Posts: 27
Threads: 1
Likes Received: 781 in 26 posts
Likes Given: 0
Joined: Dec 2025
Reputation:
16
ఈ కొత్త కధ ఒక ప్రయత్నం.. వాస్తవ సంఘటనలు నా ఊహలు కలగల్పిన కధ.. ఆదరించి ప్రోత్సహిస్తారు అని నమ్మకం తో..
మీ పొట్టమ్మ
Posts: 27
Threads: 1
Likes Received: 781 in 26 posts
Likes Given: 0
Joined: Dec 2025
Reputation:
16
నా పేరు నాగరాజు. అమ్మ నాన్న నేను ఐదో తరగతి ఉన్నప్పుడు ఆక్సిడెంట్ లో చనిపోయారు. నాకు ఒక అత్తా తను దుబాయ్ లో డాక్టర్ మా మామయ్య కూడా డాక్టర్. నాన్న గ్రూప్-1. ఆఫీసర్ అమ్మ టీచర్. అత్తా మామయ్య వచ్చి అన్ని పనులు చూసుకొని . వెళ్లే ముందు నాన్న కి అమ్మ కి వచ్చిన డబ్బులు అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి మా ఆస్తికి అత్తా గార్డియన్ గా ఉంచి ఆ ఆస్తి నుంచి వచ్చే డబ్బు ఎలా పెంచాలో మా అత్తా వాళ్ళ మామగారికి (ఆయన లా కాలేజీ ప్రిన్సిపాల్) అప్పగించి వెళ్లిపోయారు.
కొన్ని రోజులో వచ్చి నన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి అనాథాశ్రమం లో అప్పగించి వెళ్లిపోయారు. అక్కడే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ తరవాత అనాథాశ్రమం నుంచి పంపేశారు. ఒక ప్రైవేట్ కాలేజ్ లో హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వేవాడిని. నా పని నేను నిజాయితీ గా చేసేవాడిని. ఆ నిజాయితీ పిల్లకి నచేది కాదు. నన్ను నానావిధాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. స్ట్రిక్ట్ గా ఉన్నాను అని రెండు మూడు సార్లు ముసుగు వేశారు. నాకు రెండు జతలు, రెండు లుంగీలు, రెండు డ్రాయెర్స్ ఉన్నాయి. నన్ను సాధించడానికి నా బట్టలు చింపారు. నా పుస్తకాలూ చింపేశారు.నిద్రపోతుంటే నీళ్లు పోశారు.పిల్లకి భోజనాలు వేరే హాస్టల్ నుంచి వస్తాయి. పిల్లలు తిన్న తరవాత వార్డెన్ తినాలి అందుకు అందరు తినే వరకు నేను ఉండి లాస్ట్ లో నేను తినేవాడిని. నా భోజనం లో వాళ్ళు కలపగల్గినవన్నీ కలిపారు (ఉప్పు, ఇసక, పేడ, ఉచ్చ, నీళ్లు, మలం,ఉమ్ము, పురుగులు, పేపర్ ని నమిలి వూసేవాళ్ళు) ఇన్ని చేసిన నేను ఏరోజు వాళ్ళ గురుంచి ఒక్క సారి కూడా కంప్లైంట్ చెయ్యలేదు.
ఎంత బాధ ఉన్న నాకు పదవ తారికి వచ్చే జీతం, పిల్లలు కాలేజీ కి వెళ్లిన తరవాత చదువుకోవడానికి ఉండే టైం రెండు గుర్తుకు వచ్చేవి. చాల కస్టపడి చదివేవాడిని.వార్డెన్ గా ఉన్న రెండో సంవత్సరం లో నాకు బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది. ఫైలింగ్ క్లర్క్ గా పోస్టింగ్ తడ లో వచ్చింది.
తడ వెళ్లిన తరవాత అక్కడ పెంకుటిల్లు లో ఒక పోర్షన్ ఆర్డీకి తీసుకున్నాను. మా పక్కన పోర్షన్ లో బస్సు డ్రైవర్ గారి ఫ్యామిలీ ఉంటారు. ఇద్దరికీ అసలు జోడి కుదరలేదు డ్రైవర్ గారు ప్రకాష్ తెల్లగా సన్నం గా ఉన్నారు. డ్రైవర్ గారి భార్య విజయ నల్లగా లావుగా ఉంటుంది. వాళ్లకు ఒక కూతురు చెన్నై లో డిగ్రీ చదువుతుంది. బ్యాంకు పని మీద సూళ్లూరుపేట వెళ్ళినప్పుడు ప్రకాష్ గారి బస్సు ఎక్కేవాడిని. హాయ్ అనుకోవడం తప్ప పెద్దగా పరిచయం లేదు. ఆలా ఆరు నెలలు సాగాయి.
ఆశ్రమ లో ఉదయం లేపి వ్యాయామం చేయించేవారు. ఆ అలవాటు ప్రకారం ఉదయం వ్యాయామం స్నానం సూర్యనమస్కారం అలవాటు. ఇంటిలో చద్దన్నం తిని బ్యాంకు కి వెళ్ళేవాడిని.ఎదో నాకు వచ్చినట్లు అన్నం కూర చేసుకోవడం చాల మెట్టకు రెండింటిలో ఒకటి మాడిపోవడం మామూలే.
ఒక రోజు నేను బట్టలు ఉతుకుతున్నాను.
ప్రకాష్:- రోజు ఆలా వంట మాడిపోతే ఇంటికి దరిద్రం వస్తుంది. మీ అమ్మ ను పిలిచి వంట నేర్చుకో.
నేను నా కధ మొత్తం చెప్పను.భార్య భర్త ఇద్దరు విన్నారు.
ప్రకాష్:- రోజు అన్నం మా ఇంటిలో తిను.. నన్ను మీ సొంత మనిషిని అనుకో నీకు ఏమి కావాలి అన్న మమల్ని అడుగు మొహమాటం పడకు
నేను ఎంత వొద్దు అన్న ఆ రోజు నుంచి ఉదయం టిఫన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం నా రూమ్ ముంది పెట్టి ఉండేవి.
ఆలా రెండు నెలలలో నాకు ఆ కుటుంబం బాగా పరిచయం అయిపోయారు. ఒక రోజు విజయ వచ్చి ప్రకాష్ కి క్యారేజ్ ఇవ్వమని పంపింది. సూళ్లూరుపేట వెళ్లి ప్రకాష్ కి క్యారేజ్ ఇచ్చి బస్సు కోసం ఎదురు చూస్తునాను. అక్కడ బస్సు డ్రైవర్స్ వెటకారాలలో ప్రకాష, మంచి రసికుడు చాల తొడ సంబంధాలు ఉన్నాయి అని అర్ధం అవ్వింది. డిపో మేనేజర్ ని మేనేజ్ చేసి లాంగ్ ట్రిప్స్ కి వెళ్తాడు అని తిట్టుకున్నారు. ఆ రోజు నుంచి ప్రకాష్ ని గమనించడం మొదలు పెట్టాను.ప్రకాష్ నెలలో ఇరవై రోజులు లాంగ్ టిప్స్ కి వెళ్తున్నాడు. మిగిలిన పది రోజులు ఇక్కడ ఉంటాడు. రోజు ఇంటిలోనే మందు తాగుతాడు ఇద్దరు మంచి బలే ఉంటారు. ప్రకాష్ విజయ ని ముద్దుగా బుల్లి బొండం అని పిలుస్తాడు. ఇద్దరు ఒకరిని ఒకరు ఎప్పుడు ఏడిపించుకుంటారు.
వాళ్ళు ఎంత అనోనంగా ఉన్న విజయ లో ఎదో లోటు కనిపించేది. ఆ విష్యం ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే..దేవుడు ఆ అవకాశం వాళ్ళ పనిమనిషి రూపం లో చూపించాడు. పనిమనిషికి బ్యాంకు లో పని పని పడింది. ఆ బ్యాంకు పని సహాయం చెయ్యమని విజయ అడిగింది. నేను కావాలని పది రోజులు తిప్పి చివరికి బ్యాంకు మేనేజర్ ని అడిగి ఆ పని చేయించాను. ఆ పది రోజులో పని మనిషి మొత్తం విష్యం కక్కేసింది. మామ కూతురు.. ఆస్తి కోసం పెళ్లి.. విజయ కి ప్రకాష్ తిరుగుళ్ళు తెలుసు.. మొగుడిని మెప్పించడానికి రంగులో ఏమి చేయలేము అని లావు తగ్గాలి అని ప్రయత్నం..
నాకు విజయ తో ఉన్న చనువుతో..
నేను:- విజయ అత్తా/పిన్ని/ఆంటీ/వదిన/అక్క/చెల్లి వీటిలో మీ ఇష్టం వచ్చిన విధం గా పిలుస్తాను చెప్పండి. మీరు కొంచం లావు తగ్గితే చాల బాగుంటారు నేను మీకు సహాయం చేస్తాను. ఆలా చెయ్యాలి అంటే నావి రెండు షరతులు ఒకటి నేను చెప్పిన విధం గా తినాలి. రెండు శరీరం కొంచం కదపాలి. ఆరు నెలలో మీకు కొంచం మార్పు వస్తుంది.
విజయ:- వదిన అని పిలు.. నీవు చెప్పినట్లు చేస్తాను.
నేను:- వదిన ఎన్ని సార్లు తింటావు
విజయ:- ఆకలి వేసినప్పుడు మూడు సార్లు..
నేను:- ఈ రోజు నుంచి ఆరు సార్లు తిను.. నీ ఇష్టం వచ్చినంత తిను. కానీ నీవు తినే ఐదు నిముషాలు ముందు రెండు గ్లాస్ మంచి నీళ్లు తాగు.. తిన్న వెంటనే అరగంట కి నేను చెప్పిన వ్యయం ఐదు నిముషాలు చెయ్యి.
రోజు మాకు ఆశ్రమం లో చేయించే బంతి ఆట ఆడించాను. ఆశ్రమం లో అందరి మధ్య నమ్మకం ఉండడానికి పాస్సింగ్ గేమ్స్ ఆడిస్తారు అవ్వే ఆడించాను. చాల మట్టుకు కుర్చీలో కుర్చీని పైనుంచి కింద నుంచి పక్క నుంచి వెనకకు బంతి అందించే ఆటలు ఆడించేవాడిని. కొన్ని స్ట్రీట్చేస్ చేయించేవాడిని. విజయ వదిన పట్టుదలకు నాకు మతిపోయేది. ఆలా మూడు నెలలు చేయించాను. వదినతో కొన్ని కొన్ని మార్పులు వస్తున్నాయి ఇప్పుడు ఫ్రీ గా కదులు తుంది, ముందు ఏనుగులాగా కదిలితే ఇప్పుడు ఏనుగుపిల్లలాగా కదులుతుంది.
నేను:- వదిన ఇప్పుడు నుంచి మనం ఇంచెస్ లో మార్పు చూడాలి. ముందు నీ కొలతలు చూడాలి. తర్వాత మనం భోజనం లో మార్పులు తీసుకొని రావాలి. పని మనిషి వచ్చిన తరవాత కొలతలు తీసుకుందాం అని చెప్పి వచ్చాను.
పనిమనిషి వచ్చింది..వదిన nighty. లో ఉంది. ముందు బిసిప్స్,తొడలు,పొట్ట సైజు లు చేసాము.
నేను:- ఇప్పుడు chest,hip, సైజు చూడాలి ఎలా చూడాలి అంటే అని పనిమనిషికి నా మీద చేసి చూపించాను. తనకు కొలవడం రావడం లేదు. వదిన నేను కొలుస్తాను తను కొలవలేకపోతుంది అని పర్మిషన్ అడిగాను. వదిన సరే అనగానే నేను టేప్ తో వదిన సొల్లు కొలిచాను..సైజు 43" వచ్చింది.హిప్ కొలిచాను 48" వచ్చింది. డైట్ లో మాంసం పూర్తిగా మనిపించాను. పప్పు దినుసులు మనిపించాను నెయ్యి తప్ప పాల పదార్థం మనిపించాను. రోజు ఒక లోటా లో రెండు స్పూన్స్ పెరుగు వేసి మజ్జిగ చేయించి తాగమన్నాను. రోజు కాయగూరలు తప్ప ఇంక ఏమి తినిదికాదు.
ఒక రోజు మల్లి నన్ను ప్రకాష్ అన్నకు క్యారేజ్ ఇవ్వమని పంపింది. నేను వెళ్లి సరికి అన్న బస్సు లో సమానాలు సర్దుకుకుంటున్నాడు..కూడా ఒక లేడీ కండక్టర్ ఉంది.. నేను క్యారేజ్ ఇచ్చి వెళ్తున్నాను
లేడీ కండక్టర్:- కుర్రోడు ఎవ్వరు ఎప్పుడు చూడలేదు ?
ప్రకాష్ అన్న:- మా ఇంటి పక్కన ఉంటాడు..కుర్రోడు మంచోడు ఆశ్రమం లో పెరిగాడు చాల నెమ్మది ఈ రోజు వరకు వాడిలో ఒక్క తప్పు కూడా కనిపించలేదు. ఇది నా మాటే కాదు వాళ్ళ స్టాఫ్, మా పనిమనిషి మాటలు. ఎంత పని (ఆఫీస్,పర్సనల్ ) ఇచ్చిన కాదు అనకుండా చేస్తాడు అని మెచ్చుకున్నారు.
లేడీ కండక్టర్:- కుర్రోడిని పక్కన ఉంచుకొని నీవు లాంగ్ ట్రిప్ లు వేస్తున్నావు నీ పెళ్ళని గోకితే..
ప్రకాష్ అన్న:- ఆ బండదానిని గోకి వీడికి గోర్లు నెప్పి రావాలి తప్ప ఉపయోగం ఉండదు. తిండి తప్ప దేనిమీద ద్రుష్టి ఉండదు.అది నా తో దెంగించుకొని పది సంవత్సరాలు అవుతుంది.మూడ్ వచ్చి దాని దగ్గరకు వెళ్తే ఆ పొట్ట తొడలు చూసి లేసిన సుల్ల పడిపోతుంది. అందుకనే నీ లాంటి అప్సరసను తగులు కున్నాను..
లేడీ కండక్టర్:- అందుకేన చూడడానికి దద్ది లాగా ఉన్నాడు..
ఆ మాటలు విన్న నాకు చాల బాధ వేసింది. తన భార్యను ఆలా పక్కన వాళ్ళ ముందు చులకన చేయడం నచ్చలేదు. ఆ ఆలోచనలే నా మెదడులో ఉన్నాయి.
The following 72 users Like potamma's post:72 users Like potamma's post
• aarya, ABC24, Abhi Bhargav, Anamikudu, Arjun0410, Arjunkrishna, ash.enigma, Babu143, Babu_07, Chinna 9993, Commando19, G.ramakrishna, gora, gotlost69, Gurrala Rakesh, Iron man 0206, jackroy63, Jeevi14th, K.rahul, k3vv3, kaibeen, kingnani, kohli2458, kotasatya31, lucky81, lust69143, Manavaadu, Mohana69, MrKavvam, murali1978, Nani666, naree721, Nautyking, Nmrao1976, nomercy316sa, pandumsk, Pardhu7_secret, Paty@123, Playboy51, Praveen-, pula_rangadu1972, PushpaSnigdha, Rajarani1973, Raju1987, Ramakrishna 789, ramd420, ramkumar750521, Ranjith62, Ravikiran.cuckold, Rklanka, Sabjan11, Sachin@10, Sadusri, Saikarthik, Sanju12, sekharr043, srinivas2308, sriramakrishna, Sriresha sriresha, stories1968, sunilserene, Sunny73, surya.sfors, tallboy70016, The Prince, Uday, Uppi9848, utkrusta, venki.69, Venrao, Vizzus009, Y5Y5Y5Y5Y5
Posts: 1,824
Threads: 2
Likes Received: 1,166 in 886 posts
Likes Given: 2,818
Joined: May 2019
Reputation:
12
Chakkaga modalettaru..madhyalo aapakandi.
Storyline chala baagundi
(This post was last modified: 23-12-2025, 05:45 AM by
ash.enigma. Edited 1 time in total.)
Posts: 1,697
Threads: 1
Likes Received: 1,400 in 1,111 posts
Likes Given: 1,926
Joined: Sep 2021
Reputation:
15
Nice starting andi.. continue
Posts: 6,189
Threads: 0
Likes Received: 2,181 in 1,810 posts
Likes Given: 1,536
Joined: Jul 2021
Reputation:
35
Excellent starting,early updates are appreciated plz
Posts: 410
Threads: 0
Likes Received: 343 in 241 posts
Likes Given: 1,183
Joined: Aug 2025
Reputation:
1
Super excellent update bro
Posts: 1,204
Threads: 0
Likes Received: 618 in 474 posts
Likes Given: 1,687
Joined: May 2019
Reputation:
5
Nice story. Please continue
Posts: 373
Threads: 0
Likes Received: 218 in 159 posts
Likes Given: 1,391
Joined: Jan 2022
Reputation:
4
Hero ni hero la chupinchandi
Posts: 1,824
Threads: 2
Likes Received: 1,166 in 886 posts
Likes Given: 2,818
Joined: May 2019
Reputation:
12
appude ee pattudala meeda pattu poyinattundi!!
Posts: 6,189
Threads: 0
Likes Received: 2,181 in 1,810 posts
Likes Given: 1,536
Joined: Jul 2021
Reputation:
35
Potamma garu konchem update ivvara plz, ee Katha agipoyindani chepakandi plz
Posts: 27
Threads: 1
Likes Received: 781 in 26 posts
Likes Given: 0
Joined: Dec 2025
Reputation:
16
సారీ అంది కధ రాయడానికి టైం ఉంది కానీ రాసిన కధ చదివితే చాల అనవసర విషయాలు ఉన్నట్లు అనిపిస్తుంది..మల్లి మల్లి మార్పులు చేసి చేసి ప్రాణం తోకలోకి వచ్చింది...
Posts: 27
Threads: 1
Likes Received: 781 in 26 posts
Likes Given: 0
Joined: Dec 2025
Reputation:
16
నా మనసు పసిగట్టిన వదిన.
వదిన:- ఎక్కడ విన్న మాటలు అక్కడ వదిలేస్తే మనసు ప్రశాంతం గా ఉంటుంది..
నేను:- వదిన అన్న చేస్తున్న పనులకు నీవు ఎలా ఓర్చుకుంటున్నావు
వదిన:- మీ అన్న బయట ఎన్ని వేశాలు వేసిన నా తో ప్రేమగా ఉంటాడు అది నాకు చాలు. నేను లావు తగ్గాలి అనుకుంటుంది మీ అన్న కోసం కాదు నా కూతురు కోసం.. నేను లావుగా ఉన్నాను అని అది చదివే కాలేజీ కి రావొద్దు అంది.. కేవలం దానికోసం తగ్గుతున్నాను.
నేను:- లేదు వదిన ఒక సంవత్సరం లో నీ లో చాల మార్పు చూస్తారు.. నేను నీకు సహాయం చేస్తాను..
వదిన:- అసలు నీకు ఈ విషయాలు ఎలా తెలుసు
నేను:- వదిన మాకు ఆశ్రమం లో హాస్పిటల్ కూడా ఉంది. మేము హాస్పిటల్ లో డాక్టర్ గారికి హెల్పర్స్ గా పనిచేస్తాము నేను ఫీజియోథెరపిస్ట్ దగ్గర ఏడు సంవత్సరాలు ఉన్నాను ఆ డాక్టర్ గారు మిలిటరీ లో పని చేసి వచ్చారు. ఆ డాక్టర్ గారు ఫీజియోథెరపిస్ట్ తో పాటు ఫిట్నెస్ చేయించేవారు..ఆలా నాకు తెలుసు...అవకాశం దొరికితే నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను.
ఆలా రెండు నెలల తరవాత మా ఆశ్రమం లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే అందర్నీ పిలిచారు. నేను ప్రకాష్ అన్నాను, వదినను అక్కడికి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఆశ్రమం చూసారు. నేను వదినను ఫీజియోథెరపిస్ట్ కి చూపించాను.. అక్కడ నేను చేసినట్లు కొలతలు, డైట్ చెప్పారు. వదినకు నా మీద నమ్మకం వచ్చింది. వెళ్తూ అన్న వదిన నా రెండు సంవత్సరాల జీతం విరాళం ఇచ్చారు.
ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి వదిన ఎక్సర్సిస్ డైట్ అదర గొట్టింది ఉంకో రెండు నెలలో ఇంచ్ లాస్ కనిపించింది. అదే విష్యం చాల సంతోషం గా అన్నకు చెప్పింది. అన్న వేళాకోళం చేసాడు..అది వదిన ఆహం మీద దెబ్బ కొట్టింది. మనసులో ఆ బాధ పెట్టుకొని భోజనం చేయకుండా పిచ్చిగా ఎక్సర్సిస్ చేసేసింది నీరసం వచ్చి పడిపోయింది(అదే సమయానికి అన్న వాళ్ళ అమ్మాయి కి తోడుగా ఢిల్లీ వెళ్ళాడు) పనిమనిషి కంగారు పడి బ్యాంకు కి వచ్చి నాకు చెప్పింది. నేను పర్మిషన్ తీసుకొని వచ్చి డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్ళాము.రెండు డ్రిప్ లు పెట్టి ఇంటికి పంపారు.
నేను:- మీకు ఈ శరీరం చాల సంవత్సరాలు తినడం వల్ల వచ్చింది.. అలానే చాల సంవత్సరాలు కష్టపడితే తప్ప తగ్గదు అది ద్రుష్టి లో పెట్టుకోండి.. మీకు బాధ వస్తే దానిని ప్రేరణ గా తీసుకొని మీ గమ్యం చేరుకోండి. ఆలోచించి చుడండి అని బ్యాంకు కి వెళ్ళాను.
బ్యాంకు నుంచి ఇంటికి వచ్చిన తరవాత
వదిన:- ఇన్ని రోజులు ఎవ్వరు నన్ను చూసి నవ్వినా నేను బాధ పడలేదు కానీ మీ అన్నయ్య మొన్న అన్న మాట నన్ను చంపేసింది..
నేను:- నేను వూహించగెలను..
వదిన:- నేను లెక్కలేకుండా పోయాను.. మా నాన్న తో మాటలాడి నా విశ్వా రూపం చూపిస్తాను.
నేను:- ఆలా జరగాలి అంటే మీ మీద మీకు నమ్మకం రావాలి దాని కోసం మీరు ఓపికతో అన్ని సహించి బరువు తగ్గాలి. ఈ ఆరు నెలలో చాల మంచి ఫలితం వచ్చింది.ఉంకో ఆరు నెలలు కష్టపడి తొడలు, పిర్రలు, పొత్తి కడుపు తగ్గించాలి. వదిన రెపుడు నుంచి వాటి మీద ద్రుష్టి పెట్టాలి.
వదిన రెడీ అవ్వి ఐదు గంటలకు నా తలుపు కొట్టింది. నేను వెళ్లి ఫ్రెష్ అవ్వి వచ్చాను.
నేను:- వదిన మనం ముందు కొలతలు తీసుకోవాలి పొత్తి కడుపు, పిర్రలు కలిపి, విడిగా, తొడలు (మూడు కొలతలు) కాలి పిక్క. నేను కొలతలు చెపుతాను మీరు రాయండి అని పేపర్ ఇచ్చాను
వదిన నైటీ లో ఉంది. నైటీ మోకాలి వరకు లేపి పిక్క కొలత ఇచ్చాను. తరవాత తొడలు కొలతలు తీసుకోవడానికి రెండు కాళ్ళు విడదీయమన్నాను. ముందు మోకాళ్ళ పైన కొలత తీసాను. తరవాత తొడల మధ్య కొలత చూసాను. వదిన ఇప్పుడు గజ్జలు దగ్గర కొలత తీస్తాను అని టేప్ తో కొలుస్తున్నాను కానీ నా వేళ్లు వదిన పువ్వు కి తగులు తున్నాయి. వదిన లో చలనం లేదు రెండు తొడలు కొలతలు అయిపోయాయి. ఇప్పుడు పిర్రల కొలతలు తీసాను. తరవాత ఒక పిర్ర కొలత అని వదిన పిర్రను విడదీసి అక్కడ టేప్ పెట్టి ముందు పువ్వు దగ్గర వరకు కొలత తీసాను.చేతికి తడి తగిలింది. తప్పు చేశాను అన్న ఫీలింగ్ వచ్చి అక్కడ నుంచి బాత్రూం కి వెళ్లి తలుపేసుకున్నాను. తప్పు చేశాను వదిన అని ఏడుస్తునాను....
రెండు రోజుల తరవాత ప్రకాష్ అన్న వచ్చాడు.వదిన విష్యం లో నేను చేసిన సహాయానికి కృతజ్ఞత్య చెప్పాడు.వదిన విష్యం తెలిసి వాళ్ళ నాన్నగారు వచ్చారు. వదిన వాళ్ళ నాన్నగారు పూర్తిగా తమిళ్ మనిషిలాగ ఉన్నారు తెలుపు, లావు ఒంటినిండా బంగారం దిగేసుకున్నారు. ప్రకాష్ అన్నను దులిపేసారు. విజయ వదిన ఎదో చెపితే అప్పుడు వదిలేసారు. అన్న జాబ్ కి వెళ్ళిపోయాడు. వదిన వాళ్ళ నాన్నగారితో ఎదో మాట్లాడుతుంది అరవం, తెలుగు కలిపి మాట్లాడుతుంది. చివరికి ఇద్దరు ఎదో మాట్లాడుకొని వెళ్తూ చాల థాంక్స్ అప్ప..నా పొన్ను కి సహాయం సెసావు.. అని వెళ్లిపోయారు.
విజయ వాళ్ళ నాన్నగారు వెళ్లిన వెంటనే ప్రకాష్ అన్న వచ్చి వదినను ఇష్టం వచ్చినట్లు తిట్టి చెయ్యి చేసుకున్నాడు. తిరుపతి ట్రైనింగ్ కి వెళ్తున్నాను వారం తరవాత వస్తాను అప్పుడు నీ సంగతి చూస్తాను అని వెళ్ళిపోయాడు. మాకు బ్యాంకు లో ఆడిట్ వల్ల ఆ వారం నేను కూడా బిజీ గా ఉన్నాను.
వారం తరవాత ప్రకాష్ గారు వచ్చారు పులిహోర, దద్దోజనం,గారెలు,లడ్డు ప్రసాదం అన్ని బుట్టలో తీసుకొని వచ్చారు. మధ్యాహ్నం అది తిని పడుకున్నాను. నిద్ర లో అరుపులు వినిపిస్తే మెలుకువ వచ్చి బయటకు వెళ్ళాను. విజయ వాళ్ళ నాన్నగారు ప్రకాష్ అన్న ను కొడుతున్నారు. వాళ్ళ ఇంటిలో చుస్తే డజన్ మంది ఉన్నారు. ప్రకాష్ గారి కూతురు కూడా ఉంది..ప్రకాష్ గారి పోలిక తో అందం గా ఉంది.
చివరిగా విజయ వాళ్ళ నాన్నగారు ఆస్తి మొత్తం విజయ పేరుమీదకు మార్చేశారు. ఉంకోసారి విజయ ఏడిస్తే చంపేస్తాను అని సింపుల్ గా వార్నింగ్ ఇచ్చి రాత్రికి అందరు వెళ్లిపోయారు.
రాత్రి నేను కూడా వాళ్ళ ఇంటికి భోజనం చేశాను.. భోజనాలు అవ్విన వెంటనే
విజయ:- ఈ రోజు నుంచి నీకు రూపాయి కూడా రాదు నీకూతురు సంగతి నీవే చూసుకో. మొదటి తారికి ఇంటికి కావాల్సిన డబ్బులు ఇవ్వాలి.. నీవు ఇంటికి రాకపోయినా పరవాలేదు.. ఆలోచించుకో అని వెళ్లిపడుకుంది.
ఉదయం ప్రకాష్ వాళ్ళ అమ్మయిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు . ఆ సంఘటన విజయ వదిన లో పెద్ద మార్పు కనిపించలేదు . ఆలా ఒక నెల జరిగిపోయింది.
ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తుంటే
వదిన:- నేను తప్పు చేసాను అనిపిస్తుందా..
నేను:- ఏమో వదిన నాకు అదే అర్ధం కావడం లేదు మీ ఇద్దరిలో పెద్ద ఏమార్పూ లేదు అన్న సంతోషం గా ఉన్నాడు నీలో కూడా పెద్ద మార్పు కనబడలేదు.
వదిన:- నా జీవితం మీ అన్నయ్య తో..ఉన్న ఒకటే లేకున్నా ఒకటే.
నేను:- నీతో పెద్దగా మాటలాడలేదు కానీ అన్నతో మాట్లాడుతున్నాను నీ గురుంచి అడుగుతుంటాడు కావలసినవన్నీ తీసుకొని ఇవ్వము చెప్పాడు.
వదిన:- రాజు ఆకలి వేస్తె అమ్మ అని ఒక రకం గా పిలుస్తారు. కడుపు నిండిన తరవాత అమ్మ అని ఒక రకం గా పిలుస్తారు. మీ అన్నయ్య డబ్బు ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆ పిలుపులో దొంగ ప్రేమ కనిపిస్తుంది. ఇప్పుడు వరకు నేను లావు తగ్గిపోవడానికి ప్రయతించలేదు. కానీ నేను ప్రయత్నం మొదలు పెట్టిన దగ్గర నుంచి వెటకారం, నిర్లక్ష్యం కనిపించింది. పోనిలే అని సరిపెట్టుకున్నాను. నాకు నీరసం వచ్చింది అని తెలిసికూడా మీ అన్న, నా కూతురు నన్ను చూడడానికి రాలేదు. భర్త గా ఫెయిల్ అయ్యాడు. తండ్రిగా కూతుర్ని కరెక్ట్ చెయ్యలేదు, నా కూతురు కూతురుగా ఫెయిల్ అవ్వింది.
ఇద్దరికీ నా డబ్బులు కావాలి కానీ నేను అక్కరలేదు, ఇప్పుడు నేను వద్దు అనుకుంటున్నాను.
నేను:- వదిన తల్లికి కోపం వస్తే పిల్లలు ఎలా తట్టుకుంటారు.
వదిన:- నేను తల్లిని, భార్య కన్నా ముందు ఒక మనిషిని..తల్లి గా మనిషి విలువ నేను నేర్పకపోతే ఎవ్వరు నేర్పుతారు..
నేను:- ఏమో వదిన ప్రతి మనిషి తెలుసో తెలియకో తప్పు చేస్తాడు. భూదేవిలాగా ఓర్పుతో క్షమించాలి.
వదిన:- ఓర్పు నశిస్తే ప్రళయం వస్తుంది.. ఇప్పుడు నాది అదే పరిస్థితి..
నేను:- పెద్ద తప్పు చేసిన నన్నే పెద్ద మనసు చేసుకొని క్షమించావు అదే మనసుతో వాళ్ళను క్షమించు.
వదిన:- మనిషి లో పశ్చాత్తాపం కనిపిస్తే క్షమాపణ అనేది దాని అంతట అదే వస్తుంది.
నేను:- వదిన నేను నిన్ను క్షమించమని అడగలేదు..
వదిన:- నీవు బాత్రూం లో వదిన తప్పు చేశాను అని ఏడ్చినప్పుడే నేను నిన్ను క్షమించేసాను .. ఆ రోజు తప్పు ఇద్దరిది.. నేను నిన్ను ఆపాలి కానీ ఎందుకో ఆపలేదు..
నేను:- వదిన ఆ రోజు నుంచి నేను మీ మొకం చూడలేకపోయాను కానీ మీరు తగ్గాలి అంటే మనం కొలతలు చూడాలి మీరు నేను చెప్పిన ఎక్సర్సిస్స్ చెయ్యాలి. మీ ఇష్టం వచ్చిన పార్ట్ చెప్పండి మనం ఎక్సర్సిస్ స్టార్ట్ చేద్దాం..
వదిన:- ఇంకా నేను ఎవరికోసం తగ్గాలి ..
నేను:- మీకోసం మీరు మారాలి..
వదిన:- ఐతే పిక్కలు మీద ద్రుష్టి పెట్టు..
నేను:- వదిన చేయి చూపించు.. ఇప్పుడు ఒక వేలు కదపండి..వేలు కదిపితే ఆ కదలిక ఎక్కనుంచి వస్తుంది..చెయ్యి అంత వస్తుంది అలానే మనం పిక్కల గురుంచి ఆలోచిస్తే తొడల నుంచి చూడాలి..ఆలోచించి చుడండి.. నేను కూడా మొదట కాళ్ళ మీద ద్రుష్టి పెట్టాలి అనుకున్నాను. మీ బరువు అంత కాళ్లే మోస్తాయి. అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటె మీకు ముందు ముందు ఇబ్బంది ఉండదు.
మనం కొలతలు తీసుకోవాలి అంటే మొన్నటిలాగే చూడాలి..మీరు అన్ని ఆలోచించి చెప్పండి..కొలతలు అని ఎందుకు చెపుతున్నాను అంటే మన ఎంత ప్రెషర్ ఇచ్చి చేస్తే ఎక్కడ వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుందో తెలుసుకోవడానికే.. మీరు ఒక పని చెయ్యండి మీ నాన్నగారిని తీసుకొని మా ఆశ్రయం కి వెళ్లి డాక్టర్ గారిని కలవండి ఆ డాక్టర్ గారికి తెలిసిన డాక్టర్స్ చెన్నై లో ఉంటె వాళ్లకు చూపించొచ్చు.
ఆ వారం లో వదిన వాళ్ళ నాన్నగారిని తీసుకొని వెళ్లి వచ్చింది. నాకు ఒక బుక్ ఇచ్చింది దానిలో లాస్ట్ టైం మెస్సుర్మెంట్స్ ఈ సారి మెస్సుర్మెంట్ రాసి ఉన్నాయి. ఒక ఎక్సర్సిస్ పేపర్ ఉంది. పక్క రోజు నుంచి ఎక్సర్సిస్ మొదలు పెట్టాలి అని చెప్పింది.
The following 32 users Like potamma's post:32 users Like potamma's post
• Abhi Bhargav, Anand, Arjun0410, ash.enigma, Babu_07, G.ramakrishna, gotlost69, Gova@123, Gurrala Rakesh, jackroy63, Jeevi14th, K.rahul, k3vv3, lucky81, Manavaadu, Naga raj, Nmrao1976, pandumsk, Pardhu7_secret, Paty@123, puku pichi, Raju1987, ramd420, Ranjith62, Saikarthik, Sanju12, sekharr043, stories1968, sunilserene, Uppi9848, venki.69, Y5Y5Y5Y5Y5