Posts: 1,193
Threads: 20
Likes Received: 108 in 85 posts
Likes Given: 63
Joined: Dec 2018
Reputation:
30
చిన్న సలహా ఎవరికైనా తప్పని అనిపిస్తే క్షమించాలి.-sex అనేది మన జీవితంలో ఒక పార్ట్,అదే లైఫ్ కాదు,జస్ట్ enjoyment,అలాంటి వాటిలో ఎవరు బాడపడని విదంగా sex ఉంటె enjoy.కొందరు కథా రచయతలు, తల్లి,చెల్లి,పిన్ని,అత్తా,వదిన,మరదలు,కోడలు,కూతురు వీళ్ళతో అక్రమ సంబందాలు రాస్తున్నారు,ఇవి ఎంతమంది enjoy చేస్తున్నారో తెలియదు,కానీ అది మంచిదేనా?
pl think.
Posts: 557
Threads: 3
Likes Received: 75 in 67 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
ఈ విషయం గురించి ఇదివరకటి వెబ్ సైట్ లో చాలా చర్చ జరిగింది.
ఎవరి తృప్తి వారికి ఆనందం కలిగిస్తుందని వదిలివేయాల్సిందే.
మంచీచెడుల విచక్షణ అందరికీ ఉండాలని కోరుకుందాం.
Posts: 1,628
Threads: 352
Likes Received: 649 in 293 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
77
(13-12-2018, 01:09 PM)RAO Wrote: చిన్న సలహా ఎవరికైనా తప్పని అనిపిస్తే క్షమించాలి.-sex అనేది మన జీవితంలో ఒక పార్ట్,అదే లైఫ్ కాదు,జస్ట్ enjoyment,అలాంటి వాటిలో ఎవరు బాడపడని విదంగా sex ఉంటె enjoy.కొందరు కథా రచయతలు, తల్లి,చెల్లి,పిన్ని,అత్తా,వదిన,మరదలు,కోడలు,కూతురు వీళ్ళతో అక్రమ సంబందాలు రాస్తున్నారు,ఇవి ఎంతమంది enjoy చేస్తున్నారో తెలియదు,కానీ అది మంచిదేనా?
pl think.
నాకు ఇన్సెస్ట్ అస్సలు నచ్చదు...... నేను రచయితగా మారిందే ఇన్సెస్ట్ లేని కథలు చాల తక్కువగా ఉండటం వల్ల......మన లాంటి వాళ్ళు చాల మందే ఉన్నారు సైట్ లో......
Images/gifs are from internet & any objection, will remove them.