Thread Rating:
  • 6 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy ఒక్క ఊహా లోకం
#1

నేను కూడా చాలా సార్లు స్టోరీ రాయాలి అనుకుంటున్న నేను నా కళ్ళ ముందు చూసి నా ఊహలు యాడ్ చేసి రాయాలి అనుకుంటా చూద్దాం
[+] 2 users Like Nani666's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

go ahead.
Like Reply
#3

చిన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇది ఒక ఉహా అంటే ఏదైనా తప్పు ఉంటే మన్నించండి

పేరు మహేష్ అందరూ నాని అంటారు age 32 మ్యారీడ్ అయింది మహేష్ కి షాప్ ఉంది మహేష్ కి చాలా కోరికలు ఉంటాయి బట్ ఎవరికి చెప్పరు. ఇది తను మనసు లో ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు అదే e స్టోరీ
[+] 2 users Like Nani666's post
Like Reply
#4

ఊరు విజయవాడ లో చిన్న జనరల్ స్టార్ అండ్ xerox కూడా ఉంది మహేష్ కి. బిజినెస్ బాగానే ఉంటుంది. ఎక్కువ గా మహేష్ ఉంటాడు షాప్ లో. వాళ్ళ వైఫ్ రేర్ గా వస్తాది. షాప్ లో వచ్చే వాళ్ళ తో ఎలా కనెక్ట్ అయిదో ముందు ముందు చూద్దాం
[+] 2 users Like Nani666's post
Like Reply
#5

Plz continue
Like Reply
#6

Plz continue
Like Reply
#7

Sorry andi ela start cheyali ardam avatam ledu anduke rayalekapotuna emi anukovadu
Like Reply
#8

(30-10-2026, 06:59 PM)Nani666 Wrote:  Sorry andi ela start cheyali ardam avatam ledu anduke rayalekapotuna emi anukovadu

మిత్రమా నాని

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!

పద్యం భావం:

• పాడగా పాడగా రాగం పండుతుంది, మధురంగా మారుతుంది.
• తినగా తినగా చేదుగా ఉండే వేపాకు కూడా అలవాటై తియ్యగా అనిపిస్తుంది (లేదా అనుభవం ద్వారా మంచో చెడో తెలుస్తుంది).
• సతత సాధన (పట్టుదలగా చేసే ప్రయత్నం) ఉంటే ఈ లోకంలో ఎలాంటి పనైనా సులభంగా నెరవేరుతుంది.

అందు వలన మెల్లిగా మీకు మనసులో అనిపించింది వ్రాసుకుంటూ వెళ్ళు మిత్రమా

అదే అలవాటు అవుతుంది , మంచి కథకునిగా మారే అవకాశం వస్తుంది.

ఎవరూ పుట్టుకతోనే కవులు రచయితలు కారు.

అనుభవంతోనే వస్తుంది.

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#9

నేను మొదట్లో రాసిన చెత్తతో బేరీజు వేస్తే, మీరు చాలా బెటర్. మీ మనసులోని భావాలని పేపర్ మీద పెట్టెయ్యండి. కథ ఆటోమేటిక్ గా అదే మొదలైపోతుంది. జనాలకి నచ్చుతుందా లేదా అని ఆలోచించొద్దు. మీరు రాసింది మీకు నచ్చాలి. మొదలుపెట్టకుండానే ఓడిపోతున్నానని అనుకోవద్దు (ఇది నేను మీకిచ్చే ఉచిత సలహా అనుకోండి)
[+] 2 users Like anaamika's post
Like Reply
#10

Tontaralo new update estanu
[+] 3 users Like Nani666's post
Like Reply
#11

ఇది నా మనసులో ఉన్న ఆలోచలు నుంచి వచ్చింది సో ఎవరైనా బాధ పడితే సారీ..

నా పేరు మహేష్ అందరూ నాని అంటారు. నాకు చిన్న కిరణ షాప్ ఉంది కొత్త గా పెట్టుకున ఈ మధ్య నే. షాప్ కి చాలా మంది వస్తూ ఉంటారు. లేడీస్, బాయ్స్, స్టూడెంట్స్ అలా అందరూ వస్తారు. నాకు కొంచెం sex ఆలోచనలు బాగా వస్తాయి. షాప్ మార్నింగ్ 7 నుంచి నైట్ 11 దగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఫస్ట్ కదా సో స్లో గా రన్ అవుతుంది షాప్ కొత్త వాళ్ళు వచ్చి అడుగుతుంటారు కొత్త గా వచ్చారా? అన్ని ఉంటాయి అని...
అలా అన్ని ఉంటాయి అని చెప్పి ఇంకా ఏమైనా కావాలి అంటే చెపితే తెపిస్తాం అని ఫోన్ నెంబర్ ఉంది కావాలి అంటే కాల్ చేయండి అని అందరికీ చెప్తున్నాను.
ఒక రోజు మార్నింగ్ ఒక ఆంటీ వచ్చింది మిల్క్ పాకెట్ ఉందా అండి అని హ ఉంది అని చెప్పి ఇచ్చి ఇంకా ఏమైనా కావాలా అండి అంటే లేదు మీరు కొత్తగా వచ్చారా అని చాలా సేపు ఉండి వెళ్ళింది సో రోజు అలా మార్నింగ్ ఈవెనింగ్ వస్తూ ఉండేది.
ఆంటీ చూడటానికి చాలా బాగుంటుంది ఏజ్ 35 లోపు ఉండచ్చు అప్పుడు వచ్చిన నైటీ లో నే వచ్చేది.
ఒక రోజు నైట్ షాప్ క్లోజ్ చేసే టైమ్ కి వచ్చింది ఆంటీ 10.30 కి ఏమైంది అంటీ ఈ టైమ్ లో వచ్చారు అని అడిగితే అర్జెంట్ గా మిల్క్ కావాలి అని వచ్చాను అని చూపి తీసుకొని రేపు వస్తాను అని వెళిపోయింది నేను సరే అని షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్లిపోయాను.
నెక్స్ డే మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చింది అంకుల్ మీకు నైట్ మినీ ఇవ్వాలి అంత కదా అని నేను మీరు ఎవరు అని అడిగితే తను నైట్ మా అమ్మ వచ్చింది మిల్క్ ప్యాకెట్ కోసం అని చెపితే ఓహో మీరు వాళ్ళ కూతుర అని అడిగి మాని తీసుకునా. తను థ్యాంక్ అని చూపి వెళ్ళిపోయింది. అమ్మాయి మాత్రం సూపర్ గా ఉంది అనుకోని ఇంకా షాప్ లో వచ్చే కస్టమర్ తో మాట్లాడుతున.


జస్ట్ ఇది ఒక చిన్న అప్డేట్ ఎలా ఉంది మీ ఒపీనియన్ చెప్పగలరు
[+] 9 users Like Nani666's post
Like Reply
#12

Bagundhi bro kani konchm detailed ga rayandiki try chyndi Tqq...
[+] 1 user Likes Rishithejabsj's post
Like Reply
#13

Great continue
Like Reply
#14

concept bagundi
Like Reply
#15

Good starting, very small discription, kindly continue plz, The good effort will be always successful, go on sir
Like Reply
#16

కథని చాలా బాగా మొదలుపెట్టారు. మీరేం అనుకోనంటే ఒక చిన్న సూచన ఇస్తాను. భాషలో తప్పులు (గ్రమాటికల్) లేకుండా చూసుకోండి.
Like Reply




Users browsing this thread: