Posts: 1,523
Threads: 12
Likes Received: 20,476 in 1,232 posts
Likes Given: 5,069
Joined: Dec 2024
Reputation:
2,017
ఇది నాకు నచ్చిన, నేను ఎంతో ఇష్టపడిన కథ.
ఇందులో భావాలకు, విశ్లేషణకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది.
బహుశా ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. అయితే ఇది కేవలం నాకు నచ్చబట్టి నాకోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నాను.
చదివాక అర్ధమై ఇష్టమైతే ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి. నచ్చకపోతే వదిలేయండి.
Posts: 1,523
Threads: 12
Likes Received: 20,476 in 1,232 posts
Likes Given: 5,069
Joined: Dec 2024
Reputation:
2,017
ఇది నాకు నచ్చిన, నేను ఎంతో ఇష్టపడిన కథ.
ఇందులో భావాలకు, విశ్లేషణకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది.
బహుశా ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. అయితే ఇది కేవలం నాకు నచ్చబట్టి నాకోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నాను.
చదివాక అర్ధమై ఇష్టమైతే ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి. నచ్చకపోతే వదిలేయండి.
Posts: 1,948
Threads: 17
Likes Received: 5,569 in 1,474 posts
Likes Given: 9,904
Joined: Oct 2023
Reputation:
267
Super super fantastic super super అనిమికా గారు
Posts: 1,523
Threads: 12
Likes Received: 20,476 in 1,232 posts
Likes Given: 5,069
Joined: Dec 2024
Reputation:
2,017
థాంక్ యు వెరీ మచ్ James gaaru. అసలు ఒక్క కామెంట్ అయినా వస్తుందా అనుకున్నా.
ఇంకో కథ కూడా మనసులో మెదులుతుంది. అయితే ఈ కథకి వచ్చిన లైక్ లను బట్టి అది పోస్ట్ చెయ్యాలో వద్దో నిర్ణయించుకుంటాను.
Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
పిచ్చుకలపై బ్రహ్మస్త్రలా..
మాపై ఈ అక్షర బాణాలేంటి...
పూర్తిగా చదివాను.. సగం అర్థమైంది..
Posts: 1,523
Threads: 12
Likes Received: 20,476 in 1,232 posts
Likes Given: 5,069
Joined: Dec 2024
Reputation:
2,017
అయ్యబాబోయ్ అంత పెద్ద మాటలు అంటారేమిటండి.
మా తాత తెలుగు పండితుడు. ఏదో కొంచెం ఆయన తావి, భాషలో మాత్రం నాకు అబ్బింది.
సగం మాత్రమే అర్ధం అయ్యేంత ఏముందండి ?
ఇలాంటివే రాయాలో వద్దో చెప్పండి. బూతులతో రాయడం అంటే కొంత ఇబ్బందిగా వుంది. అయినా కొన్ని కథలు అలా రాయడానికి ప్రయత్నిస్తా.
Posts: 9,593
Threads: 1
Likes Received: 9,208 in 5,556 posts
Likes Given: 58,349
Joined: Nov 2018
Reputation:
136
అందమైన కథ చాలా అందంగా రాసారు
బాగుంది, ధన్యవాదాలు
Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
నాలా చెప్పాలంటే..
మీ 1స్ట్ కథ చదివినప్పుడు మీ వే ఆఫ్ రైటింగ్ కొత్తగా ఉంది.. స్టొరీ ఫాలో అవ్వడానికి ఎక్కువ టైం పడుతోందని ఆగిపోయా..
మీలా చెప్పాలంటే..
మీ మొదటి కథ మొదటి భాగం చదివినప్పుడు మీ వాక్య నిర్మాణ శైలి నాకు అంగ్లేయనువాదం గా లేదా భిన్నంగా అగుపించడం వలన మరియు మొదటి భాగం లో కథ నేపథ్యం అర్థం కాకపోవడం చేతను చదవలేదు..
కానీ ఇప్పుడు మీ రచనా శైలి నా వాక్య నిర్మాణాలను మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నాను..
ఏది ఏమైనా మాతృభాష దినోత్సవం నాడు అందమైన కథని నాకు అందించారు..
చివరగా..
జన రంజకము కానీ సాహిత్య ప్రక్రియలు భూమిన దాచిన లంకె బిందెలు వలె వ్యర్ధము కారాదు..
మాకోసం మీ రచనలకు కొంచెం మెరుగులు దిద్ది మేటి ఆభరణాలుగా అందిస్తారని ఆశిస్తూ..
నరేన్
Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
అనుకోకుండానే మనం రెండు విషయాల మీద చర్చించుకుంటున్నాం
మొదటిది వర్ణన.. అది రచయిత అభిరుచుల ఆధారంగా జరిగేది..
దీనిలో మన అభిరుచికి తగ్గట్టు రచయిత మనల్ని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగే శక్తి వర్ణనకి ఉంది..
రెండవది భావ వ్యక్తీకరణ.. అది కథా పాత్రల నడవడిక సందర్భాల పరంగా వచ్చేది..
దీనిలో పాత్రల స్వభావాన్ని ఆపాదించుకొని కథనాన్ని మాత్రమే చూస్తారు..
ముగింపు సంతృప్తిని పొందినప్పుడు మాత్రమే కథ ప్రాచుర్యాన్ని పొందగలదు..
పై రెండు విషయాలను ఇకపై వివిధ కథలలో పరిశీలించడానికి మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఉపయుక్తమే అనిపిస్తోంది..
కథా గమనానికి అడ్డుపడనంత వరకు అన్ని అభినందనీయమే..
విదేశీ కథల గురించి నాకు తెలియదు..కొన్ని అనువాదాలు చదివి ఉండవచ్చు కానీ ఇప్పుడు గుర్తు లేదు..
మీరన్నట్టు మన దేశంలో పుస్తక పఠనం తగ్గిపోవడానికి ముఖ్య కారణం మాతృభాషపై పట్టు తగ్గిపోవడం కావచ్చు..
రచయితలు తెలుగులో రాస్తే.. ఆంగ్ల మాధ్యమ పిల్లలు చదవడానికి ఆశక్తి చూపకపోవచ్చు.. అనుకుంటున్నా.. తెలీదు..
మీ రెండవ కథ వచ్చేలోపు.. మీ ఇతర రచనలు ఉంటే చెప్పండి.. అభిమాన సంఘం కాకుండా.. అదీ చదువుతున్నా..
స్మిత నీ కిడ్నాప్ చేసిన రెండవరోజు ఆమె ఆలోచనలు చదువుతుంటే భయమేస్తోంది.. అదే వాళ్ళ డిమాండ్స్ కి ఒప్పుకోవాల వద్దా అనే మానసిక సంఘర్షణ..
రచయిత - రచన అంటే ఏంటో చూపెట్టేస్తున్నారు.. మళ్ళీ స్థాయి మీ అంత అంటూ పెద్ద పెద్ద మాటలు..
కొన్ని సంభాషణలు వింటే మనుషులు కొత్తగా కనపడుతున్నారు.. థాంక్స్..
(This post was last modified: 24-02-2025, 10:14 PM by
nareN 2. Edited 1 time in total.)
Posts: 1,523
Threads: 12
Likes Received: 20,476 in 1,232 posts
Likes Given: 5,069
Joined: Dec 2024
Reputation:
2,017
నరేన్ గారు,
మీరు వాడిన మొదటి వాక్యంలోని చివరి పదం నాకు చాలా నచ్చింది. "చర్చించుకున్నాం"
ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ఒకరిమీద ఇంకొకరు పడిపోవడమే. ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తమ దగ్గర సరైన సమాధానం లేనప్పుడు బూతులతో విరుచుక పడుతున్నారు. ఎక్కడో నిరాశ, నిస్పృహల్ని వేరే ఇంకెవరిపైనో చూపిస్తారు.
నేను రాసినవే రెండు కథలండి. మొదటిది 'అభిమాన సంఘం' రెండవది 'అందమైన ఓ కథ'.
అసలు రాద్దామా వద్దా అని రెండు మూడు రోజులు ఆలోచించాను. దానికీ కారణాలు వున్నాయి. మొదటిది - అసలు జనాలకి నచ్చుతుందా లేదా అన్నది మొదటి ఆలోచన. భిన్నంగా రాస్తే ఎలా తీసుకుంటారు అన్న ఆలోచన దగ్గర రెండు రోజులు ఆగిపోయాను. చివరికి ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనిపించింది. రెండవది - ఒక అమ్మాయి రాస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అన్న భయం. దీనికి ముఖ్య కారణం ఇంతకు ముందు చెప్పినట్లు ఇక్కడ చర్చలు, గుడ్ క్రిటిసిజం ఉంటుందా అన్న ఆలోచన. చివరికి ఒక ప్రయత్నం చేసి చూద్దామని మూడవ రోజు నిర్ణయించుకున్నాను. ఒక్కసారి నిర్ణయించుకున్నాక ఎలాంటి కామెంట్స్ వచ్చినా పట్టించుకోకూడదని డిసైడ్ అయిపోయాను. నేను రాసేది నా ఆనందం కోసం, ఎదుటివాడి ఆనందం కోసం కాదు. ఎక్కువ వ్యూస్ రాకపోతే ఇక్కడితో ఆపేద్దామని అనుకున్నాను. అనుకున్న దానికన్నా ఎక్కువ మందే చదివారు. ప్రోత్సహ పరిచారు. అందరికి కృతఙ్ఞతలు.
మీ స్థాయి వ్యక్తులు అని ఎందుకు అన్నానంటే మీరు రచనలలో నా కన్నా సీనియర్. ఇప్పటికే కొన్ని కథలని రాశారు. నేను జస్ట్ మొదలు పెట్టాను. గౌరవం ఇవ్వాలి అన్నది నా సభ్యత. ఒకేఒక్క కథ గొప్పగా రాసిన వ్యక్తికీ అదే గౌరవం ఇస్తాను.
కథలు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలా మంది వున్నారు. మన సంగతి (అంటే పాఠకులు) వదిలేయండి. రాసిన వ్యక్తికి సంతృప్తి ఉంటుందా ? ఒక విత్తనాన్ని నాటి జాగ్రత్త్తగా నీళ్లు పోస్తూ, రక్షణ చేస్తున్న వ్యక్తి, అది తీరా ఇంకొకరి సహాయం లేకుండా బ్రతికే స్థితి వస్తున్న సమయంలో, వదిలివేసి, నిర్దాక్షిణ్యంగా వదిలేసి, ఎండిపోయేట్లు చేయడం, ఆ వ్యక్తికి తృప్తిని కలిగిస్తుందా ? ఏమో తెలియదు.
నా కథలపై మీ విమర్శల కోసం ఎదురు చూస్తుంటాను. మీతో కొన్ని అభిప్రాయాల్ని పంచుకోవడం సంతోషంగా వుంది.
అనామిక
Posts: 220
Threads: 0
Likes Received: 236 in 169 posts
Likes Given: 1,083
Joined: Aug 2024
Reputation:
3
When will you post the second story ?