Thread Rating:
  • 10 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మన తెలుగు , సాహిత్యం , చరిత్ర
#1

మన తెలుగు , సాహిత్యం , చరిత్ర
[+] 3 users Like తెలుగోడు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

సోదర సోదరీమణులకు మరియు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు.
[+] 3 users Like తెలుగోడు's post
Like Reply
#3

మీకు మీ కుటుంబ సభ్యులకు, ఈ ఫోరమ్ నిర్వాహకులకు, పాఠకులకు విజయ దశమి శుభాకాంక్షలు
[+] 2 users Like ramd420's post
Like Reply
#4

కుదిరితే ఆరామడ చెదిరితే పన్నెండామడ

అంటే ఏమిటి?
[+] 4 users Like తెలుగోడు's post
Like Reply
#5

Plz, continue even it a history or culture also, we can read if it is interesting plz
Like Reply
#6

(20-10-2026, 08:22 PM)తెలుగోడు Wrote:  కుదిరితే ఆరామడ చెదిరితే పన్నెండామడ

అంటే ఏమిటి?

భావం:
కుదిరితే/నచ్చితే పక్కనే, నచ్చకపోతే చాలా దూరం

ఇది బహుశ బందుత్వాల గురించి అయి ఉంటుంది!

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#7

namaskaram sair
nijam ga chala goppa alochana sir
please continue mana telugu bashani marachipokunda inka meelaanti vaallu unnaru kabatte enno vishayalu telusukune avakasam undi
telugu vyakaranak enta gopppagaa untundi, telugu padyalu enta ruchi ga untaaye, goppa saahityam unna telugu paatalu inka ela cheppukuntuu poote enni enni unnayoo
desa bahalandu telugu goppa, maatelugu talli kee malle pudanda
Like Reply
#8

చాలా మంచి ఆలోచన.. పర్యాయ పదాలు, సామెతలు అసలు వినపడటం లేదు ఈ మథ్య.. వీటితో పాటుగా సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెలియచేస్తూ వుండండి
Like Reply
#9

ఈ సామెత వెనుక ఉన్న పూర్తి భావం ఇది:

• కుదిరితే ఆరామడ: ఏదైనా ఒక విషయం లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కుదిరితే (అనుకూలిస్తే), వారు చాలా దగ్గరవుతారు. అంటే దూరం కేవలం 'ఆరామడ' (సగం ఆమడ) అన్నంత తక్కువగా, ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది.

• చెదిరితే పన్నెండామడ: అదే బంధం లేదా కార్యం చెడిపోతే (వికటిస్తే), వారి మధ్య దూరం లేదా మనస్పర్థలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంతగా అంటే, అసలు అందుకోలేనంత 'పన్నెండు ఆమడల' దూరానికి వెళ్ళిపోతారు.

ఇక్కడ ఆమడ అనేది పూర్వకాలంలో దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలత (ఒక ఆమడ అంటే సుమారు 8 నుండి 10 కిలోమీటర్లు
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#10

"కామినీ కాయ కాంతారే కుచ పర్వత దుర్గమే |
మా సంచర మన: పాంథ! తత్రాస్తే స్మర తస్కర: ||"


భావం:

ఓ మనసనే బాటసారీ! స్త్రీ శరీరం అనే అడవిలో, ఆమె వక్షస్థలం అనే పర్వతాలు దుర్గమమైన కోటల్లా ఉంటాయి.
ఆ అడవిలో నువ్వు సంచరించవద్దు. ఎందుకంటే, అక్కడ 'స్మరుడు' (మన్మథుడు) అనే దొంగ కాపుకాచి ఉంటాడు, నిన్ను దోచుకుంటాడు జాగ్రత్త!

అర్థం:

ఇక్కడ స్త్రీ శరీరాన్ని ఒక కఠినమైన అటవీ ప్రాంతంతో, స్త్రీ కుచాలను పర్వతాలతో పోల్చి...
మనసును ఆ అడవిలో తిరిగే బాటసారితో, మన్మథుడిని దొంగతో పోల్చడం జరిగింది.
[+] 5 users Like తెలుగోడు's post
Like Reply
#11

అయ్యా మీ వ్యాకరణం భావం చదువుతున్న నా చిన్నతనం మా తెలుగు మాస్టారు తెలుగు వ్యాకరణం గుర్తుకు వస్తున్నాయి నేను సాహిత్యం పిచోణ్ని మన తెలుగు లో ఎన్నో మంచి సాహిత్యం విలువలు ఉన్న పాటలు ఉన్నాయి నేను ఎక్కువగా ఆ పాత మధురాలు వింటా
హిందీ సహితయం కూడా నాకు చాల చాల ఇష్టం
మా తెలుగు మాస్టారు నేను 10 వ తరగతి చదివే సమయం లో ఒక పదాన్ని విడదీసి సంధి సూత్రం చెప్పామన్నారు ఛందస్సు చాల చాల హాయిగా ఉండేది

పూబోడి
మొత్తం క్లాస్ అంతా చెప్పలేక పోయాం
[+] 1 user Likes CHITTI1952's post
Like Reply
#12

నారీస్తనభర నాభీదేశం, దృష్ట్వా మాగా మోహావేశమ్ |
ఏతన్మాంస వసాది వికారం, మనసి విచింతయ వారం వారమ్ ||
[+] 3 users Like Nautyking's post
Like Reply
#13

శ్లోక భావం:

స్త్రీల అందమైన చనుమొనలు (స్తనములు) మరియు నాభి దేశాన్ని చూసి మోహంలో పడిపోకుమా!
(ఓ మనసా!) ఇది కేవలం మాంసము, కొవ్వు (వసా) మొదలైన పదార్థాల వికారమే (మార్పు మాత్రమే) అని నీ మనసులో మాటిమాటికీ ఆలోచించుకో.
[+] 1 user Likes తెలుగోడు's post
Like Reply
#14

అస్తి కశ్చిత్ వాగ్విశేషః
Like Reply




Users browsing this thread: 1 Guest(s)