25-07-2026, 09:00 PM
మధుబాబు గారి నూతన ధారావాహికం సోమవారం నుండి మీ కోసం
పేరు సోమవారం
పేరు సోమవారం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
(27-07-2026, 09:01 AM)Mahesh12345 Wrote:సూపర్ మళ్ళీ షాడో సిరీస్ మొదలుపెట్టారు. షాడో గురించి ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది
ఇదివరకు నేను చదివిన అన్ని షాడో కథలు కూడా పూర్తి స్థాయిలో ప్రచురించబడి మొత్తం ఏకబిగిన ఒకేసారి చదివే వాడిని కానీ ఇప్పుడు బాగం భాగాలు గా చదవాలి
ఇది కూడా ఒక రకం గా ఇంకో మజా వస్తుంది
చాలా చాలా థాంక్స్ అండి మీకు
తర్వాత బాగం కోసం వెయిటింగ్
.
(03-08-2026, 05:26 PM)k3vv3 Wrote: పాఠక మితృల ప్రతిస్పందన ప్రోత్సాహకరంగా లేదు.
అందుకే అప్డేట్ ఇవ్వలేదు, ఈ రోజు
(04-08-2026, 04:46 PM)k3vv3 Wrote: ఈ విభాగంలోవచ్చే పాఠకులు కేవలం బహు కొద్ది మంది, వారి ఆసక్తిని బట్టి
మొదటి పోస్టు దాదాపు 150 మిత్రులు చదివారు లేదా చూశారు. వారిలో కేవలం 7 గురు మాత్రమే ప్రతిస్పందించారు.
నాకు ఆసక్తి ఉన్న కథలు ఎవరూ స్పందించకపోయినా, వాటిని నేను కొనసాగిస్తూనే ఉంటాను.
ఈ థ్రెడ్ కేవలం ఆసక్తి ఉన్నవారి కోసమే మొదలుపెట్టాను. వారు కూడా దాదాపు శూన్య ప్రతిస్పందన చూపుతున్నారు.
ఇక్కడ పాఠకులే దాదాపు శూన్యం, వచ్చిన వారి ప్రతిస్పందన అలాగే ఉంటే ఏమీ చేయలేము. పోస్టు చేయడం ఆపడం ఒకటే మార్గం అనిపించింది.
నేను ఆపుతానన్న సందేశం 50మంది చూశారు....కేవలం ఒక్కరే స్పందించారు!!!
కనీసం 5/8 పాఠకులు అడిగితే మళ్ళీ పోస్టు చేస్తాను....
నేను మధుబాబు గారి రచనలు 40ఏళ్ళకు పైగానే చదువుతున్నాను, మీలో కొంత మంది కూడా చదువుతుండవచ్చు.
స్పందనకు ఎవరూ ఏమీ ఖర్చు చేయనవసరం లేదు కదా!
మన తెలుగువాళ్ళు వట్టి వెధవాయిలొయ్ అన్న మాటకు ప్రత్యక్ష తార్కాణం ఇది.
ఎవరినీ నిందించడం లేదు.....నా కంఠశోష అంతే![]()
(05-08-2026, 12:52 PM)k3vv3 Wrote: రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు స్పందిస్తే......
(04-08-2026, 09:38 PM)k3vv3 Wrote: నేను అన్నది ఆపుతానన్న పోస్టుపై స్పందన గురించి
అప్డేట్ పోస్టు గురించి కాదు, మీరు అప్డేటుకి ఇచ్చిన రేటింగ్, లైకులు చూశాను మిత్రమా!
(05-08-2026, 08:45 PM)tshekhar69 Wrote: మీరు వేరేలా అనుకోకపోతే నాదొక చిన్న సలహా.
మధుబాబు గారి వసంతోత్సవం అయిపోగానే, వెంటనే షాడో నవల మొదలుపెడతారని బహుశా పాఠకులు ఎవరూ ఊహించి వుండరు. అందుకే బహుశా ఈ థ్రెడ్ కి తక్కువ వ్యూస్ వస్తున్నాయని అనిపిస్తోంది. వ్యూస్ ని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను.
మీరు "వసంతోత్సవం" థ్రెడ్ లో ఆఖరి పేజీలో ఇలా కొత్త నవల మొదలైందని, ఈ థ్రెడ్ లింక్ ని మీరు అక్కడ ఇస్తే బహుశా ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ ఆలోచన నచ్చితే ప్రయత్నించి చూడండి.
(05-08-2026, 12:52 PM)k3vv3 Wrote: రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు స్పందిస్తే......