Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
20-03-2019, 10:29 AM
హలో ఫ్రెండ్స్ నేను రాసిన "అరకు లో" కథ నీ మీరు బాగానే ఆదరించారు కానీ కథ మంచి ట్విస్ట్ లు మధ్య ఉండగా ఎవరూ సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు తరువాత నేను రాదాం అనుకున్న చారిత్రాత్మక ప్రేమ కథ "మహామ్మద్ అయాన్ ఖాన్ రాణి లీలావతి" నీ అసలు ఎవరు పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు ఒక erotic thriller కథ మీ ముందుకు తెస్తున్నా .
ఒక్కే లాగా ఉండే ఇద్దరు అన్నతమ్ములూ ఒక్కే అమ్మాయి నీ ప్రేమీస్తారు ఆ తర్వాత వాళ్ల ముగ్గురి ఎలా మలుపు తిరిగింది అనేది ఈ కథ కుటుంబం మొత్తం వెలివేసిన అన్న ఎన్ని తప్పులు చేసినా దొరకని తమ్ముడు ఒకరి నీ ఇష్టపడి ఇంకోకరిని పెళ్లి చేసుకుంటున్న ప్రియురాలు.
పాత్రల పరిచయం
వినయ్ : అన్న
విజయ్ : తమ్ముడు
కీర్తన : హీరోయిన్
డాక్టర్ రామ్ : వినయ్ బెస్ట్ ఫ్రెండ్
డాక్టర్ గౌతమి : రామ్ భార్య (వినయ్, విజయ్ చెల్లి)
రాజీవ్ : విజయ్ ఫ్రెండ్
మోహన్ : కీర్తన తండ్రి
రామమూర్తి : వినయ్, విజయ్ తండ్రి
మీనాక్షి : వినయ్, విజయ్ అమ్మ
ఈ కథ రేపటి నుంచి మొదలు పెడతాను
Posts: 524
Threads: 4
Likes Received: 1,860 in 358 posts
Likes Given: 1,579
Joined: Jan 2019
Reputation:
84
Vaali cinema nu gurtukutestunnara enti
మీ భాయిజాన్
Posts: 1,065
Threads: 8
Likes Received: 2,381 in 362 posts
Likes Given: 19
Joined: Nov 2018
Reputation:
114
Ok bro
Start cheyyi
Waiting
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,506 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
VV pub & Restro
రాత్రి 10 అయినట్లు గోడ మీద గడియారం పది సార్లు గంట కొట్టింది, మొత్తం ఆ ప్రాంతం అంతా DJ సెట్టింగ్ తో పాటల మోత తో మొత్తం హాలాహలం గా సందడిగా ఉంది తాగ్గే వాళ్లు తాగుతున్నారు, డాన్స్ లు వేసే వాళ్లు డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, అలా ఛేంజింగ్ రూమ్ వైపు మాత్రం వేరే ఎవరో ఏదో పని లో బిజీగా ఉన్నారు, "హ హ హ హమ్మ హా ఆ సార్ please సార్ హ ఇప్పటికే రెండు సార్లు వేశారు ఇంక నా వల్ల కాదు సార్" అని తన పూకు లో ఉన్న మొడ్డ నీ తన పూకు లోకి దోపుకుంటు అరుస్తుంది ఆ అమ్మాయి, దాని మచ్చికలు నాకూతు పూకు లోకి తన మొడ్డ మొత్తం ఒక పొట్టు లో లోపలికి తోసి ఆ అమ్మాయిని గోడకి అణిచి పెట్టి వెనక నుంచి గట్టిగా పోట్లు పొడుస్తు దెంగుతున్నాడు విజయ్" మరి జాబ్ మానేస్తూన్నావూ కదే అందుకే ఇన్ని సార్లు దెంగుతున్నా నువ్వు జాబ్ మానేస్తే నేను ఎవరిని దెంగాలే నా రంకు లంజా" అని మొడ్డ నీ ఆ అమ్మాయి పూకు లోకి గట్టిగా తోసి గుద్ద పిసుకుతూ దెంగుతున్నాడు, ఆ పోట్లు తట్టుకోలేక "ఆ అమ్మా ఆ ఆ అమ్మ" అని అరుస్తూ గుద్ద నీ మొడ్డ కీ ఒత్తి పెట్టి ఎదురు పోట్లు పొడుస్తు దెంగించుకుంటుంది.
వాళ్ల అరుపులు బయటకు వినిపిస్తున్నాయి కానీ మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ లో ఎవరికి వినిపించడం లేదు "మీకు పెళ్లి అవుతుంది కదా సార్ మధ్య లో నేను ఎందుకు ఆ అమ్మ" అని మూలుగుతూ అడిగింది "ఒసేయ్ పిచ్చిదానా ఇంట్లో తిన్నాం కదా అని హోటల్ లో తినడం మానేస్తామా ఇది అంతే ఇంట్లో టేస్ట్ ఇంటి వరకే బయటకు వస్తే నీ లాంటి స్పైసీ ఫుడ్ ఏ ఎవరికైనా కావాల్సింది" అని ఆ పిల్ల పెదాలు చీకుతూ గుద్ద పట్టుకుని లేపి కాలు ఏతి గోడకి పెట్టి ఆ పిల్ల పూకు లోకి గట్టిగా దెంగీ కార్చెసాడు విజయ్, దానికి ఆ పిల్ల గట్టిగా కేకలు వేయడంతో బయట కాపలా ఉన్న విజయ్ ఫ్రెండ్ రాజీవ్ తలుపు కొట్టాడు" రేయి మామ నీ బావ వస్తున్నాడు కొంచెం మెల్లగ చేయి" అని బయట నుంచి హింట్ ఇచ్చాడు, అలా వాడి మాట పూర్తి కాక ముందే అక్కడికి విజయ్ బావ రామ్ వచ్చాడు "రేయి రాజీవ్ ఇక్కడ ఎమ్ చేస్తున్నావు" అని అడిగాడు, "అంటే అన్న అది అది" అని తడబడుతున్నాడు "సరే కానీ నాకూ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ కేసు వచ్చింది నేను వెళ్లుతున్నా విజయ్ గాడిని తీసుకొని డైరెక్ట్ కళ్యాణ మండపం కీ వేళ్లు" అని చెప్పి వెళ్లిపోయాడు, దాంతో రాజీవ్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు కానీ అది ఎంతో సేపు కాదు ఇంతలో అట్టు వైపు వచ్చాడు విజయ్ అన్నయ్య వినయ్.
వినయ్ నీ చూడగానే రాజీవ్ పై ప్రాణాలు పైనే పోయాయి, రాజీవ్ నీ చూసిన వినయ్" ఇక్కడ ఏమీ చేస్తున్నావు రా "అని మాట పూర్తి చేసేలోపే ఆ రూమ్ నుంచి ఆ అమ్మాయి డ్రస్ సర్దుకుంటు బ్రా నీ సరిచేసుకుంటు వచ్చింది ఆ వెనుకనే పాంట్ సర్దుబాటు చేసుకుంటూ బయటకు వచ్చాడు విజయ్ అలా బయటకు వచ్చిన విజయ్ కీ ఎదురుగా వినయ్ కనిపించే సరికి అలాగే బొమ్మ లా నిలబడిపోయాడు ఆ అమ్మాయి వినయ్ నీ చూసి అక్కడి నుంచి పారి పోయింది, వినయ్ తన చేఫ్ డ్రస్ విపుత్తు విజయ్ దగ్గరికి వచ్చి వాడి పాంట్ సరి చేస్తు,
"తేలారితే నీ పెళ్ళి ఈ రోజు bachelor's party ఈ రోజు తాగాలి ఎంజాయ్ చేయాలి అంతే కానీ రేపు పొద్దున పెళ్లి పెట్టుకొని ఈ రోజు ఇంకో అమ్మాయి పూకు దెంగకుడదు అది కూడా నా రెస్టారెంట్ లో నీ మొడ్డ కీ దాని పూకు కు అంత దూలగా ఉంటే ఏదైనా హోటల్ లోనో మన ఫార్మ్ హౌస్ లోనో ప్లాన్ చేసుకోవాలి "అని వార్నింగ్ ఇచ్చాడు వినయ్ " సారీ అన్నయ్య ఇంకెప్పుడూ చేయను "అని అమాయకంగా మొహం పెట్టాడు విజయ్.
వినయ్ రాజీవ్ వైపు తిరిగి" రేయి తాగావా "అని అడిగాడు" lite గా అన్న "అని బదులు ఇచ్చాడు రాజీవ్" సరే నీ కార్ నాకూ ఇచ్చి నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు నా కార్ లో డ్రైవర్ తో పాటు కళ్యాణ మండపం కీ వెళ్ళండి నేను ముహూర్తం టైమ్ కీ వస్తా ఎలాగో నేను వస్తే అక్కడ ఎవరికి నచ్చదు కదా" అని విజయ్ తో చెప్పి, డ్రైవర్ నీ పిలిచి వాళ్ల ఇద్దరిని పంపించాడు అలా వాళ్లు కళ్యాణ మండపం కీ వెళ్లుతుండగా రాజీవ్ తన ఇంటి దెగ్గర దిగి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కళ్యాణ మండపం మొత్తం హడావిడి గా ఉంది, అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయి ఉన్నారు, విజయ్ చెల్లి గౌతమి పెళ్లి కొడుకు రూమ్ వైపు వెళ్లి, పెళ్లి కొడుకు ను రెడీ చేయడానికి వేసి ఉన్న తలుపు పైన కొడుతూన్నా వాడు తలుపు తీయడం లేదు పక్కనే ఉన్న కిటికీ తెరిచి ఉంటే లోపలికి తొంగి చూసింది కానీ లోపల ఎవరూ లేరు అవతల ఇంకో అర్ధ గంట లో ముహూర్తం కానీ వీడు ఎక్కడ అని కంగారు గా వెళ్లి తన అమ్మ నాన్న తో అసలు విషయం చెప్పింది, అప్పటికే పంతులు గారు పెళ్లి కొడుకు నీ తీసుకురమ్మని చెప్పారు కానీ వాళ్లు కంగారు లో ముందు పెళ్లి కూతురు తో జరగాల్సిన పనులు చూడామని చెప్పారు.
అప్పుడు ఎర్రని పట్టు చీరలో ఒంటి నిండా నగల తో తల నిండ పువ్వులు పెట్టుకుని సిగ్గు తో తల ఓంచుకోన్ని వచ్చి పీటల పైన కూర్చొని ఉంది కీర్తన, పేరుకే తన శరీరం ఇక్కడ ఉంది కానీ తన చూపు అంతా విజయ్ కోసం వెతుకుతూంది, ఇక్కడ విజయ్ వాళ్ల అమ్మ నాన్న కంగారు పడుతున్నారు ఆ టైమ్ లో రామ్, విజయ్ ఇద్దరూ ఒక్కటే కార్ లోనుంచి దిగారు, దాంతో అందరూ ఒకేసారి వాళ్లకు ఎదురు వెళ్లి మండపం లోకి తీసుకుని వచ్చారు, "రేయి ఎక్కడికి వేలావు రా ముందు టైమ్ అయింది వెళ్లి రెడీ అవ్వండి" అని విజయ్ నాన్న వాళ్లను తొందరగా లోపలికి పంపాడు "నాన్న నీకు ఒక విషయం చెప్పాలి" అని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు విజయ్ కానీ ఎవరూ వినే మూడ్ లో లేరు "అన్ని పెళ్లి అయ్యాక తీరిగా కూర్చుని మాట్లాడదాం ముందు రెడీ టైమ్ అయిపోతుంది "అని విజయ్ నీ బలవంతంగా రెడీ చేసి పీటల పైకి తీసుకు వచ్చారు.
విజయ్ నీ ఓరకంట గా చూస్తూ సిగ్గు పడుతోంది కీర్తన అలాగే కొంచెం కొంటెగా కీర్తన వైపు చూశాడు విజయ్ ఆ తర్వాత కాలు కడిగి కన్యాదానం అయిన తర్వాత పంతులు ఇచ్చిన తాళి తీసుకొని సంతోషంగా కీర్తన మెడ లో కట్టాడు విజయ్, ఆ తర్వాత వచ్చిన వాళ్లు అంతా గిఫ్ట్స, ఫొటో లు కార్యక్రమం అయిపోయాక అప్పుడు అడిగాడు విజయ్ వాళ్ల నాన్న "ఏంటి రా ఏదో చెప్పాలి అన్నావు" అని అడిగాడు అప్పుడు విజయ్ మొహం లో నవ్వు పోయి కొంచెం దిగులు పట్టుకుంది అది గమనించిన వాళ్ల అమ్మ "ఏమీ అయింది నాన్న" అని బుజ్జగించి అడిగింది
దాంతో విజయ్ అందరి వైపు చూసి "అన్నయ్య చనిపోయాడు" అని పిడుగు లాంటి వార్త చెప్పాడు
Posts: 359
Threads: 0
Likes Received: 96 in 79 posts
Likes Given: 0
Joined: Feb 2019
Reputation:
0
Super tweast continue bro