీవితానికి ఒక మిణుగురు రహస్యం ఉంది. నా కధ ఒక సెగలాగ నెమ్మదిగా అంటుకుంటుంది, ఒక మధురమైన అనుభూతి, అది ఎప్పుడు మరియు ఎలా జరిగింది అని ఆలోచిస్తుంటేనే, నా సిరల్లో తీవ్రమైన ఆనందం వెల్లివిరుస్తోంది. సంఘటనలు నా సాధారణమైన జీవితంలో, ఎటువంటి అసాధారణమైన లైంగిక వాంఛను కల్పించి, ఎలా, ఎటువంటి మార్పులు తెచ్చాయో, ప్రతిబింబించడం నాకు జలదరింపుతో కూడిన సంతోషాన్ని నాకు అది పంచింది. అంటే, ఒక రకంగా అతిశయోక్తే మరి.
నా శృంగారకాండను ఇంతకంటే ఎలా వివరించగలను??!
మా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత నా ఈ కథ మొదలైంది. అయితే, గత దశాబ్దంలో నా డైరీలో అనేక సవరణలు చేయబడ్డాయి, దీని కారణంగా టైమ్‌లైన్ మొదట గందరగోళంగా అనిపించవచ్చు. ఇది నా సాహసోపేతమైన మరియు రసిక జీవితంపై, మీ అవగాహనకు ఆటంకం కలిగించకూడదు. జర్నల్‌లోని తేదీలు, సాధ్యమైనంతవరకు కధా విషయాన్ని సరళంగా ఉంచడానికి ప్రయత్నించాను, మరియు కాలక్రమాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి జాగ్రత్తతో వ్రాయబడ్డాయి.
హ్యాష్‌టాగ్స్ (కధా శైలీ, తీరూ తెన్నూ, నిర్మాణ రీతి)
#లైంగికఅవిధేయత #కామాతురము #జారత్వము #అంగీకారరతిక్రీడ #అగమ్యాగమనం #అశ్లీలము #ఇంద్రియానందము #అసాధారణశృంగారజీవితము #స్థూలసామర్థ్యపొడగరి #భావప్రాప్తి #నయనానందప్రదర్శన #ఆధిపత్యపుమగవాడు #రోబియర్తోశృంగారరచయిత
వేదిక మిత్రులకు నా మనవి:
ఈ కధకు నేను కేవలం తర్జుమాకారుడిని మాత్రమే. అసలు కధ జీవాత్మకు ఊపిరిపోయడానికి ప్రత్నిస్తాను.
మీరు చదివి మీకు ఏమి అనిపిస్తుందో నిర్మొహమాటంగా తెలియజేయండి.